ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు కారణంగా అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాలలో భారీ వరదలు సంభవించాయి. ప్రజలకు తినడానికి తిండి, తాగడానికి మంచి లేక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ఈ నేపధ్యంలో వరద భాదితుల సహాయార్థం కనీస అవసరాలు తీర్చేందుకు తెలుగు సినీ పరిశ్రమ ముందడుగు వేసింది. జూనియర్ ఎన్టీయార్, పవన్ కళ్యాణ్, అశ్వనీదత్, మహేశ్ బాబు, విశ్వక్ సేన్, అల్లు అర్జున్, రెండు తెలుగు రాష్ట్రాల సీఎం…
ప్రస్తుతం థియేటర్లలో సరిపోదా శనివారం ఒకటే హిట్ సినిమా ఉంది. విజయ్ నటించిన GOAT రిలీజ్ అయింది కానీ మిశ్రమ స్పందన రాబట్టింది. దీంతో ప్రేక్షకులు ఓటీటీ కంటెంట్ కోసం ఎదురుచుస్తున్నారు. సెప్టెంబర్ మొదట వారంలో అనేక సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలో అడుగుపెట్టబోతున్నాయి. మరి ఏ ఏ సినిమాలు ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ కాబోతున్నాయో, ఎప్పటి నుండి స్ట్రీమింగ్ అవుతాయో ఓ లుక్కేద్దాం రండి.. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ : 1 – ది పర్‌ఫెక్ట్ కపుల్…
1 – 35 చిన్న కథ కాదు ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం దసపల్లా కన్వెన్షన్స్ లో జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నేచురల్ స్టార్ నాని రానున్నాడు 2- మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం మట్కా. ఈ చిత్ర ఆడియో రైట్స్ ను ఆదిత్య మ్యూజిక్ సంస్థ రూ. 3 కోట్లకు కొనుగోలు చేసింది. వరుణ్ తేజ్ మార్కెట్ కు ఇది భారీ ధర…
బాలయ్య కొడుకు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని నందమూరి ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నారు. అదిగో ఇదిగో అని గత నాలుగైదు ఏళ్లుగా ఊరిస్తూనే ఉన్నారు తప్ప ఎంట్రీ ఇవ్వలేదు. ఇటీవల మోక్షజ్ఞ ఎంట్రీఫై రాకరాకాల వార్తలు వినిపించాయి. ప్రశాంత్ వర్మ మోక్షుని లాంఛ్ చేయబోతున్నాడు, బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని నిర్మాతగా వ్యవహరిస్తోంది అని అనేక ఊహాగానాలు వచ్చాయి. కానీ అధికారకంగా ప్రకటించలేదు. Also Read: Nani : 1 మిలియన్ బుకింగ్స్ దాటేసిన…
టాలీవుడ్ సినీ పరిశ్రమ ఎప్పుడు కొత్త సినిమాలని, కొత్త ప్రొడక్షన్ హౌసెస్ ని స్వాగతిస్తూ సరికొత్త టాలెంట్ ని పరిచయం చేస్తూనే ఉంటుంది. ఈ సారి ఒక సరికొత్త కాన్సెప్ట్ తో నూతన ప్రొడక్షన్ హౌస్ విరభ్ స్టూడియోస్ సమర్పణ లో టాలెంటెడ్ డైరెక్టర్ రోహిత్ కొల్లి ని పరిచయం చేస్తూ తన మొదటి సినిమా టైటిల్ ని అనౌన్స్ చేసింది. అదే ” గదాధారి హనుమాన్ “. ఈ చిత్రం మొత్తం మూడు బాషలలో (తెలుగు,…
యమ్ యన్ వి సాగర్ స్వీయ దర్శకత్వం లో నిర్మించిన ఆసక్తికరమైన చిత్రం ‘కాలం రాసిన కథలు.’ నూతన నటీనటులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే విడుదలై అందరినీ అలరించింది. ఈ సినిమా కి హిట్ టాక్ రావడం తో ఈ ఫిలిం యూనిట్ ఈ రోజు సక్సెస్ మీట్ నిర్వహించారు. Also Read: 35 MovieTrailer : 35 చిన్న కథ కాదు.. కానీ ట్రైలర్ మాత్రం పెద్దదే.. దర్శక నిర్మాతలు ఎం.ఎన్.వి సాగర్…
స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాకు కొనసాగింపుగా పుష్ప 2 సినిమా రానున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక నటిస్తోంది. 2021 తర్వాత బన్నీని స్క్రీన్ పై చూడలేదు ఫ్యాన్స్. దీంతో పుష్ప 2 కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్,శాండల్ వుడ్, మాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు. Also Read: NBK50Years : నందమూరి బాలయ్య…
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కథానాయకుడిగా ఈశ్వర్. ఈ చిత్రంతోనే తమిళ నటుడు విజయ్ కుమార్ కుమార్తె శ్రీదేవి విజయ్ కుమార్ టాలీవుడ్ కు పరిచయం అయింది. ఈ చిత్ర విజయంతో తెలుగులో పలు అవకాశాలు దక్కించుకుంది శ్రీదేవి. కానీ ఆ సినిమాలు అంతగా రాణించలేదు. దీంతో తెలుగులో పెద్దగా అవకాశాలు తగ్గిపోయాయి. ఇక పెళ్లి తరువాత పూర్తిగా సినిమాలకు దూరమయ్యింది. ఈ మధ్య బుల్లి తెరపై పలు టీవీ షోలలో కనిపించింది. తాజాగా ఈ తమిళ…
1 – మెగాస్టార్ చిరంజీవి ఓ యాడ్ షూట్ లో నటించారు. సారథి స్టూడియోలో ఙరిగిన ఈ యాడ్ షూట్ కు హరీష్ శంకర్ దర్శకత్వం వహించినట్లు తెలుస్తోంది. 2 – సాయి దుర్గ్ తేజ హీరోగా రోహిత్ దర్శకత్వం లో హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి నిర్మాణంలో సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. భారీ బడ్జెట్,భారీ సెటప్ తో రానుంది ఈ సినిమా. 3 – కమిటీ కుర్రోళ్ళు హిట్ కావడంతో చిత్ర దర్శకుడు యదువంశీకి…
మాస్ మహారాజ రవితేజ ఇటీవల హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ సినిమాలో నటించారు. ఆగస్టు 15న మిస్టర్ బచ్చన్ విడుదల అయింది. ఒక వైపు ఈ సినిమా థియేటర్లో ఉండగానే కెరీర్ లో RT75 సినిమాలో నటిస్తున్నాడు రవితేజ. ఈ సినిమా షూటింగ్ లో రవితేజ గాయపడ్డారు. RT75వ షూటింగ్ లో రవితేజ కుడిచేతికి గాయం అయినా కూడా ఆయన షూటింగ్ ను కంటిన్యూ చేయడంతో గాయం తీవ్రత ఎక్కువ కావడంతో యశోద ఆస్పత్రికి తరలించారు.…