Home
Cinemanews
Cinemanews News
-
Hitler : హిట్టు కోసం పట్టువదలని “హిట్లర్”లా విజయ్ ఆంటోనీ .. ఈసారైనా దక్కేనా..?
పలు వైవిధ్యమైన చిత్రాలతో సౌత్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్న హీరో విజయ్ ఆంటోనీ తన కొత్త సినిమా “హిట్లర్”తో తెరపైకి రాబోతున్నాడు. విజయ్ ఆంటోనీతో గతంలో “విజయ్ రాఘవన్” అనే మూవీని నిర్మించిన చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ తమ 7వ ప్రాజెక్ట్ గా “హిట్లర్” సినిమాను నిర్మిస్తోంది. డీటీ రాజా, డీఆర్ సంజయ్ కుమార్ నిర్మాతలు. “హిట్లర్” సినిమాను యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ధన రూపొందిస్తున్నారు. “హిట్లర్” సినిమా ఈ నెల 27న హిందీతో… -
OTT : ఈ వారం ఓటీటీలో అడుగుపెతున్న సినిమాలు, వెబ్ సిరిస్ లు ఇవే
ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు ఇటీవల విడుదలైన అనేక సూపర్ హిట్ సినెమాలు, వెబ్ సిరీస్ లు రెడీ గా ఉన్నాయి. మరి ఏ ఏ సినిమాలు ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో, ఏ ఏ వెబ్ సిరీస్ లు ఎప్పటి నుండి స్ట్రీమింగ్ లు రెడీ అవుతున్నాయో చూద్దాం రండి.. నెట్‌ఫ్లిక్స్ : ద క్వీన్ ఆఫ్ విలన్స్ (జపనీస్ ) – సెప్టెంబరు 19 ట్విలైట్ ఆఫ్… -
Christmas release : అవకాశం కోసం ఎదురుచూస్తున్న రెండు సినిమాలు ..?
డిసెంబరులో రిలీజ్ కావాల్సిన సినిమాల పరిస్థితి ఇప్పటికి గందరగోళంగానే ఉంది. ఎప్పుడో ఆగస్టులో రావాల్సిన అల్లు అర్జున్, సుక్కుల పుష్ప -2 డిసెంబరు 6న వస్తోంది. దింతో అప్పటికే డిసెంబరు ఫస్ట్ వీక్ లో రావాల్సిన సినిమాలు అయోమయంలో పడ్డాయి. పోటీగా రిలీజ్ చేద్దాం అంటే అవతల భారీ హైప్ తో వస్తున్నా సినిమా థియేటర్లు అన్ని ఆ సినిమానే వేస్తారు, మిడ్ రేంజ్ సినిమాలకు థియేటర్లు దొరకడం చాలా కష్టం. Also Read : Jr. NTR… -
Tollywood : మంగళవారం టాప్ – 10 స్పెషల్ సినిమా న్యూస్..
1 – శ్రీసింహ, సత్య, వెన్నెల కిశోర్ కాంబోలో వచ్చిన మత్తువదలరా – 2 ఓవర్సీస్ లో $700K గ్రాస్ కలెక్ట్ చేసి 1 మిలియన్ వైపు పరుగులు పెడుతుంది 2 – జానీ మాస్టర్ కేసు చిన్నదేం కాదు, చాలా లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఉందని, కేవలం సెక్సువల్ హెరాస్‌మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ ఒక్కటే కాదని సినీ నటి ఝాన్సీ అన్నారు 3 – దర్శకుడు శంకర్ USA లాస్ వేగాస్‌లో ఉన్నారు,… -
Nani : సరిపోదా శనివారం హిట్టే…కానీ అక్కడ మాత్రం నష్టాలు తప్పలేదు..
నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ బ్లాక్ బస్టర్ మూవీ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా, SJ సూర్య పవర్ ఫుల్ రోల్ నటించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో నిర్మించారు. ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్… -
Salman Khan : సల్మాన్ ఖాన్ పేరుతో సైలెంట్ గా మోసం చేసిన కేటుగాళ్లు..
గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అమెరికాలో జరగనున్న ఓ ఈవెంట్లో సల్మాన్ పాల్గొంటున్నాడని, అందుకు సంబంధించి టికెట్స్ కొనాలనేది ఆ వార్త సారాంశం. ఈ నేపథ్యంలో తమ అభిమాన హీరోను చూసేందుకు సల్మాన్ ఫ్యాన్స్ టికెట్స్ బుక్ చేసుకున్నారు. తమకు తెలియకుండా జరిగిన ఈ ఫేక్ ప్రచారంపై సల్మాన్, ఆయన టీం స్పందించారు. ఈ విషయంలో ఆయన అభిమానులను హెచ్చరించారు. అమెరికాలో… -
Koratala Siva : దేవర తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో నటించే హీరో ఇతనే..?
మిర్చి సినిమాతో దర్శకుడిగా మారాడు రైటర్ కొరటాల శివ. తొలిప్రయత్నంలోనే రెబల్ స్టార్ ప్రభాస్ ను డైరెక్ట్ చేసిన కొరటాల బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత మహేశ్ బాబుతో శ్రీమంతుడు, యంగ్ టైగర్ తో జనత గ్యారేజ్ వంటి సినిమాలతో హిట్స్ సాధించాడు కొరటాల శివ. ఇలా వరుస హిట్స్ కొడుతూ వెళ్తున్న కొరటాల సక్సెస్ జర్నీకు బ్రేక్ వేసింది ఆచార్య. మెగాస్టార్ చిరు, ఆయన తనయుడు రామ్ చరణ్ మొదటి సారిగా కలిసి… -
Teser Launch : ప్రముఖ దర్శకుడి చేతుల మీదుగా “మహీష” టీజర్ లాంఛ్
ప్రవీణ్ కె.వి., యషిక, పృథ్వీరాజ్, వైష్ణవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “మహీష”. ఈ చిత్రాన్ని స్క్రీన్ ప్లే పిక్చర్స్ బ్యానర్ పై దర్శకుడు ప్రవీణ్ కేవి రూపొందిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న మహీష సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర టీజర్ లాంఛ్ కార్యక్రమం హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో ఘనంగా జరిగింది. ప్రముఖ దర్శకుడు కొండా విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని టీజర్… -
Johnny Master : ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు..
ఢీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకుని టాలీవుడ్ లో అడుగుపెట్టిన జానీ మాస్టర్ అనంతికాలంలోనే స్టార్ హీరోలకు డాన్స్ కొరియోగ్రఫీ చేసే రేంజ్ ఎదిగాడు జానీ మాస్టర్. ఇటీవల కేంద ప్రభుత్వం ప్రకటించిన 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా అవార్డ్ అందుకున్నాడు జానీ మాస్టర్. కెరీర్ ఇలా పీక్ స్టేజ్ లో సాగుతూ ఉండగా జానీ మాస్టర్ తనపై అత్యాచారం చేసాడని ఓ మహిళ లైంగిక వేదింపుల కేసు పెట్టింది. మహిళ ఫిర్యాదు మేరకు… -
Tollywood : సండే సూపర్ – 8 బ్లాక్ బస్టర్ సినిమా న్యూస్..
1 – దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 22 న నిర్వహించబోతున్నారు మేకర్స్. హైదరాబాద్ లో HICC నోవాటెల్ లో ఈ వేడుక జరగనుంది 2 – నితిన్, వెంకీ కుడుములు కలయికలో వస్తున్న రాబిన్ హుడ్ టీమ్ ఆస్ట్రేలియా బయలుదేరింది. 13 రోజుల పాటు అక్కడ ఒక సాంగ్ , సీన్స్ షూట్ చేయబోతున్నారు. 3 – స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ లేటెస్ట్ సినిమా ‘తెలుసు కదా’ మొదటి షెడ్యూల్…
తాజావార్తలు
-
AP Panchayat Elections : ఏపీలో పంచాయతీ పోరుకు బిగ్ అప్డేట్.. పోలింగ్ కేంద్రాలపై SEC ఫోకస్
-
Trump: ‘మీరు ప్రమాదకర విమానంలో ఉన్నారు’.. జర్నలిస్టులకు ట్రంప్ హెచ్చరిక
-
Solar Eclipse 2026: మరికొన్ని గంటల్లో సూర్య గ్రహణం.. ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి..
-
karnataka: మంత్రులకు శాఖలు కేటాయింపు.. డీకే.శివకుమార్ దగ్గరే కీలక శాఖ
-
Delhi: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కలకలం.. హైదరాబాద్ ప్రయాణికుడి బ్యాగ్‌లో కోతి పుర్రె..
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..