Clothes In Rainy Season :వర్షాకాలంలో బట్టలు వెంటనే ఆరిపోవాలంటే..ఈ చిట్కాలను ఫాలో అవ్వాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. గత కొద్ది రోజులుగా వర్షాలు అస్సలు తగ్గడం లేదు.. ఎంత బయట వర్షాలు కురిసినా కూడా స్నానం చెయ్యకుండా ఉండలేము.. విడిచిన బట్టలను ఉతికి ఫ్యాన్ కింద వేసిన ఆరవు..వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల బట్టలు త్వరగా ఆరవు. ముఖ్యంగా జీన్స్ వంటి మందపాటి వస్త్రాలు ఆరడానికి సమయం ఎక్కువగా పడుతుంది. అలాగే బట్టలు సరిగ్గా ఆరక వాటి నుండి వాసన కూడా వస్తూ ఉంటుంది. ఈ సమస్యను మనలో ప్రతి ఒక్కరు ఎదుర్కొంటారు. బట్టలను ఆరబెట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే కొన్ని పద్దతులను పాటించడం వల్ల మనం చాలా సులభంగా బట్టలను ఆరబెట్టుకోవచ్చు.. అవేంటో ఒకసారి చూద్దాం పదండీ..
వాషింగ్ మెషిన్ లో వేసి శుభ్రం చేస్తూ ఉంటారు. దీని వల్ల బట్టలు దాదాపుగా నీళ్లని పిండేసినట్టుగా నే బయటకు వస్తాయి. అదే చేత్తో శుభ్రం చేసుకునే వారైతే బట్టలను పూర్తిగా నీళ్లు లేకుండా పిండేసుకోవాలి. బట్టలను ఆరేసిన తరువాత నీరు కారకుండా చూసుకోవాలి. తరువాత ఈ బట్టలను తీగలపై ఒకదాని పక్కకు ఒకటి వేయాలి. ఒక దానిపై ఒకటి అస్సలు వేయకూడదు. బయట వీలు కాదు కాబట్టి బట్టలు ఆరవేయడానికి తీగలను ఇంట్లోనే కట్టుకోవాలి. ఇలా వీలు కాని వారు బట్టలను ఆరవేసే స్టాండ్ లపై వీటిని ఆరవేయాలి..
Also Read
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
- Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
- Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
- Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
అంటే గాలి తగిలే చోట ఆరావెయ్యడం మంచిది..ఇలా చేయడం వల్ల బట్టలు ఆరడంతో పాటు వాసన రాకుండా ఉంటాయి. అదే విధంగా ఆరేసిన బట్టలు వాసన రాకుండా ఇంట్లో చక్కటి వాసన వెదజల్లేలా స్ప్రే చేయాలి లేదా ధూపం వేయాలి. అలాగే బట్టలు చక్కటి వాసన వచ్చేలా ఫ్యాబ్రిక్ కండీష్ నర్ లను వాడాలి… ఇక తేమను త్వరగా పీల్చుకొనేలా కాస్త ఉప్పును కూడా వాడవచ్చు.. అలాగే చిన్న చిన్న బట్టలను హెయిర్ డ్రైయర్స్ లేదా ఐరన్ బాక్స్ ద్వారా కూడా డ్రై చెయ్యొచ్చు.. ఇలాంటి చిన్న టిప్స్ పాటిస్తే ఇక బట్టల త్వరగా ఆరిపోతాయి.. ఒకసారి ట్రై చేసి చూడండి..
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు