* నేడు తుంగతుర్తికి సీఎం రేవంత్ రెడ్డి.. దామోదర రెడ్డి స్మారక కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం.. రేవంత్ తో పాటు భట్టి, ఉత్తమ్, కోమటిరెడ్డి హాజరు..
* నేడు ఖమ్మం జిల్లాలో మంత్రులు పొంగులేటి, తుమ్మల పర్యటన.. పలు అభివృద్ధి పనులకు మంత్రుల శంకుస్థాపన..
* నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం.. జూబ్లీహిల్స్ అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం..
* నేడు విశాఖకు మంత్రి నారా లోకేష్.. సిఫీ డేటా సెంటర్ కు శంకుస్థాపన చేయనున్న లోకేష్..
* నేడు హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన.. స్మార్ట్ కార్డుల పంపిణీ.. మున్సిపల్ అభివృద్ధిపై సమీక్షించనున్న బాలకృష్ణ..
* నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తల రద్దీ.. కంపార్టుమెంట్లన్ని నిండి.. శిలాతోరణం వరకు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం..
* నేటి నుంచి వేములవాడలో దర్శనాలు నిలిపివేత.. ఆలయ విస్తరణ పనుల కోసం దర్శనాలు నిలిపివేత.. భీమేశ్వర ఆలయంలో దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. భీమేశ్వర ఆలయంలోనే కోడె ముక్కులు, అభిషేకాలు..
* నేడు మహిళల వన్డే వరల్డ్ లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్.. విశాఖ వేదికగా మధ్యాహ్నం 3గంటలకి మ్యాచ్.. ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఐసీసీ ఛైర్మన్ జైషా, మంత్రి నారా లోకేష్..
* నేడు భారత్- వెస్టిండీస్ మధ్య ఢిల్లీ వేదికగా మూడో రోజు ఆట.. క్రీజులో హోప్, తెవిన్.. జడేజాకు 3 వికెట్లు, కుల్ దీప్ కు ఒక వికెట్..