Home
Cinema
Cinema News
-
Mr Perfect Copyright Case: దిల్‌రాజుకు సుప్రీంకోర్టులో ఊరట.. ‘మిస్టర్ పర్ఫెక్ట్’ కాపీరైట్ కేసులో కీలక పరిణామం!
Mr Perfect Copyright Case: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్రాజును కొన్నేళ్లుగా వెంటాడుతున్న కాపీరైట్ వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన 2011 నాటి ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమా కథను ఓ రచయిత్రి నవల నుంచి కాపీ చేశారనే ఆరోపణలతో మొదలైన ఈ కేసులో ప్రస్తుతం విచారణకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. దీంతో సీనియర్ నిర్మాతకు కొంత ఊరట లభించినట్లైంది. అయితే అసలు వివాదం ఏంటి? ఈ కేసు ఇంతకాలం ఎందుకు కొనసాగుతోంది?… -
Irumbudi Trailer: రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ .. బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అంటున్న మేకర్స్
Irumbudi Trailer: మాస్ మహారాజా రవితేజ మరోసారి ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. వరుస సినిమాల తర్వాత ఇప్పుడు ఆయన పూర్తిగా భిన్నమైన కథతో ‘ఇరుముడి’ తో వస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు సినిమాపై ఆసక్తిని పెంచగా, నిన్న విడుదలైన ట్రైలర్ అంచనాలను మరింత పెంచింది. ఆగస్టు 21న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ట్రైలర్లో యాక్షన్, ఎమోషన్స్, ఆధ్యాత్మికతతో పాటు సోషల్ ఎలిమెంట్స్ ను కూడా ఆసక్తికరంగా చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. మాస్ మహారాజా రవితేజ ప్రధాన… -
Yash – Radhika Engagement: యష్ – రాధికా ఎంగేజ్మెంట్కు 10 ఏళ్లు… రాధికా స్వీట్ పోస్ట్ వైరల్!
Yash – Radhika Engagement: కొన్ని ప్రేమకథలు కాలంతో పాటు మరింత అందంగా మారుతుంటాయి. సినిమా రంగంలో పరిచయమైన ఇద్దరు వ్యక్తులు జీవిత భాగస్వాములుగా మారి, కుటుంబాన్ని నిర్మించుకుని, ఒకరి కెరీర్లో మరొకరు అండగా నిలవడం చూస్తే అభిమానులకు కూడా ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. కన్నడ స్టార్ యష్, నటి రాధికా పండిట్ జంట అలాంటి అందమైన ప్రేమకథకు ఉదాహరణగా నిలుస్తోంది. తాజాగా వీరి ఎంగేజ్మెంట్కు పదేళ్లు పూర్తవడంతో రాధికా పండిట్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో… -
I Am Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు బ్రేక్? ఆగస్టు 20 విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్
I Am Game: మాలీవుడ్‌లో దుల్కర్ సల్మాన్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన నుంచి సినిమా వస్తుందంటే కేరళతో పాటు ఇతర భాషల ప్రేక్షకుల్లోనూ ఆసక్తి మొదలవుతుంది. ఇప్పుడు అలాంటి అంచనాలతో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ యామ్ గేమ్’ రిలీజ్ కు ముందే టెన్షన్ పెడుతోంది. ఆగస్టు 20న థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమా అనుకున్న తేదీకే వస్తుందా? లేక చివరి నిమిషంలో వాయిదా పడుతుందా అనే సస్పెన్స్… -
Independence Day Special: 78 ఏళ్ల క్రితమే మార్మోగిన తొలి సినీ దేశభక్తి పాట.. ఇప్పటికీ ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా ?
Independence Day Special: ఇండిపెండెన్స్ డే వచ్చిందంటే ఎక్కడ చూసినా దేశభక్తి గీతాలు మార్మోగుతాయి. దేశభక్తిని ఉట్టిపడేలా చేసే ఈ పాటలు వింటుంటే రోమాలు కూడా నిక్కబొడుచుకుంటాయి. అయితే దశాబ్దాల వెనకే తొలి సినీ దేశభక్తి పాట దేశమంతా మారుమోగిందనే విషయం మీకు తెలుసా ? ఇప్పటికీ ఆపాట వస్తే దేహంలో దేశ భక్తి పొంగుకొస్తుంది. స్వాతంత్ర్యం వచ్చిన మరుసటి ఏడాదే వెండితెరపై వినిపించిన ఆపాట అప్పట్లోనే ప్రజల్లో దేశభక్తి భావనను రగిలించింది. మరి ఆపాట ఏమిటి… -
Samuk: ఏలియన్ సినిమాకు సిద్ధమవుతున్న అక్షయ్ .. 90% షూటింగ్ లండన్‌లో…
Samuk: అక్షయ్ కుమార్ ఈ సారి సరికొత్త జానర్‌ను ఎంచుకున్నారు. ఏలియన్ థ్రిల్లర్ ‘సముక్’ తో కొత్త ప్రయోగం చేయబోతున్నారు. లండన్‌లో ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానుండగా, దాదాపు 90 శాతం షూటింగ్ అక్కడే జరగనుంది. మిగిలిన భాగాన్ని ముంబైలో తెరకెక్కించనున్నారు. అక్షయ్ కుమార్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ‘సముక్’ ఆయన కెరీర్లో ప్రత్యేకంగా నిలిచే ప్రాజెక్ట్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏలియన్ థ్రిల్లర్ జానర్… -
Heartin OTT Release: జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రియుడు.. ఓటీటీలోకి కితకితలు పెట్టే ట్రయాంగిల్ లవ్ స్టోరీ
Heartin OTT Release: సరికొత్త కంటెంట్ తో ఆడియన్స్ అలరించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాయి ఓటీటీ ప్లాట్ ఫామ్స్. ఇక భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు కూడా వీటిని ఆదరిస్తూనే ఉన్నారు. వీటిలో కూడా హారర్, థ్రిల్లర్, రొమాంటిక్ జానర్ లను క్రేజీగా చూస్తున్నారు. ఇప్పుడు డిజిటల్ ఆడియన్స్ ను అలరించేందుకు ఓ కొత్త కంటెంట్ ను తీసుకొస్తున్నారు మేకర్స్. రొమాంటిక్ జానర్ లో వస్తున్న ఈ తమిళ సినిమాను తెలుగులోనూ ఎంచక్కా చూసేయచ్చు. రెండు నెలలు కూడా… -
Independence Day Special: దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల కథలు… ఇండిపెండెన్స్ డేకి మస్ట్ వాచ్ సినిమాలు!
Independence Day Special: ఆగస్టు 15 అంటే ప్రతి భారతీయుడికీ ప్రత్యేకమైన రోజు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ జాతీయ జెండాను ఎగురవేసే రోజు మాత్రమే కాదు.. దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన ఎందరో వీరుల కథలను మరోసారి గుర్తు చేసుకునే రోజు. ఈ సందర్భంలో దేశభక్తిని మరింతగా ఫీల్ అవ్వాలంటే సినిమాలు కూడా మంచి మార్గమే. భారత సైనికుల త్యాగం నుంచి దేశం కోసం పోరాడిన సామాన్యుల ధైర్యం వరకు ఎన్నో కథలు… -
Mallika Sherawat: ‘టామ్ క్రూజ్‌కు నాపై క్రష్’.. వీడియో కూడా ఉంది.. 49 ఏళ్ల మల్లికా కామెంట్స్ వైరల్
Mallika Sherawat: కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న మైండ్-గేమ్ రియాలిటీ షో ‘ది ట్రేటర్స్’ సీజన్ 2′ 2026 ఆగస్టు 13 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో గ్రాండ్‌గా స్ట్రీమింగ్ కానుంది. జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్ నేపథ్యంలో సాగే ఈ వ్యూహాత్మక ఆటలో మునావర్ ఫారూఖీ, అభిషేక్ మల్హన్, మల్లికా షెరావత్, రియా చక్రవర్తి, శ్వేతా తివారీ వంటి 21 మంది ప్రముఖ సెలబ్రిటీలు పాల్గొంటున్నారు. ఇందులో ‘ట్రేటర్స్’ (ద్రోహులు) ‘ఇన్నోసెంట్స్’ (అమాయకులు) మధ్య జరిగే మానసిక… -
Tabu AI Deepfake Case: ఏఐ వీడియోలపై కోర్టుకెక్కిన టబు.. 150 లింకులపై కీలక ఆదేశాలు!
Tabu AI Deepfake Case: ఆన్లైన్లో ఏఐ రూపొందించిన అశ్లీల కంటెంట్, డీప్‌ఫేక్ వీడియోలతో తన గుర్తింపును దుర్వినియోగం చేస్తున్నారని బాలీవుడ్ నటి టబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియోలు, ఫొటోలు మాత్రమే కాకుండా తన గొంతు కూడా ఉపయోగించి కొందరు మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్నారని టబు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై స్పందించిన కోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. టబు అసలు పేరు తబస్సుమ్ జమాల్ హష్మీ. ఆమె తన పిటిషన్లో పలు…
తాజావార్తలు
-
iPhone Duo Repair Cost: రూ.3 లక్షల iPhone Duo.. స్క్రీన్ రిపేర్‌కే రూ.1.49 లక్షలు! రిపేర్ ధరల పూర్తి జాబితా ఇదే
-
January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
-
Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
-
TVS Raider 125 Updated: TVS Raider 125 బైక్ కొత్త ఫీచర్లతో అప్డేట్.. ట్రాక్షన్ కంట్రోల్, టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్!
-
Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!