ప్రపంచంలోని అగ్ర రాజ్యాల్లో ఒకటిగా చైనా కొనసాగుతోంది. చైనా ఆర్థిక రంగంలో ముందుండుగా... దాంతోపాటు కొత్త కొత్త రోగాలకు సంబంధించిన వైరస్లను తీసుకురావడంలోనూ ముందే ఉంటుంది.
Snake Farming: భారతదేశం వ్యవసాయ దేశం. ఇక్కడ ప్రజలు ధాన్యాలు, పండ్లు, కూరగాయలను పండిస్తారు. చేపల పెంపకం, కోళ్ళ పెంపకం, ఇతర పనులు కూడా వ్యవసాయానికి సంబంధించినవే.
ప్రపంచంలోనే అగ్ర రాజ్యాలుగా పేరున్న అమెరికా, చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడుతున్నాయి. రెండు దేశాల మధ్య వాణిజ్య, వ్యాపార సంబంధాలను మెరుగుపర్చడానికి ఇరు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
Import Ban: పర్సనల్ కంప్యూటర్లు, ల్యాప్టాప్ల దిగుమతికి ప్రభుత్వం లైసెన్స్ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఇప్పుడు ఇతర ఉత్పత్తులపై కన్నేసింది. రాబోయే రోజుల్లో కెమెరా, ప్రింటర్, హార్డ్ డిస్క్, టెలిఫోన్, టెలిగ్రాఫిక్ వంటి పరికరాలపై కూడా కౌంటర్ పరిమితులు విధించవచ్చు.
ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం ప్రభావం చాలా దేశాల్లో కొనసాగుతోంది. ద్రవ్యోల్బణం కారణంగా సాఫ్ట్ వేర్ కంపెనీలు కొన్ని మూతపడుతుండగా.. మరికొన్ని కంపెనీలు తమ సంస్థల్లో ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
Indian Economy: భారత ఆర్థిక వ్యవస్థ రాకెట్ వేగంతో పరుగుతీస్తోంది. ప్రస్తుతం ఈ దేశం ప్రపంచంలో ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఉంది. 2075 నాటికి ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది.
పురుషుల శరీరాన్ని లైంగిక ఆకర్షణకు కేంద్రంగా ఉపయోగిస్తానని పేర్కొంది. ఇదే టైంలో మనుషులతో పోలిస్తే జంతువుల్లో మగవి చాలా అందంగా ఉంటాయని యుషిలీ చెబుతోంది. సింహం, నెమలి లాంటివాటిని ఉదాహరణలుగా తీసుకుంది.
పురాతన పుర్రె శాస్త్రవేత్తలను కలవరపెడుతోంది. ఎందుకంటే ఇది తెలిసిన మానవ పూర్వీకులకు భిన్నంగా ఉండడమే కారణం. అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం చైనాలో కనుగొనబడిన పురాతన పుర్రె ఇంతకు ముందు చూసిన మానవులకు భిన్నంగా ఉందని పేర్కొంది.
భారీ వర్షాలు, వరదలు ఇండియాతోపాటు పలు దేశాలను ఇబ్బంది పెడుతున్నాయి. రుతుపవనాల ప్రభావం ఇండియాలో కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. వరదలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెట్టాయి.