ప్రస్తుతం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పేరు బాగా వినిపిస్తుంది.ఈ దర్శకుడు మొదట తెలుగులో విజయ్ దేవరకొండ తో అర్జున్ రెడ్డి మూవీ తెరకెక్కించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.ఆ తర్వాత బాలీవుడ్లో అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తో సందీప్ సంచలనం సృష్టించారు. సందీప్ తెరకెక్కించిన ఈ చిత్రాలు ఎంత సక్సెస్ అయ్యాయో అంత విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా యానిమల్ సినిమాను…
Mansoor Ali Khan sues megastar Chiranjeevi: నెగెటివ్, విలన్ పాత్రలకు ఫేమస్ అయిన తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ ఒక వివాదంలో చిక్కకున్న సంగతి తెలిసిందే. మన్సూర్ ఇటీవల మీడియాతో జరిగిన ఇంటరాక్షన్లో మాట్లాడుతూ లియో సినిమాలో నేను త్రిషతో నటిస్తున్నానని వినగానే సినిమాలో పడకగది సీన్ ఉంటుందని అనుకున్నాను. నా మునుపటి సినిమాల్లో ఇతర నటీమణులతో చేసినట్లే ఆమెను పడకగదికి తీసుకెళ్లవచ్చని అనుకున్నాను ఎందుకంటే నేను చాలా సినిమాల్లో చాలా రేప్ సీన్లు చేశాను,…
Chiranjeevi: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ యశోద ఆసుపత్రిలో చేరిన విషయం తెల్సిందే. గతరాత్రి అయిన బాత్ రూమ్ లో కాలుజారి పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు తుంటి ఎముక విరిగినట్లు వైద్యులు గుర్తించారు. శస్త్రచికిత్స నిర్వహించాల్సి రావొచ్చని భావిస్తున్నారు. అయితే వైద్య పరీక్షలు పూర్తయ్యాక శస్త్రచికిత్సపై వైద్యులు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.
Ram Charan: హైదరాబాద్ లో ఒక పవర్ హౌస్ సమావేశం జరిగింది. ప్రముఖ ఓటిటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సరాండోస్ మొట్ట మొదటిసారి హైదరాబాద్ కు విచ్చేశాడు. ఎయిర్ పోర్ట్ నుంచి డైరెక్ట్ గా ఆయన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇంటికి చేరుకొని మెగా ఫ్యామిలీతో ముచ్చటించారు.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం మెగా 156. బింబిసార సినిమాతో హిట్ అందుకున్న డైరెక్టర్ వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మొట్ట మొదటిసారి యూవీ క్రియేషన్స్ చిరు సినిమాను నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాకు విశ్వంభర అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు వార్తలువినిపిస్తున్నాయి.
Chiranjeevi: తెలంగాణలో ఎలక్షన్స్ సవ్యంగా జరుగుతున్నాయి. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు తమ ఓటును వినియోగిచుకుంటున్నారు. ఇక సెలబ్రిటీలు సైతం తమ పనులను పక్కన పెట్టి ఉదయం నుంచి పోలింగ్ బూత్ ల వద్దకు వెళ్లి .. లైన్లో నిలబడి మరి తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. అంతేకాకుండా ఓటు యొక్క గొప్పతనం గురించి ప్రజలకు తెలియజేస్తున్నారు.
Chiranjeevi and Venkatesh Cast His Votes: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ నగరంలో పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మణికొండలో సీనియర్ హీరో, విక్టరీ వెంకటేష్ ఓటు వేశారు. జూబ్లీహిల్స్ క్లబ్లో భార్య సురేఖతో కలిసి మెగాస్టార్ చిరంజీవి ఓటు వేశారు. దర్శకుడు తేజ కూడా ఓటేశారు. ఇందుకు సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, హీరో సుశాంత్,…
Mansoor Ali Khan: కోలీవుడ్ లో సినిమాల కంటే వివాదాలే ఎక్కువ నడుస్తున్నాయి. ముఖ్యంగా గత కొన్నిరోజుల నుంచి నటుడు మన్సూర్ ఆలీఖాన్ గురించే సోషల్ మీడియా లో చర్చ నడుస్తోంది. హీరోయిన్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసి సెన్సేషన్ సృష్టించిన మన్సూర్.. తగ్గేదేలే అంటూ.. ఇంకా ఇంకా ఆ వివాదానికి ఆజ్యం పోస్తూనే ఉన్నాడు.
Mansoor Ali Khan is this correct to target Chiranjeevi: దొంగే దొంగని అరిచినట్టు అనిపిస్తోంది తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ మాటలు. ఈయన తెలుగు వారికి బాగానే తెలుసు, ఆయన పేరేంటి అని తెలియక పోయి ఉండచ్చు కానీ 90లలో అనేక సినిమాల్లో ఆయన కనిపించాడు. మన తెలుగు సినిమాల్లో అనేక మంది హీరోలతో తన్నులు తిన్న ఆయన ఇప్పుడైతే పూర్తిగా తమిళ సినీ పరిశ్రమకే పరిమితం అయిపోయాడు. ఆ మధ్య ఎన్నికల్లో…
Mansoor Ali Khan: కోలీవుడ్ నటుడు మన్సూర్ ఆలీఖాన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారాడు. ఏ ముహూర్తాన.. హీరోయిన్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశాడో.. అప్పటినుంచి మన్సూర్ పేరు మారుమ్రోగిపోతుంది. లియో సినిమాలో త్రిషతో సన్నివేశాలు ఉన్నాయా.. ? అన్న ప్రశ్నకు మన్సూర్ .. త్రిషతో తనకు ఎలాంటి సీన్స్ లేవు.