1 – దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా సూపర్ స్టార్ మహేశ్ బాబు రానున్నట్టు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం
2 – రానా నిర్మాతగా దుల్కర్ సల్మాన్ హీరోగా స్ట్రయిట్ తెలుగు ‘కాంతా’ అనే సినిమా ఈ రోజు ప్రారంభమైంది
3 – రవితేజ, శ్రీనువైట్ల కాంబోలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం వెంకీ. అక్టోబరు 2న మరోసారి రీరిలీజ్ కానుంది.
4 – నితిన్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సై’ సినిమాను రీరిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు
5 – తమిళ హీరో విజయ్ ఆంటోనీ టాలీవుడ్ పై దండయాత్ర చేస్తున్నాడు తాజాగా హిట్లర్ అనే మరో సినిమాతో తెలుగు ఆడియన్స్ ను పలకరించ బోతున్నాడు
6 – USA అడ్వాన్స్ సేల్స్ లో ఫాస్టెస్ట్ 2000k టికెట్స్ బుక్ అయిన సినిమాగా దేవర రికార్డు సృష్టించింది
7 – గోపీచంద్ హీరోగా వస్తున్న విశ్వం సినిమాలోని ఫస్ట్ సింగిల్ ను సెప్టెంబరు 9న రిలీజ్ చేయనున్నారు మేకర్స్
8 – వీకెండ్ పైగా ఫెస్టివల్ హాలిడేస్ కావడంతో #35 సినిమా బుకింగ్స్ బాగున్నాయి. ఇప్పటికే సూపర్ హిట్ మౌత్ టాక్ తో దూసుకెళ్తుంది ఈ సినిమా