Home
Cinema
Cinema News
-
Operation Safed Sagar OTT: కార్గిల్ యుద్ధం చెప్పని కథ.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ 1గా దూసుకెళ్తున్న 6 ఎపిసోడ్ల సిరీస్..
Operation Safed Sagar OTT: దేశభక్తి, యుద్ధం, సైనికుల త్యాగాల నేపథ్యంలో వచ్చే కథలకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా రియల్ స్టోరీల ఆధారంగా తెరకెక్కిన కథలను ప్రేక్షకులు అస్సలు వదలటం లేదు. ఇప్పుడు అలాంటి ఓ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ మొదలైన వెంటనే సంచలనం సృష్టిస్తోంది. 1999 లో కార్గిల్ వార్ నేపథ్యంలో కేవలం ఆరు ఎపిసోడ్లతో వచ్చిన ఈ సిరీస్ ప్రస్తుతం నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఈ సిరీస్… -
Korean Kanakaraju Day 2 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ దూకుడు.. 2 రోజుల్లోనే రూ.23.6 కోట్ల గ్రాస్!
Korean Kanakaraju Day 2 Collections: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘కొరియన్ కనకరాజు’ బాక్సాఫీస్ వద్ద దూకుడు చూపిస్తోంది. మెర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్ కామెడీకి రెండో రోజు మరింత బలమైన స్పందన రావడంతో కలెక్షన్లు ఊపందుకున్నాయి. ఆగస్టు 7న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.23.6 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర బృందం వెల్లడించింది. దీంతో వరుణ్ తేజ్ కెరీర్లోనే ఇది మంచి… -
Anjali Sivaraman: హీరోయిన్గా కాదు.. అమృతా షేర్గిల్గా అంజలి.. 100 ఆడిషన్ల తర్వాత బిగ్ ఛాన్స్!
Anjali Sivaraman: నటి, గాయని అయిన అంజలి శివరామన్ ‘కోబాల్ట్ బ్లూ’ (2022) లో ‘అనూజ’ పాత్ర ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అయితే ఆమెకు నెట్‌ఫ్లిక్స్ హిట్ సిరీస్ ‘క్లాస్’ (2023) లోని ‘సుహాని అహుజా’ పాత్ర దేశవ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత 2025లో వెట్రిమారన్ నిర్మించిన ‘బ్యాడ్ గర్ల్’ సినిమాతో తమిళ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె, ప్రస్తుతం దర్శకురాలు మీరా నాయర్ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక బయోపిక్ ‘ఆమ్రి’లో ప్రసిద్ధ చిత్రకారిణి… -
Adnan Sami: ఆరు నెలలే బ్రతుకుతానన్నారు.. తండ్రికిచ్చిన మాటకోసం 110 కిలోలు తగ్గినా: అద్నాన్ సమి
Adnan Sami: ప్రముఖ గాయకుడు అద్నాన్ సమి తన మధురమైన పాటలతో ఎంతగా గుర్తింపు పొందారో అందరికీ తెలిసిందే. పాకిస్తానీ అయినా భారత పౌరసత్వం తీసుకున్న అద్నాన్ ఒకప్పుడు సుమారు 230 కిలోల బరువుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తన ప్రాణాలకే ప్రమాదం ఉందన్న వైద్యుల హెచ్చరిక, తండ్రి కళ్లలో కనిపించిన భయం ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. అద్నాన్ సమి ఇటీవల జూమ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలోని అత్యంత కఠినమైన దశను గుర్తుచేసుకున్నారు. ఒక… -
World Tribal Day 2026: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం.. గిరిజనులకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
World Tribal Day 2026: ఈ రోజు (ఆగస్టు 9) ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రకృతిని, సంస్కృతిని కాపాడుతున్న గిరిజన సోదర సోదరీమణులకు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. తరతరాలుగా అడవులను కాపాడుతూ ప్రకృతి, సంస్కృతి, ప్రాచీన జ్ఞానాన్ని పరిరక్షిస్తున్న గిరిజనుల సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. గిరిజన సమాజాలతో తనకు ఉన్న అనుబంధం వ్యక్తిగతమైనదని, వారి గౌరవం, సంక్షేమం కోసం పనిచేయాలనే సంకల్పాన్ని వారి నమ్మకం మరింత బలపరుస్తుందని పేర్కొన్నారు. గిరిజన… -
Thani Oruvan 2: రవి మోహన్, నయనతార ‘తని ఒరువన్ 2’ ఆగిపోయిందా? క్లారిటీ ఇచ్చిన నిర్మాత
Thani Oruvan 2: రవి మోహన్, నయనతార జంటగా 2015లో వచ్చిన ‘తని ఒరువన్’ (Thani Oruvan 2) మూవీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో సీక్వెల్‌పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 2019లో ‘తని ఒరువన్ 2’ను కూడా ఆఫీషియల్ గా ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు సినిమా పట్టాలెక్కకపోవడంతో అసలు ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి అనే సందేహాలు మొదలయ్యాయి. తాజాగా నిర్మాత… -
DC: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’లో విజయ్ దేవరకొండను తీసుకోవాలనుకున్నారా? అసలు కథ ఇదే!
DC: లోకేష్ కనగరాజ్, వామికా గబ్బి ప్రధాన పాత్రలలో నటించిన ‘డీసీ’ ఇటీవల థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీకి సంబంధించి సోషల్ మీడియాలో ఒక టాపిక్ వైరల్ అవుతోంది. ఈ సినిమా కోసం లోకేష్‌కు బదులుగా ఒకప్పుడు విజయ్ దేవరకొండను దర్శకుడు సంప్రదించారనే ప్రచారం మొదలైంది. దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ ఒకప్పుడు విజయ్ దేవరకొండను ఓ సినిమా కోసం సంప్రదించినట్లు గతంలో ఒక ఇంటర్వ్యూ లో విజయ్ స్వయంగా వెల్లడించారు.… -
Toxic Trailer: యష్ కోసం రూల్స్ బ్రేక్ చేసిన నయనతార.. ఒక్క ఫోన్ కాల్‌తో బెంగళూరుకు!
Toxic Trailer: యష్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ‘టాక్సిక్’ ట్రైలర్ ఎట్టకేలకు శనివారం బెంగళూరులో విడుదలైంది. ఇప్పటి వరకు ‘టాక్సిక్’కు బోల్డ్ కంటెంట్ ఎక్కువ ఉందనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింబ్స్ కూడా ఇవే సంకేతాలు ఇచ్చాయి. అయితే తాజాగా విడుదలైన ట్రైలర్ ఆ ఇమేజ్ను మార్చేలా ఉందని అభిమానులు భావిస్తున్నారు. ట్రైలర్‌లోని యాక్షన్ సీక్వెన్స్, మాఫియా ప్రపంచాన్ని చూపించిన విధానం బోల్డ్ కంటెంట్ మీద చర్చకు తెరతీసినట్లే కనిపిస్తోంది. ఇదిలా… -
Karthi 31: మళ్లీ జోడీ కట్టనున్న కార్తి, త్రిష? నయనతార తర్వాత ఆ ఛాన్స్ ఈ స్టార్ హీరోయిన్‌కే!
Karthi 31: కోలీవుడ్‌లో కొన్ని హీరోహీరోయిన్ల కాంబినేషన్లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఒక్కసారి కలిసి నటించినా, ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన కారణంగా ఆ జోడీ మరోసారి ఎప్పుడు తెరపై కనిపిస్తుందా అనే ఆసక్తి కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఆసక్తికరమైన కాంబినేషన్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. తమిళ హీరో కార్తి, స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ మరోసారి కలిసి నటించే అవకాశం ఉందనే ప్రచారం కోలీవుడ్‌లో జోరుగా సాగుతోంది. కార్తి ప్రస్తుతం తన కెరీర్లో వరుస… -
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
Ramayana: ఇండియన్ హిస్టరీలోనే భారీ అంచనాలు ఉన్న సినిమాల్లో ‘రామాయణం’ ఒకటి. రణబీర్ కపూర్, యష్, సాయి పల్లవి, సన్నీ డియోల్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ హైప్ ఏర్పడింది. నాలుగు నిమిషాల ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ అంచనాలు మరింత పెరిగాయి. అయితే తాజాగా విడుదలైన ఇంగ్లీష్ ట్రైలర్లో నవంబర్ 6 అనే తేదీ కనిపించడంతో అసలు సినిమా భారత్‌లో కూడా అదే రోజు విడుదలవుతుందా అనే సందేహం…
తాజావార్తలు
-
EC Orders Voter List Revision in 17 States: ఓటర్లకు కీలక సమాచారం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఈసీ ఆదేశాలు!
-
Telangana Inter Exam Fee : తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల..
-
Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
-
iPhone Duo Repair Cost: రూ.3 లక్షల iPhone Duo.. స్క్రీన్ రిపేర్‌కే రూ.1.49 లక్షలు! రిపేర్ ధరల పూర్తి జాబితా ఇదే
-
January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!