Home
Cinema
Cinema News
-
Fauji vs Eta: ప్రభాస్ ‘ఫౌజీ’కి బిగ్ టెన్షన్.. హిందీ బెల్ట్‌లో గట్టి పోటీ!
Fauji vs Eta: ‘బాహుబలి’, ‘సాహో’, ‘సలార్’, ‘కల్కి 2898 AD’ సినిమాలతో ప్రభాస్ హిందీ మార్కెట్లో తనకంటూ భారీ మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. నార్త్ ఇండియాలో ఆయన సినిమాలకు భారీ ఓపెనింగ్స్ తీసుకురాగల స్టార్‌గా ఎదిగారు. అయితే ఇటీవల ‘ది రాజా సాబ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఇప్పుడు ప్రభాస్ నెక్స్ట్ సినిమాలపై ఆసక్తి మరింత పెరిగింది. ముఖ్యంగా ‘ఫౌజీ’ విషయంలో హిందీ మార్కెట్ పరిస్థితి ఎలా ఉండబోతోందనే విషయం ఆసక్తికరంగా… -
Rambha Urvashi Menaka Teaser: అల్లరి నరేష్ కామెడీకి దేవకన్యలు తోడైతే.. టీజర్లో అసలు కథ ఇదే!
Rambha Urvashi Menaka Teaser: కొంతకాలంగా విభిన్నమైన, సీరియస్ కథలను ఎంచుకుంటున్న అల్లరి నరేష్ మరోసారి తనకు బాగా కలిసొచ్చిన కామెడీ జానర్లోకి అడుగుపెట్టారు. ఆయన హీరోగా తెరకెక్కిన ‘రంభ ఊర్వశి మేనక’ సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ తో ఆసక్తి పెంచిన చిత్రబృందం తాజాగా టీజర్‌ను విడుదల చేసి సినిమా కథపై ఆసక్తికరమైన క్లూ ఇచ్చింది. అసలు భూమిపైకి దేవకన్యలు ఎందుకు వస్తారు? వారి రాకతో నరేష్ జీవితంలో ఎలాంటి… -
Michael Jackson: మైఖేల్ జాక్సన్ స్పైడర్ మ్యాన్ అవ్వాలనుకున్నాడా? మరి ఎందుకు కుదరలేదు?
Michael Jackson: పాప్ సంగీత ప్రపంచాన్ని తనదైన స్టైల్ తో శాసించిన మైఖేల్ జాక్సన్‌కు మరో విషయంలో కూడా విపరీతమైన ఆసక్తి ఉండేదట. అది సంగీతం అయితే కాదులెండి.. అది మార్వెల్ సూపర్‌హీరోల ప్రపంచం. ఈ ప్రపంచంలో స్పైడర్ మ్యాన్ అంటే మైఖేల్‌కు ఎంతో ఇష్టమని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అంతేకాదు ఒక దశలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మార్వెల్ను కొనుగోలు చేయాలనే ఆలోచన కూడా మైఖేల్‌కు వచ్చిందనే విషయం ఇప్పుడు మరోసారి చర్చకు వచ్చింది.… -
Vikram Controversy: అరుదైన కోతితో విక్రమ్ వీడియో వైరల్ .. విచారణ చేపట్టిన అటవీ శాఖ.. అసలు కథేంటి?
Vikram Controversy: ఒక చిన్న వీడియో.. అందులో ఓ స్టార్ హీరో అరుదైన కోతితో సరదాగా గడుపుతున్న దృశ్యాలు.. ఆ తర్వాత అదే వీడియో సోషల్ మీడియాలో చర్చకు దారితీయడం.. చివరకు అటవీ శాఖ విచారణకు రంగంలోకి దిగడం. ప్రస్తుతం నటుడు చియాన్ విక్రమ్‌కు సంబంధించిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఇలాంటి పరిస్థితినే తీసుకొచ్చింది. లార్ గిబ్బన్ అనే అరుదైన కోతితో విక్రమ్ కనిపించిన ఇన్స్టాగ్రామ్ రీల్ వైరల్ కావడంతో వన్యప్రాణి అధికారులు దృష్టి సారించారు.… -
Lenin OTT: జీ5లో ‘లెనిన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్!
Lenin OTT: థియేటర్లలో వంద కోట్ల వసూళ్లతో సెన్సేషన్ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’ ఇప్పుడు ఓటీటీలోనూ అదే జోరును కొనసాగిస్తోంది. ఆగస్టు 7న జీ5లో స్ట్రీమింగ్కు వచ్చిన ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను దాటడం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. థియేటర్లలో ప్రేక్షకుల నుంచి వచ్చిన ఆదరణతో ఓటీటీలోనూ అదే జోరు కొనసాగిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో రూపొందిన ‘లెనిన్’ ను మురళి కిషోర్ అబ్బూరు… -
Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఓటీటీ ఎంట్రీ.. పా.రంజిత్ షో రన్నర్‌గా తమిళ సిరీస్!
Janhvi Kapoor: బాలీవుడ్లో వరుస సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న జాన్వీ కపూర్ ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టబోతోంది. ఇప్పటివరకు వెండితెరపైనే ఎక్కువగా కనిపించిన ఈ యంగ్ బ్యూటీ, త్వరలో తమిళ వెబ్ సిరీస్‌తో ఓటీటీ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమౌతోంది. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రముఖ దర్శకుడు పా. రంజిత్ నిర్మాణంలో, సర్గుణం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక రా అండ్ ఇంటెన్స్ సోషల్ వెబ్ సిరీస్ గా తెరకెక్కుతోంది ఈ సిరీస్. దీని ద్వారా… -
Jana Nayagan OTT Release: విజయ్ ‘జన నాయగన్’ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్.. ఏ ప్లాట్ఫామ్లో అంటే?
Jana Nayagan OTT Release: థియేటర్లలో విజయ్ తలపతి చివరి సినిమాగా భారీ హైప్ తెచ్చుకున్న ‘జన నాయగన్’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. థియేట్రికల్ రన్లో మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకెళ్తున్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ డిజిటల్ రిలీజ్‌పై ఇప్పటికే ఆసక్తి మొదలైంది. అసలు ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి రానుంది? ఏ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుంది? హిందీ వెర్షన్ పరిస్థితి ఏంటి? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. తమిళ సూపర్… -
Aroopi OTT Release: తరతరాల శాపం… బొమ్మలో బంధించిన యక్షిణి.. ఓటీటీని వణికించేందుకు వస్తున్న ‘అరూపి’!
Aroopi OTT Release: మలయాళ సినిమాల్లో విభిన్నమైన హారర్ కథలకు ఓటీటీలో మంచి ఆదరణ కనిపిస్తోంది. థియేటర్లలో కంటే వీటి వీక్షణ ఓటీటీలోనే ఎక్కువగా ఉంది. అందుకే అటు దర్శకులు డిజిటల్ ఆడియన్స్ ను నిరాశపరచకుండా కంటెంట్ ఉన్న కథలతో వస్తున్నారు. ఆప్రయత్నంలో భాగంగా వస్తున్న సినిమానే ‘అరూపి’ (Aroopi). ఈ మథ్య హారర్ సినిమాలను క్రేజీగా చూస్తున్నారు ప్రేక్షకులు. థియేటర్లలో భయపెట్టిన ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ గా కూడా భయపెట్టడానికి వస్తోంది. ఇంట్లోనే ఒక… -
RD Burman Biopic: రాజేష్ ఖన్నాగా అక్షయ్, మెహమూద్‌గా ఇమ్రాన్… త్వరలోనే ఆర్డీ బర్మన్ బయోపిక్ షూటింగ్
RD Burman Biopic: భారతీయ సినీ సంగీత ప్రపంచాన్ని సరికొత్త మలుపు తిప్పిన అత్యంత ప్రభావవంతమైన సంగీత దర్శకుడు ఆర్డీ బర్మన్. బాలీవుడ్లో అందరూ ప్రేమగా ‘పంచమ్ దా అని పిలుచుకునే ఈయన, ప్రముఖ క్లాసికల్ సంగీత దర్శకుడు ఎస్.డి. బర్మన్ కుమారుడు. అంతేకాదు లెజెండరీ గాయని ఆశా భోంస్లే భర్త కూడా. ఆర్.డి. బర్మన్ జీవిత ప్రయాణం1939 -1994వరకు సాగింది. 1960 నుండి 1990 వరకు హిందీ సినిమా సంగీతాన్ని ఏలిన ఆయన, భారతీయ శాస్త్రీయ… -
Gaja Teaser: మంచు మనోజ్ చేతుల మీదుగా ‘గజ’ టీజర్ రిలీజ్.. షాకుల మీద షాకులు ఇస్తున్న ట్విస్ట్‌లు !
Gaja Teaser: ఒకవైపు ప్రేమ.. మరోవైపు రక్తపాతం.. మధ్యలో అంతుచిక్కని రహస్యం. హీరో తన ప్రాణంగా ప్రేమించిన అమ్మాయినే ఎందుకు చంపడానికి ప్రయత్నిస్తాడు? ఆ నిర్ణయం వెనుక అసలు కారణం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలతో ఆసక్తిని రేకెత్తిస్తూ సతీష్ జై తెరకెక్కించిన ‘గజ’ టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్, రొమాన్స్, ఎమోషన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఈ టీజర్ సినిమా కథపై ఆసక్తిని పెంచుతోంది. చలమలశెట్టి సునీల్ సమర్పణలో, సతీష్ జై ఫిల్మ్స్ బ్యానర్‌పై…
తాజావార్తలు
-
iPhone Duo Repair Cost: రూ.3 లక్షల iPhone Duo.. స్క్రీన్ రిపేర్‌కే రూ.1.49 లక్షలు! రిపేర్ ధరల పూర్తి జాబితా ఇదే
-
January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
-
Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
-
TVS Raider 125 Updated: TVS Raider 125 బైక్ కొత్త ఫీచర్లతో అప్డేట్.. ట్రాక్షన్ కంట్రోల్, టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్!
-
Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!