Vettaiyan : వేట్టయాన్ ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్ .. రిలీజ్ వాయిదా పడే అవకాశం.?
- రజనీ లేటెస్ట్ సినిమా వేట్టయాన్
- అత్యంత భారీ బడ్జెట్ లో నిర్మించిన లైకా ప్రొడక్షన్స్
- అక్టోబరు 10 రిలీజ్ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న చిత్రం వేట్టయాన్. జై భీమ్ వంటి సినిమాను తెరకెక్కించిన టీజే జ్ఞానవేల్ వేట్టయాన్ కు దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదేరోజు తమిళ స్టార్ సూర్య నటించిన కంగువ రిలీజ్ కానుంది. ఈ సినెమాను స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా అత్యంత భారీ బడ్జెట్ లోనిర్మిస్తున్నారు. దీంతో తమిళ నాడు బాక్సాఫీస్ వద్ద రిలీజ్ క్లాష్ ఏర్పడింది.
Also Read: Subrahmanyaa : తండ్రి దర్శకత్వంలో కొడుకు హీరోగా వెండితెరకు పరిచయం..
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
తాజాగా ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ను అధికారకంగా ప్రకటించారు మేకర్స్. వినాయక చవితిని పురస్కరించుకుని ఈ చిత్రంలోనీ ‘అర్థమైందా’ అని సాగే మొదటి పాటను సెప్టెంబరు 9న రిలీజ్ చేయబోతున్నట్టు పోస్టర్ రిలీజ్ చేసారు. ఆ పోస్టర్ లో అక్టోబరు 10న రిలీజ్ అని మరోసారి ప్రకటించారు నిర్మాతలు. వెట్టయన్ అక్టోబరు 10న థియేటర్లలోకి రాకపోవచ్చని టాక్ నడించింది. ఆ ఊహాగానాలు తెరదించుతూ చెప్పిన తేదికి కచ్చితంగా రిలీజ్ చేస్తామని మరోసారి తెలిపింది యూనిట్. ఈ నేపథ్యంలో కంగువ పోస్ట్ పోన్ అయ్యే అవకాశలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు మేకర్స్. సోలో రిలీజ్ కోసం ఎదురు చూస్తుంది ఈసినిమా. మరోవైపు తలైవా రజనీకి పోటీగా యంగ్ హీరో జీవా నటించిన బ్లాక్ సినిమా రిలీజ్ కు రెడీ అయింది. అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, రావు రమేష్ నటించిన వేట్టయాన్ ను లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!