Asaduddin Owaisi: దేశానికి ఏం చెప్పదలచుకున్నారు.. బీజేపీ సర్కార్‌పై ఒవైసీ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: చైనా, భారత్‌ల మధ్య 19 సార్లు చర్చలు జరిగాయని.. చైనా వాళ్లు మన భూభాగంలో ఆక్రమణలు చేస్తుంటే దేశ ప్రధాని మోడీ చైనా ప్రధాని వెనకాల ఎందుకు పడుతున్నారో అర్థం కావడం లేదని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు గుప్పించారు. దేశానికి ఏం చెప్పదలచుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీ సర్కార్ చైనా ముందు ఎందుకు మోకరిల్లుతోందని చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపైన బీజేపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని, అందుకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బోర్డర్‌లో ఏదైనా జరిగితే రీస్టోర్ చెయ్యాల్సిన అవసరం ఉంది.. కానీ భారత్ సర్కార్ ఏమి చేస్తుందంటూ ఆయన ప్రశ్నలు గుప్పించారు.
Read Also: Narendra Modi: నరేంద్ర మోడీ రాజకీయ వారసుడు అతనే?
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ఇవన్నీ ఒకవైపు సాగుతూ ఉంటే భారత ప్రధాని చైనా ప్రధానితో భేటీ అవ్వడం ఏమిటని ఆయన పేర్కొన్నారు. గల్వాన్ లో ఏం జరుగుతుందో దేశ ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 19సార్లు చర్చలు జరిగాయని, ఆ చర్చల్లో ఏం జరిగిందో చెప్పాలన్నారు అసదుద్దీన్ ఒవైసీ. లఢఖ్‌లో ఏం జరుగుతుందో చెప్పకుండా దాచిపెడుతోందని ఆయన మండిపడ్డారు. ఆర్మీని అగ్రిమెంట్‌ల కోసం ఎందుకు ఒత్తిడి చేస్తోందని ఆయన ప్రశ్నించారు. ఇదే అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని.. అందుకు స్పెషల్ పార్లమెంట్ సెషన్ నిర్వహించాలన్నారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!