అక్జన్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో వస్తున్న సినిమా #లైఫ్ స్టోరీస్. జీవితంలోని చిన్న, రోజువారీ క్షణాల్ని మనసుకు హత్తుకునే విధంగా చిత్రీకరణతో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తీసిన ఒక సంకలన చిత్రం. సెప్టెంబరు 14న విడుదలవుతున్న ఈ చిత్రం ప్రేమ, స్థితిస్థాపకత మరియు అనుబంధం యొక్క చిన్న చిన్న విషయాలను ప్రతిబింబించే వివిధ వయసుల వ్యక్తుల నుండి విభిన్న కథలను తీసుకుని తీసిన సినిమా. సాంప్రదాయక కథనాలలా కాకుండా, #లైఫ్ స్టోరీస్ సింప్లిసిటీగా ఉండే సాధారణ విషయాలలో అందాన్ని…
రజత్ రజనీకాంత్ లీడ్ యాక్టర్, రైటర్, డైరెక్టర్, మరియు ఎడిటర్ గా చేస్తూ ఎన్నో ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డులు అందుకుని తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అందులో తనకు గుర్తింపు తెచ్చి పెట్టిన సినిమా సర్వైవర్. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మరియు జియో సినిమాలో అందుబాటులో ఉన్న ఈ సినిమాకి మంచి స్పందన లభించింది. కేన్స్ వరల్డ్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ లో బెస్ట్ ట్రైలర్ మరియు బెస్ట్ యాక్షన్ ఫిలిం కి అవార్డు…
1 – దేవర ప్రమోషన్స్ లో తారక్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. కాగా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ – జూనియర్ ఎన్టీయార్ ఓకే ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్ 2 – ఇటీవల విడుదలైన ఓ భారీ సినిమా రైట్స్ కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్స్ కు భారీ నష్టాలు వచ్చే అవకాశం ఉంది 3 – వర్షాల కారణంగా కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం పడుతుందని భావించిన సరిపోదా శనివారం బయ్యర్స్…
1 – సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న మా నాన్న సూపర్ హీరో టీజర్ సెప్టెంబరు 12న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు 2 – కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న చిత్రం ‘క’. ఈ సినిమాను మలయాళంలో దుల్కర్ సల్మాన్ నిర్మాణ సంస్థ Wayfarer ఫిల్మ్స్ పంపిణి చేయనుంది 3 – నేచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం నార్త్ అమెరికాలో 2.4మిలియన్ గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి దూసుకెళుతుంది 4 – చిన్న సినిమాగా రిలీజ్…
1 – దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా సూపర్ స్టార్ మహేశ్ బాబు రానున్నట్టు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం 2 – రానా నిర్మాతగా దుల్కర్ సల్మాన్ హీరోగా స్ట్రయిట్ తెలుగు ‘కాంతా’ అనే సినిమా ఈ రోజు ప్రారంభమైంది 3 – రవితేజ, శ్రీనువైట్ల కాంబోలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం వెంకీ. అక్టోబరు 2న మరోసారి రీరిలీజ్ కానుంది. 4 – నితిన్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన…
వరుస సినిమాలతో యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు మెగాస్టార్ చిరు. ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తున్నారు మెగాస్టార్. ఒకపక్క సినిమాలు మరోపక్క యాడ్స్ లలో కూడా నటిస్తూ మెప్పిస్తున్నారు. చిరు యాడ్స్ లో నటించడం ఇప్పుడు కొత్తేమి కాదు గతంలో థమ్స్ అప్, నవరత్న యాడ్స్ లో కనిపించి ఫ్యాన్స్ ను అలరించారు. తాజాగా ‘కంట్రీ డిలైట్’ అనే మిల్క్ బ్రాండ్ యాడ్ లో నటించారు. ఈ యాడ్ ను కమర్షియల్…
వినాయక చవితి కానుకగా విషెస్ తెలుపుతూ షూటింగ్ దశలో ఉన్న సినిమాలు పోస్టర్స్ రిలీజ్ చేయగా, యంగ్ హీరోలు తమ నూతన సినిమాలను ప్రకటించారు మేకర్స్. అవేంటో ఒకేసారి చూసేద్దాం పదండి.. 1 – వినాయక చవితి కానుకగా తన నెక్ట్స్ సినిమాలను ప్రకటించాడు శర్వానంద్. ఈ నెల శర్వా 37 సినిమా లో హీరోయిన్ సంయుక్త మీనన్ పోస్టర్ ఈ నెల 11న రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్ . 2 – మత్తువదలరా – 2…
ప్రస్తుతం డిఫరెంట్ కంటెంట్ బేస్డ్ చిత్రాలను ఇటీవల కాలంలో టాలీవుడ్ ఆడియెన్స్ ఎక్కువగా ఆదరిస్తున్నారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల కంటే కాస్త భిన్నమైన కాన్సెప్ట్‌లే బాక్సాఫీస్ వద్ద ఎక్కువగా సక్సెస్ అవుతున్నాయి. ఈ క్రమంలో అల్లు అర్జున్ కజిన్ విరాన్ ముత్తంశెట్టి హీరోగా కొత్త చిత్రం రాబోతోంది. ఇప్పటికే విరాన్ ముత్తంశెట్టి పలు సినిమాల్లో నటించి ఆడియెన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్‌గా పురుషోత్తముడు చిత్రంలో నెగటివ్ షేడ్ లో కనిపించి మెప్పించారు. Also Read: ANR 100…
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న చిత్రం వేట్టయాన్. జై భీమ్ వంటి సినిమాను తెరకెక్కించిన టీజే జ్ఞానవేల్ వేట్టయాన్ కు దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదేరోజు తమిళ స్టార్ సూర్య నటించిన కంగువ రిలీజ్ కానుంది. ఈ సినెమాను స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా అత్యంత భారీ బడ్జెట్ లోనిర్మిస్తున్నారు. దీంతో తమిళ నాడు బాక్సాఫీస్ వద్ద రిలీజ్ క్లాష్…
ఇటీవల విడుదలైన రెండు చిన్న సినిమాలు ఒకేసారి రెండు చిన్న సినిమాలు రెండు ఓటీటీలలో ఒకేసారి స్ట్రీమింగ్ కు వచ్చాయి. ఇందులో మొదటి సినిమా భార్గవి నిలయం. కథేంటంటే బషీర్ (టోవినో థామస్) ఓ రైటర్. కథ రాయడానికి సముద్రం ఒడ్డున ఉన్న పల్లెటూరికి వస్తాడు. ఊరి చివర ఉన్న భార్గవి నిలయం అనే పురాతన భవంతిలో అద్దెకు దిగుతాడు. ఆ ఇంట్లో భార్గవి (రీమా కల్లింగల్) అనే అమ్మాయి ఆత్మ ఉందని అందరూ చెప్పుకుంటారు. కొందరు…