1 – దేవర ప్రమోషన్స్ లో తారక్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. కాగా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ – జూనియర్ ఎన్టీయార్ ఓకే ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్
2 – ఇటీవల విడుదలైన ఓ భారీ సినిమా రైట్స్ కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్స్ కు భారీ నష్టాలు వచ్చే అవకాశం ఉంది
3 – వర్షాల కారణంగా కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం పడుతుందని భావించిన సరిపోదా శనివారం బయ్యర్స్ ఊపిరిపీల్చుకున్నారు. అన్ని ఏరియాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించింది
4 – రామ్ పోతినేని సినిమాలో ఓ కీలక పాత్ర కోసం సీనియర్ నటుడిని సంప్రదించగా సున్నితంగా తిరస్కరించారని సమాచారం
5 – దేవరకు సంబంధించి జూనియర్ ఎన్టీయార్ హృతిక్ రోషన్ కలిపి ఇంటర్వ్యూ చేస్తున్నారనేది అవాస్తం
6 – ఇటీవల విడుదలైన ఓ చిన్న సినిమాకు జస్ట్ బిగ్ బ్యానర్యా పేరు యాడ్ చేసారని, ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదని సినిమా సూపర్ హిట్ అవడంతో అసలు నిర్మాతకు గట్టిగానే గిట్టుబాటు అయిందని టాక్