Home
Cinema
Cinema News
-
King 100: నాగ్100పై సస్పెన్స్‌కు తెర.. ఆగస్టు 29న ఫస్ట్ లుక్, స్పెషల్ గ్లింప్స్!
King 100: నాగార్జున అక్కినేని కెరీర్లో 100వ సినిమా కోసం అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ 100వ సినిమాకి తమిళ దర్శకుడు రా కార్తీక్ దర్శకత్వం వహిస్తుండగా, ఈ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ నటి టబు పవర్ఫుల్ విలన్‌గా నటిస్తున్నారు. దాదాపు 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత నాగార్జున-టబు కాంబినేషన్ రిపీట్ అవుతున్న ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, సుస్మితా భట్, మరియు విజయేంద్ర ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.… -
Agadha Pre Release Event: ‘అగధ’తో ఎంఎస్ రాజు కమ్‌బ్యాక్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అదిరిపోయే రెస్పాన్స్.. కల్ట్ క్లాసిక్ అవుతుందా?
Agadha Pre Release Event: ఎంఎస్ రాజు దాదాపు 45 ఏళ్ల సినీ ప్రయాణంలో నిర్మాతగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కామాక్షి భాస్కర్ల లీడ్ రోల్ నటిస్తున్న ‘అగధ’ తో మరో సారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈ మధ్య వచ్చిన ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలో నిన్న జరిగిన ప్రీ రిలీజ్ వేడుక ఆయన సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకునే సందర్భంగానూ మారింది. ప్రముఖుల రాకతో వేదిక కలకళలాడిపోయింది. ఈ… -
Indraputra: హ్యాట్రిక్ హిట్ల తర్వాత ‘ఇంద్రపుత్ర’గా కిరణ్ అబ్బవరం.. పౌరాణిక ప్రపంచంలోకి గ్రాండ్ ఎంట్రీ!..
Indraputra: వరుస విజయాలతో ఫామ్‌లో ఉన్న యువ హీరో కిరణ్ అబ్బవరం ఇప్పుడు తన కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లే కనిపిస్తోంది. ఇప్పటివరకు విభిన్న జానర్లతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన, ఇప్పుడు ఏకంగా భారీ పౌరాణిక ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. అది కూడా పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న భారీ మైథలాజికల్ యాక్షన్ ఫాంటసీ. ఈ రోజు ఈ ప్రాజెక్ట్ టైటిల్ కూడా ఆఫీషియల్ గా ప్రకటించడంతో కిరణ్ అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ప్రస్తుతం… -
Lopamudra Raut Theft Case: బిగ్‌బాస్ ఫేమ్ ఇంట్లో భారీ చోరీ.. నిందితుడి అరెస్ట్, రూ.76 లక్షల సొత్తు స్వాధీనం!
Lopamudra Raut Theft Case: సెలబ్రిటీ ఇంట్లో చోరీ జరిగితే సాధారణంగా ఆ సంఘటన సంచలనంగా మారుతుంది. అయితే ఈసారి దొంగతనం చేసిన వ్యక్తి పోలీసులకు చిక్కిన తీరు, అతని దగ్గర బయటపడిన సొత్తు, దాన్ని ఉపయోగించి ఆస్తి కొనుగోలు చేయాలనుకున్న ప్రయత్నం ఈ కేసును మరింత ఆసక్తికరంగా మార్చింది. ‘బిగ్‌బాస్’ ఫేమ్ లోపముద్ర రౌత్ ముంబైలోని ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. అసలు ఏం జరిగింది? దొంగిలించిన సొత్తు… -
Korean Kanakaraju Collections: వరుణ్ తేజ్‌కు బ్రేక్ఈవెన్.. 3 రోజుల్లోనే 37 కోట్లు కొల్లగొట్టిన ‘కొరియన్ కనకరాజు’!
Korean Kanakaraju Collections: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘కొరియన్ కనకరాజు’ మంచి విజయాన్నే అందుకుంటోంది. పెయిడ్ ప్రీమియర్స్ నుంచే మొదలైన పాజిటివ్ టాక్ తో క్రమంగా థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య పెరుగుతోంది. ఫలితంగా కేవలం మూడు రోజుల్లోనే సినిమా బ్రేక్ఈవెన్ మార్క్‌ను దాటి ప్రాఫిట్ జోన్లోకి వెళ్లింది. మెర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కొరియన్ కనకరాజు’లో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించగా, రితికా నాయక్ కథానాయికగా కనిపించారు. సత్య, మురళీధర్ గౌడ్, చిన్న,… -
Slum Dog 33 Temple Road: అదిరిపోయిన టబు గెటప్.. పూరీ ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’ నుంచి మైండ్ బ్లోయింగ్ గ్లింప్స్!
Slum Dog 33 Temple Road: పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’లో విజయ్ సేతుపతి, టబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాత్రల కూర్పు ఎలా ఉండబోతోందనే క్యూరియాసిటీ మాత్రం ఆడియన్స్ లో పెరుగుతోంది. అయితే ఈ రోజు 11 గంటలకు రిలీజ్ చేసిన గ్లింప్స్ చూస్తే ఆ క్యూరియాసిటీ మరింత పెరిగేలా కనిపిస్తోంది. ఆమెను రొమాంటిక్ నటిగా ఇప్పటిదాకా చూసి ఉంటారు. అయితే పవర్ఫుల్ డిప్యూటీ కమిషనర్… -
John Abraham: జాన్ అబ్రహం డబుల్ యాక్షన్.. హిట్ డైరెక్టర్‌తో మరోసారి భారీ కాంబినేషన్?
John Abraham: బాలీవుడ్లో యాక్షన్ సినిమాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న హీరోల జాబితాలో జాన్ అబ్రహం పేరు ముందుంటుంది. కండలు తిరిగినా శరీరాకృతి, పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో యాక్షన్ సీక్వెన్స్ తో తనదైన ముద్ర వేశారు ఈ హీరో. అయితే ఆయన మరోసారి యాక్షన్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈసినిమాలో మరో టాప్ హీరో కూడా ఉండనున్నట్లు తెలుస్తుండటంతో సినిమాపై సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జాన్ అబ్రహం కెరీర్‌ను పరిశీలిస్తే… -
Shakeel Noorani: నటిపై లైంగిక దాడి ఆరోపణలు.. 73 ఏళ్ల దర్శకుడి అరెస్ట్‌తో బాలీవుడ్లో కలకలం
Shakeel Noorani: సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి అఘాయిత్యాలు జరుగుతున్న సంఘటనలు అప్పుడప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తుంటాయి. ఇప్పుడు బాలీవుడ్లో అలాంటి మరో ఘటన కలకలం రేపుతోంది. 33 ఏళ్ల నటి చేసిన ఫిర్యాదు ఆధారంగా సీనియర్ దర్శకుడు, నిర్మాత షకీల్ నూరానీని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. లైంగిక దాడి, రహస్యంగా వీడియో రికార్డ్ చేయడం, బెదిరింపులు, బలవంతంగా మాత్రలు వేయడం వంటి తీవ్ర ఆరోపణలు ఆయనపై నమోదయ్యాయి. ‘బడే దిల్ వాలా’, ‘జోరు కా… -
Kapali: హన్సిక ‘కపాలి’ ఫస్ట్ లుక్.. కళ్లతోనే భయపెడుతున్న హీరోయిన్!
Kapali: హారర్ సినిమాల్లో కథ ఎంత ముఖ్యమో విజువల్స్ కూడా అంతే కీలకం. ముఖ్యంగా సినిమా కథలోని మిస్టరీని ఒక్క పోస్టర్‌తోనే చెప్పగలిగితే అంచనాలు మరింత పెరుగుతాయి. ఇప్పుడు నారా రోహిత్ నటిస్తున్న ‘కపాలి’ విషయంలోనూ అదే జరుగుతోంది. సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్ విడుదలవడంతో, అసలు హన్సిక పాత్ర ఏంటి? ఆమె చుట్టూ కనిపిస్తున్న ఆ మర్మమైన గుర్తుల వెనుక కథ ఏమిటి? అనే ఆసక్తి మొదలైంది. హన్సిక… -
Fauji: ‘ఫౌజీ’ కోసం ప్రభాస్ అభిమానుల ఎదురుచూపులు.. ఆగస్టు 15న స్పెషల్ ట్రీట్ ఇస్తారా ?
Fauji: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ ‘ఫౌజీ’ (Fauji) ప్రపంచవ్యాప్తంగా 2026 డిసెంబర్ 3న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మూవీ షూటింగ్ కూడా దాదాపు పూర్తి కావస్తుండగా, అంచనాలు కూడా రోజురోజుకూ పెరుగుతున్నాయి. అయితే ఇప్పడు అభిమానులు మరో అప్డేట్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్వాతంత్ర్యానికి పూర్వం నాటి నేపథ్యంతో రూపొందుతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా గురించి ఆగస్టు 15న చిత్ర…
తాజావార్తలు
-
EC Orders Voter List Revision in 17 States: ఓటర్లకు కీలక సమాచారం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఈసీ ఆదేశాలు!
-
Telangana Inter Exam Fee : తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల..
-
Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
-
iPhone Duo Repair Cost: రూ.3 లక్షల iPhone Duo.. స్క్రీన్ రిపేర్‌కే రూ.1.49 లక్షలు! రిపేర్ ధరల పూర్తి జాబితా ఇదే
-
January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!