Home
Cinema
Cinema News
-
Adnan Sami: మూడు పెళ్ళిళ్ళు విఫలమైనా.. పాకిస్తాన్ జనరల్స్ నాపాటకి స్టెప్పులేస్తారు.. అద్నాన్ సమి జీవితంలో ఈ మలుపులేంటి?
Adnan Sami: ప్రముఖ గాయకుడు అద్నాన్ సమి జీవితంలో జరిగిన ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు. మూడు పెళ్ళిళ్ళు విఫలమైనా ప్రేమ, పెళ్లిపై తన నమ్మకం ఇప్పటికీ అలాగే ఉందని ఆయన చెప్పుకొచ్చారు. హిందీ మ్యూజిక్ ప్రపంచంలో సమి బెస్ట్ సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ పాటలతో భారత్‌లోనే కాకుండా విదేశాలలో కూడా అభిమానులను సంపాదించుకున్న ఆయన, వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఆయన మూడు పెళ్ళిళ్ళ బంధానికి… -
Avika Gor: 104 డిగ్రీల జ్వరంతోనూ షూటింగ్.. ఆసుపత్రి పాలైన అవికా గోర్..
Avika Gor: బుల్లితెరపై ఆనందిగా ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకున్న అవికా గోర్ ఇప్పుడు అనారోగ్యంతో ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. దాదాపు ఐదు రోజులుగా 104 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్న ఆమెకు డెంగ్యూ సోకినట్లు తేలింది. అయితే ఇంత తీవ్రమైన జ్వరంలోనూ షూటింగ్ ఆపకుండా వృత్తిపట్ల చూపించిన అంకితభావం ఇప్పుడు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అవికా భర్త మిలింద్ చంద్వానీ శుక్రవారం రాత్రి సోషల్ మీడియాలో వీడియోను పంచుకుని ఆమె ఆరోగ్య పరిస్థితిని వెల్లడించారు.… -
Bharat Bhhagya Viddhaata: తుపాకుల మోతలో ప్రాణాలను పణంగా పెట్టిన రియల్ హీరోలు.. ఓటీటీలోకి ‘భారత్ భాగ్య విధాత’
Bharat Bhhagya Viddhaata: 26/11 దాడుల గురించి మనం ఎన్నో కథలు విన్నాం. ఒకవైపు ముంబై నగరం ఉగ్రవాదుల కాల్పులతో వణికిపోతోతుంటే ప్రజల హాహాకారాల మధ్య నగరం అట్టుడికిపోయింది. సైనికులు, పోలీసులు కూడా ఉగ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలను పోగొట్టుకున్నారు. అలాంటి సమయంలో బయటకు అంతగా వినిపించని మరో సాహసం కూడా ఉంది. వైద్యులు, నర్సులు, వార్డ్ సిబ్బంది సిబ్బంది రోగులకోసం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాల వెనుక ఒళ్ళు జలదరించే విషయాలు ఉన్నాయి. కామా, అల్బ్లెస్ ఆసుపత్రి గోడల మధ్య… -
Hollywood Box Office: ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ vs ‘ది ఒడిస్సీ’.. షేక్ అవుతున్న బాక్సాఫీస్.. కలెక్షన్స్ లో ఎవరిది పైచేయి?
Hollywood Box Office: క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వంలో మాట్ డామన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ఒడిస్సీ’ (The Odyssey) జూలై 17, 2026 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాగా, టామ్ హాలండ్ కథానాయకుడిగా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) నుండి వచ్చిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ (Spider-Man: Brand New Day) జూలై 31, 2026 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండు… -
Keerthy Suresh: అవకాశాలు లేకనే ఐటం సాంగ్స్.. కీర్తి సురేష్‌కు నెటిజన్ కౌంటర్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన నటి!
Keerthy Suresh: సినిమా సెలబ్రిటీలపై సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లకు కొందరు నేరుగా స్పందిస్తే, మరికొందరు సరదాగా కౌంటర్ ఇస్తుంటారు. ఇప్పుడు కీర్తి సురేష్ కూడా అదే చేసింది. నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’లో ఆమె ఐటం సాంగ్ చేయబోతున్నారనే ప్రచారం నేపథ్యంలో ఓ నెటిజన్ చేసిన కామెంట్‌కు కీర్తి తనదైన శైలిలో స్పందించింది. ‘ది ప్యారడైజ్’ టీజర్ విడుదలైన తర్వాత కీర్తి సురేష్ ఈ సినిమాలో ఐటం సాంగ్ లో కనిపించవచ్చనే వార్తలు వినిపిస్తున్న సంగతి… -
Partition 1947: ‘పార్టిషన్ 1947’ ప్రమోషన్లో కలకలం.. యువకుడికి ప్రమాదం.. యోగిని కలిసిన సన్నీ, ప్రీతి
Partition 1947: చాలా ఏళ్ల తర్వాత సన్నీ డియోల్, ప్రీతి జింటా కలిసి వెండితెరపై కనిపించబోతుండటంతో ‘పార్టిషన్ 1947’ ను చూసేందుకు అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అలాగే ఈ మూవీ ప్రమోషన్స్ కోసం కూడా ఈ ఇద్దరూ దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో లక్నోలో నిర్వహించిన ప్రమోషన్ ఈవెంట్లో ఒక అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అభిమానుల భారీ రద్దీ మధ్య ఒక యువకుడికి గాయాలు కావడంతో కొద్దిసేపు అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది.… -
DC OTT Release: థియేటర్లలో ‘డీసీ’ హంగామా.. అప్పుడే ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్!
DC OTT Release: దర్శకుడిగా స్టార్డమ్ అందుకున్న లోకేష్ కనగరాజ్ ఇప్పుడు హీరోగా కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆయన కథానాయకుడిగా పరిచయమైన ‘డీసీ’ క్రైమ్ యాక్షన్ డ్రామా శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటి వామికా గబ్బి కథానాయికగా నటించారు. విడుదలకు ముందే భారీ బజ్ ను క్రియేట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ విషయంలోనూ ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చింది. తాజా సమాచారం ప్రకారం,… -
Niharika Konidela: బంగారు బోనం ఎత్తిన నిహారిక కొణిదెల.. పాతబస్తీ మహంకాళేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు!
Niharika Konidela: హైదరాబాద్‌లో బోనాల సందడి అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఈ పండుగ సమయంలో నిర్మాత నిహారిక కొణిదెల ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పాతబస్తీలోని మీరాలం మండిలో ఉన్న శ్రీ మహంకాళేశ్వర ఆలయానికి వెళ్లిన ఆమె అమ్మవారికి బంగారు బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిహారిక ఆలయానికి చేరుకోగానే అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. వేదమంత్రాల నడుమ అమ్మవారిని దర్శించుకున్నారు నిహారిక కొణిదెల. నిహారిక అమ్మవారి దర్శనానికి వచ్చిన విషయం తెలియడంతో ఆలయ పరిసరాల్లో… -
Priyanka Chopra: ఆస్కార్ విజేత రస్సెల్ క్రోతో ప్రియాంక చోప్రా.. హాలీవుడ్లో మరో భారీ ప్రాజెక్ట్‌కు రెడీ!
Priyanka Chopra: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనస్ మరో ఆసక్తికరమైన హాలీవుడ్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆస్కార్ విజేత రస్సెల్ క్రోతో కలిసి ఆమె ‘బ్లూఫ్లై’ అనే సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌లో నటించనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కు ‘ప్రెడేటర్స్’, ‘స్ట్రేంజర్ థింగ్స్’తో గుర్తింపు పొందిన నిమ్రోడ్ అంటాల్ దర్శకత్వం వహించనున్నారు. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ‘బ్లూఫ్లై’ కథ కూడా విభిన్నమైన కాన్సెప్ట్‌తో… -
Salman Khan: సల్మాన్ ఖాన్ ఖాతాలో మరో కొత్త కేసు… రూ.3 కోట్ల మోసం కేసులో కోర్టు సమన్లు!
Salman Khan: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మరోసారి లీగల్ వివాదంతో వార్తల్లో నిలిచారు. ఇప్పటికే బిగ్ బాస్ కొత్త సీజన్ ఏర్పాట్లతో బిజీగా ఉన్న సమయంలో, ఆయన పేరు ఇప్పుడు ఒక చీటింగ్ కేసులో వినిపిస్తోంది. సల్మాన్ ఖాన్‌తో పాటు ఆయన సోదరి అల్విరా ఖాన్ అగ్నిహోత్రి చండీగఢ్ జిల్లా కోర్టు నుండి లీగల్ నోటీసులు అందుకోవడం సినీ, వ్యాపార వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. సల్మాన్ ఖాన్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ ‘బీయింగ్ హ్యూమన్’…
తాజావార్తలు
-
Kawasaki Z300 India Launch: Kawasaki Z300 భారత్‌లోకి.. ధర ఎంత? 296cc ఇంజిన్, ఫీచర్లు, లాంచ్ డేట్ వివరాలు!
-
Nithiin: ‘అలియాస్ రుక్మిణి’తోనైనా నితిన్ లెక్క సరిచేస్తాడా?
-
Special Summary Revision: SIR వివాదం మధ్య ఈసీ కీలక నిర్ణయం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఆదేశాలు!
-
Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
-
Telangana Inter Exam Fee : తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల..
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!