OTT : ఈ వారం ఓటీటీ లోకి రానున్న సినిమాలు – వెబ్ సిరీస్ లిస్ట్..
- నెట్ ఫ్లిక్స్ లో అడుగుపెట్టిన మిస్టర్ బచ్చన్
- ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతున్న కమిటీ కుర్రోళ్ళు
- మేము స్ట్రీమింగ్ కి వచ్చేసామండి 'ఆయ్'
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎప్పటిలాగే ఈ వారం కూడా సినీ ప్రేక్షకులని అలరించేందుకు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి కొన్ని అడుగుపెట్టాయి, మరొకొన్ని అడుగుపెట్టేందుకు రెడీ గా ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఎక్కడెక్కడ ఏ సినిమా స్ట్రీమింగ్ అవుతుందో చూద్దాం పదండి..
నెట్‌ఫ్లిక్స్ :
Also Read
- Kayadu : ఆయనొక వింత మనిషి!": 'ది ప్యారడైజ్' దర్శకుడిపై కయాదు లోహర్ సంచలనం!
- Mahaveer Karna: కర్ణుడిగా లారెన్స్ లుక్ అదిరింది.. కానీ దానవీర కర్ణుడిని ఇలా చూపిస్తారా?
- Hero's As Directors : హిట్టు కోసం తమ సినిమాలు తామే తీసుకుంటున్న టాలీవుడ్ హీరోలు..
- Raghav Juyal: 'ది ప్యారడైజ్' ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
మిస్టర్ బచ్చన్ (తెలుగు) – సెప్టెంబర్ 12
ఆయ్ (తెలుగు) – సెప్టెంబర్ 12
సెక్టార్ 36 (హిందీ) – సెప్టెంబర్ 13
బ్రేకింగ్ డౌన్ ది వాల్ (డాక్యుమెంటరీ)- సెప్టెంబర్ 12
ఎమిలీ ఇన్ పారిస్ సీజన్-4 పార్ట్ -2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 12
మిడ్‌నైట్ ఎట్ ది పెరా ప్యాలెస్ సీజన్-2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) సెప్టెంబర్ 12
అగ్లీస్ (ఇంగ్లిష్) – సెప్టెంబర్ 13
అమెజాన్ ప్రైమ్ వీడియో :
ది మనీ గేమ్ (హాలీవుడ్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్) -సెప్టెంబర్ 10
విశేషం (మలయాళ కామెడీ మూవీ) – సెప్టెంబర్ 10
ఈటీవీ విన్ :
కమిటీ కుర్రోళ్లు (తెలుగు సినిమా) – సెప్టెంబర్ 12
ZEE 5 :
బెర్లిన్(హిందీ సినిమా) – సెప్టెంబర్ 13
నునాకుజి (మలయాళం) – సెప్టెంబర్ 13
సోనిలివ్ :
తలవన్ (మలయాళం)- సెప్టెంబర్ 10
బెంచ్ లైఫ్ (తెలుగు వెబ్ సిరీస్) – సెప్టెంబర్ 12
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:
గోలి సోడా రైజింగ్ (తమిల్) – సెప్టెంబర్ 13
హౌ టు డై ఆలోన్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) -సెప్టెంబర్ 13
ఇన్ వోగ్ ది 90ఎస్(డాక్యుమెంటరీ) – సెప్టెంబర్ 13
లెగో స్టార్ వార్స్: రిబిల్డ్ ది గెలాక్సీ (ఇంగ్లిష్) – సెప్టెంబర్ 13
జియో సినిమా :
కల్‌బలి రికార్డ్స్ (హిందీ ) – సెప్టెంబర్ 12
లయన్స్ గేట్ ప్లే :
లేట్ నైట్ విత్ ది డెవిల్ (ఇంగ్లీష్ ) – సెప్టెంబర్ 13
ది రెంటల్ (ఇంగ్లీష్) – సెప్టెంబర్ 13
ఆహా తమిళ్ :
నంబన్ ఒరువన్ వంత పిరగు – సెప్టెంబర్ 13
తాజావార్తలు
-
Kayadu : ఆయనొక వింత మనిషి!”: ‘ది ప్యారడైజ్’ దర్శకుడిపై కయాదు లోహర్ సంచలనం!
-
Mahaveer Karna: కర్ణుడిగా లారెన్స్ లుక్ అదిరింది.. కానీ దానవీర కర్ణుడిని ఇలా చూపిస్తారా?
-
India vs Japan: ఓడిపోతాం అనుకున్నా.. అతడే గట్టెక్కించాడు.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు!
-
సిటీ ప్రయాణాలకు బెస్ట్ ఛాయిస్.. ఫాస్ట్ ఛార్జింగ్.. 145 కి.మీ రేంజ్.. అదిరిపోయే ఫీచర్లలతో Honda QC3 రిలీజ్..
-
Crude Prices: పెట్రో బాం*బ్! నిత్యావసర ధరలు పెరుగుతాయా?
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!