అతడో స్టైలిష్ దర్శకుడు. ఆ దర్శకుడి సినిమాలో హీరో లుక్స్, డ్రెస్సింగ్ స్టైల్, సాంగ్స్ అన్ని చాల బాగుంటాయ్ కానీ కథ మాత్రమే ఉండదు. ఏవో నాలుగు సన్నివేశాలు రాసుకుని సినిమా తీసినట్టు ఉంటుంది ఇతగాడి టేకింగ్. పోనీ అలాని హిట్టు ఇస్తాడా అంటే అది లేదు. చేసిందే రెండు రెండు సినిమాలు రెండు దారుణ పరాజయాలు. అయిన సరే మనోడికి అవకాశాలు వస్తున్నాయి. కాదు వాళ్ళే ఇస్తున్నారు. ఇంతకీ దర్శకుడు ఎవరు అనుకుంటున్నారా అతడే రాధాకృష్ణ.…
ఎమ్ వి ఆర్ స్టూడియోస్ పతాకం పై డాక్టర్ మిద్దె విజయవాణి సమర్పణలో వెంకటరమణ మిద్దె స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా “వెడ్డింగ్ డైరీస్”. బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి, చాందిని తమిలారసన్ హీరో హీరోయిన్ గా నటించిన కుటుంబ కథా చిత్రం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 23న విడుదల అవుతుంది. అయితే ఈ చిత్రంలోని ట్రైలర్ ను ఆస్కార్ అవార్డ్ విన్నర్ చంద్రబోస్ గారు వీక్షించి విడుదల చేశారు.…
శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ విభిన్న చిత్రాలు నిర్మించే నిర్మాతగా ఈయనకు పేరు. ఆదిత్య 369 వంటి సినిమాలలో ఆ రోజుల్లో నిర్మించడం అంటే సాహసం అనే చెప్పాలి. ఆ మధ్య ఈ బ్యానర్ లో వచ్చిన సమ్మోహనం సరికొత్త కథాంశంతో ప్రేక్షకులను మెప్పించింది. సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ తెరెకెక్కించిన ఆ సినిమా సుధీర్ బాబు కెరీర్ లో బెస్ట్ సినిమాగా నిలిచింది. మరోసారి సమ్మోహనం ఈ కాంబో రిపీట్ కానుంది. Also Read: MechanicRocky…
గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా చేస్తున్నచిత్రం ‘గేమ్ ఛేంజర్’. తమిళ దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది గేమ్ ఛేంజర్.రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. రెండేళ్లనుండి ఈ సినిమా షూటింగ్ ఒకడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కు అన్నట్టు ఉంది. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ పనులు స్టార్ట్ చేసారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా గేమ్ ఛేంజర్‌ను రూపొందిస్తున్నాడు దర్శకుడు శంకర్. శంకర్…
టాలీవుడ్ లో కొందరు హీరో హీరోయిన్లలకు సువర్ హిట్ జోడీ అనే పేరు ఉంది. చిరు రాధికా, బాలయ్య విజయశాంతి, వెంకీ సుందర్య, నాగ్ టబు ఇలా చెప్పుకుంటూ పొతే చాలానే ఉంది లిస్ట్. వీరిలోనే సీనియర్ హీరో శివాజీ లయ జోడికి సూపర్ హిట్ జోడి అనే పేరు ఉంది. వీరి కాంబోలో మిస్సమ్మ, టాటా బిర్లా మధ్యలో లైలా, అదిరిందయ్యా చంద్రం వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. శివాజీ హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్…
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి. కాదు కాదు ఆకాష్ జగన్నాథ్. చిరుత, బుజ్జిగాడు వంటి సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు ఆకాష్. ఆంధ్రపోరి సినిమాతో హీరోగా పరిచయమయిన ఇంత వరకు సరైన సక్సెస్ మాత్రం దక్కలేదు. తండ్రి పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 2018లో ‘మెహబూబా’ సినిమా చేసిన కూడా హిట్ రాలేదు. తరువాత రొమాంటిక్, చోర్ బజార్.. సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన అవేవి అనుకూల ఫలితాలు…
రెబల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి’ తో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆగస్టు 15నాటికి 50రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది కల్కి. కల్కి రికార్డులు సృష్టిస్తుండగానే తన తదుపరి చిత్రాలతో డార్లింగ్ బిజీగా ఉన్నాడు.ప్రస్తుతం ‘రాజా సాబ్’ సినిమాలో నటిస్తున్నాడు ప్రభాస్. ఇప్పటికే ఆ చిత్రం నుంచి విదులైన పోస్టర్స్ , గ్లింప్స్ భారీ అంచనాలు నెలకొల్పాయి. మిర్చి తరువాత అన్నీ యాక్షన్ సినిమాలు తీస్తున్న రెబల్ స్టార్ రాజా సాబ్ లో లవర్ బాయ్ గా…
నేచురల్ స్టార్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘సరిపోదా శనివారం’. నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. భారీ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆగష్టు 29న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. Also Read: Pawan Kalyan : భారీ యుద్ధ సన్నివేశం చిత్రీకరణలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..? కాగా ఆగష్టు 15న ఇండిపెండెన్స్ డే సంధర్భంగా యూసఫ్ గూడ ఫస్ట్ బెటాలియన్ పోలీసుల సమక్షంలో…
రాను రాను చిన్న, మిడ్ రేంజ్ సినిమాల పరిస్థితి దారుణంగా మారుతోంది. స్టార్ హీరోల సినిమాలు,ప్యాన్ ఇండియా తరహా సినిమాలు అయితేనే థియేటర్లలో చూస్తున్నారు ఆడియన్స్. దీంతో మిడిల్ హీరోలు, చిన్న హీరోల పరిస్థితి ఘోరంగా మారింది. ఈ హీరోల సినిమాలు థియేటర్లలో విడుదల అయినా ప్రేక్షకాదరణ రాకపోవడంతో వెంటనే ఓటీటీల బాట పడుతున్నాయి. ఒక్కోసారి మంచి కథ, కథనం ఉన్న చిన్న సినిమాలు కూడా సరైన పబ్లిసిటీ లేక థియేటర్లలో ఫ్లాప్స్ గా నిలుస్తున్నాయి. Also…
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. నాని నటించిన దసరా, హాయ్ నాన్న సినిమాల దర్శకులు ఫిల్మ్ ఫేర్ బెస్ట్ డెబ్యూ డైరక్టర్లుగా అవార్డులు అందుకోవడంతో పాటు, దసరా చిత్రంలో అద్భుత నటనకు నాని బెస్ట్ హీరోగా అవార్డు అందుకుని ఆ ప్రౌడ్ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. Also Read: Ott Movies : ఈ వారంలో ఓటీటీలోకి రానున్న సినిమాలు ఏవంటే..? ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే…