Home
Cinema
Cinema News
-
Sreeleela: ముంబైలో సెట్స్‌పై శ్రీలీల.. కార్తీక్ మూవీ షూటింగ్ మళ్లీ స్టార్ట్!
Sreeleela: టాలీవుడ్లో వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న శ్రీలీల ఇప్పుడు బాలీవుడ్లో కూడా అడుగు పెట్టి జోరు పెంచుతోంది. కార్తీక్ ఆర్యన్ హీరోగా, ప్రముఖ దర్శకుడు అనురాగ్ బసు తెరకెక్కిస్తున్న ఈ భారీ రొమాంటిక్ మ్యూజికల్ చిత్రంలో ఆమె కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌ను శ్రీలీల ముంబైలో మళ్లీ ప్రారంభించినట్లు సమాచారం. చాలా కాలంగా వాయిదాలు పడుతూ కారణంగా వార్తల్లో నిలిచిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు మళ్లీ వేగం పుంజుకోవడంతో అభిమానుల్లో ఆసక్తి… -
Shanarthi Movie Launched: తెలంగాణ సంస్కృతి అద్దం పట్టేలా ‘శనార్థి’.. సంపత్ నంది బ్యానర్లో కొత్త కాంబినేషన్!
Shanarthi Movie Launched: తెలంగాణ సంస్కృతి, గ్రామీణ అనుబంధాలు, సంప్రదాయాలను వెండితెరపై ఆవిష్కరించే మరో కొత్త సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న అఖిల్ రాజ్ హీరోగా ‘శనార్థి’ అనే కొత్త చిత్రం ఆఫీషియల్ గా ప్రారంభమైంది. బ్లాక్‌బస్టర్ దర్శకుడు సంపత్ నంది నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా, కొత్త దర్శకుడు రాజ్ గణేష్ ఉప్పునూటిని పరిచయం చేస్తుండటం విశేషం. ఈ మూవీని సంపత్ నంది టీమ్‌వర్క్స్, శ్రీ ధనలక్ష్మి… -
Shakeela: ఫోన్ అతిగా చూసే రూ.3 లక్షల సర్జరీ చేయించుకున్నా.. షకీలా షాకింగ్ హెచ్చరిక!
Shakeela: ఒక చిన్న అలవాటు జీవితాన్ని ఎంత పెద్ద సమస్యలోకి నెట్టేస్తుందో నటి షకీలా చెప్పిన తాజా అనుభవం ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. గంటల తరబడి మొబైల్ ఫోన్ వాడటం, తప్పు భంగిమలో పడుకుని వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటమే తనకు తీవ్ర ఆరోగ్య సమస్యకు కారణమైందని ఆమె వెల్లడించారు. ఈ సమస్య కారణంగా రూ.3 లక్షల వ్యయంతో మెడ శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని చెప్పడంతో పాటు, మొబైల్ వినియోగంపై అభిమానులకు గట్టి హెచ్చరిక కూడా చేశారు.… -
I Am Game Release Date: ఆగస్టు 20 కాదు… దుల్కర్ ‘ఐ యామ్ గేమ్’ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్
I Am Game Release Date: దుల్కర్ సల్మాన్ సినిమాలకు మాలీవుడ్‌లోనే కాదు, దక్షిణాది మొత్తం ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆయన కొత్త సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే అంచనాలు మొదలవుతున్నాయి. ఇప్పుడు అదే స్థాయి హైప్ లో వెళ్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ యామ్ గేమ్’. అయితే ఈ మూవీ రిలీజ్ విషయంలో కీలక మార్పు చోటుచేసుకుంది. ఆగస్టు 20న థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమాను మేకర్స్ అధికారికంగా వాయిదా వేస్తూ కొత్త రిలీజ్… -
Shweta Singh: సుశాంత్‌ను ఇప్పటికీ కలల్లో చూస్తున్నా.. ధోనీ కనీసం పరామర్శించలేదు.. సోదరి శ్వేత భావోద్వేగ వ్యాఖ్యలు
Shweta Singh: కాలం గడిచిపోతుంది. కానీ కొన్ని జ్ఞాపకాలు మాత్రం మనసును ఎప్పటికీ వదిలిపెట్టవు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి ఆరేళ్లు పూర్తయినా, ఆయన చుట్టూ ఉన్న ప్రశ్నలు ఇంకా పూర్తిగా ముగియలేదు. 2020లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఆయన మరణం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అభిమానులు ఇప్పటికీ ఆయనను గుర్తు చేసుకుంటుండగా, తాజాగా సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ కీర్తి చేసిన భావోద్వేగ వ్యాఖ్యలతో… -
Dharman: ‘ధర్మన్’ రెండో షెడ్యూల్ షూటింగ్ మొదలు పెట్టిన రజనీకాంత్.. 2027 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్!
Dharman: సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన 173వ కోలీవుడ్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ధర్మన్’ (Dharman). లోకనాయకుడు కమల్ హాసన్ తన సొంత బ్యానర్ ‘రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ పై అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తుండగా, అశ్వత్ మారిముత్తు దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రజనీకాంత్ ఒక పవర్ఫుల్ డాక్టర్ పాత్రలో నటిస్తుండటంతో, చిత్ర యూనిట్ ఈ సినిమాకు ‘ది డెడ్లీ డాక్టర్’ అనే ట్యాగ్‌లైన్‌ను ఖరారు… -
Scam 2010: రూ.24 వేల కోట్ల భారీ స్కామ్.. ఓటీటీలోకి మరో అవినీతి బాంబ్ తో వస్తున్న హన్సల్ మెహతా
Scam 2010: భారతదేశంలో సంచలనం సృష్టించిన భారీ ఆర్థిక కుంభకోణాల కథలు ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను వరుసగా ఆకట్టుకుంటున్నాయి. స్టాక్ మార్కెట్ నుంచి నకిలీ స్టాంప్ పేపర్ వరకు దేశాన్ని కుదిపేసిన కేసులను తెరపైకి తీసుకొచ్చిన ‘స్కామ్’ ఫ్రాంచైజీ ఇప్పుడు మరో సంచలన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. హన్సల్ మెహతా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్కామ్ 2010’ తాజాగా అధికారికంగా ప్రకటించడంతో ఈ సిరీస్‌పై ఆసక్తి మొదలైంది. అసలు ఈసారి కథ ఎవరిపై? రూ.24 వేల కోట్ల… -
Annapurna Studios: ఏఎన్నార్ దార్శనికత.. నాగార్జున ఆధునికత.. అన్నపూర్ణ స్టూడియోస్‌కు 51 ఏళ్లు
Annapurna Studios: తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది అన్నపూర్ణ స్టూడియోస్. ఈరోజు 51వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు అభిమానులు. #51YearsOfAnnapurnaStudios హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో కూడా ఈ వార్షికోత్సవం సందడి చేస్తోంది. 51 ఏళ్ల క్రితం నాటుకున్న ఈ లెగసీ ఇప్పటికీ సినిమా ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తూనే వస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ గత ఐదు దశాబ్దాలుగా ప్రతిభను పెంపొందించడం, అద్భుతమైన కథలను తెరకెక్కించడం, తెలుగు సినిమాపై అజరామర ముద్ర వేయడం… -
Baththa: స్టైలిష్ లుక్‌తో విజయ్ సేతుపతి ‘బత్తా’.. అట్లీ నిర్మాతగా క్రేజీ కాంబో.. రిలీజ్ డేట్ ఫిక్స్
Baththa: కోలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ రూపుదిద్దుకుంటోంది. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, దర్శకుడు బాలాజీ తరణీధరన్ మరోసారి చేతులు కలిపారు. ఇప్పటికే ‘నడువుల కొంజం పక్కత్త కానోం’, ‘సీతాకాతి’ వంటి విభిన్న సినిమాలతో మెప్పించిన ఈ కాంబినేషన్ ఇప్పుడు మూడోసారి ‘బత్తా’తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈసారి ఈ ప్రాజెక్ట్‌కు స్టార్ డైరెక్టర్ అట్లీ నిర్మాతగా వ్యవహరిస్తుండటం సినిమాపై అంచనాలను మరింత పెంచింది. అట్లీ సమర్పణలో, బాలాజీ తరణీధరన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి నిన్ననే… -
Theatre Releases: ఇండిపెండెన్స్ డే వీకెండ్లో కొత్త సినిమాల జాతర… ఆగస్టు 14న సందడి చేసే సినిమాల లిస్ట్ ఇదే!
Theatre Releases: ఈ ఆగస్టు 14న ఇండిపెండెన్స్ డే లాంగ్ వీకెండ్ కావడంతో, థియేటర్లలో సినిమాల సందడి మొదలుకాబోతోంది. హిందీ, తెలుగు, తమిళం వరకు రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో యాక్షన్, లవ్, ఫ్యామిలీ సెంటిమెంట్, సస్పెన్స్ థ్రిల్లర్లతో కూడిన మొత్తం 10 రకాల సినిమాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఏ రకమైన సినిమా ఇష్టపడే వారికైనా ఈ వారం థియేటర్లలో బోలెడన్ని ఆప్షన్లు సిద్ధంగా ఉన్నాయి. మరి ఆ లిస్ట్ ఏమిటో ఇప్పుడు ఓసారి చూసేద్దామా.…
తాజావార్తలు
-
Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
-
PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
-
Isha Ambani: జియో పుట్టుక వెనుక అసలు కథ.. ఈషా అంబానీ చెప్పిన సీక్రెట్ స్టోరీ!
-
EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
-
Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!