Indian Air Force : చైనా, పాకిస్తాన్ రెండూ తమ సాయుధ డ్రోన్ నౌకలను బలోపేతం చేస్తున్నాయి. అదే సమయంలో అమెరికా నుండి 31 రిమోట్‌తో నడిచే సాయుధ MQ-9B 'హంటర్-కిల్లర్' విమానాల కొనుగోలు కోసం భారతదేశం వేగంగా చర్చలు జరుపుతోంది.
St Martin's Island: బంగ్లాదేశ్ అల్లర్ల వెనక అగ్రరాజ్యం కుట్ర ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని మాజీ ప్రధాని షేక్ హసీనా కూడా చెబుతోంది. బంగ్లాదేశ్ అల్లర్లు, తాను పదవి కోల్పోవడానికి అమెరికా కారణమని ఆమె ఆరోపనలు చేశారు.
China: హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే ఇరాన్ గడ్డ పైనే హత్యకు గురికావడంతో ఆ దేశం ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రమాణస్వీకారం కోసం వచ్చిన సమయంలో రాజధాని టెహ్రాన్‌లో హనియే హత్యకు గురయ్యాడు.
శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల మధ్య ఎనిమిది చైనా సైనిక విమానాలు, ఎనిమిది నౌకాదళ నౌకలు, మూడు విమానాలు తమ వైమానిక రక్షణ గుర్తింపు జోన్లోకి ప్రవేశించాయని తైవాన్ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ (MND) తెలిపింది.
Bangladesh: యూకే లండన్ వేదికగా షేక్ హసీనాను బంగ్లాదేశ్ ప్రధాని పదవి నుంచి దించేందుకు కుట్ర రూపొందిచబడినట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నారు. ఇందుకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటా విషయం కారణమైంది. బంగ్లాదేశ్‌లో పాలన మార్పుపై యూకేలో బ్లూ ప్రింట్ రూపొందించబడింది.
Pak ISI And China Forced Out Sheikh Hasina: రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమం షేక్ హసీనాకు వ్యతిరేకంగా కొనసాగింది. హసీనా ప్రభుత్వాన్ని తొలగించి తమకు అనుగుణంగా పనిచేసే ప్రభుత్వాన్ని తీసుకురావాలని పాకిస్థాన్, చైనాలు చాలా కాలంగా కోరుకున్నాయి.
చైనాకు భారత్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రస్తుతం భారత్-చైనా మధ్య వాణిజ్యం స్తంభించింది. రాబోయే 10-15 సంవత్సరాలలో మనం కొన్ని వస్తువులను దిగుమతి చేసుకోబోతున్నారు.
Dowry harassment: అన్యోన్యంగా సాగాల్సిన సంసారంలో భర్త కట్న పిచాశిగా మారాడు. ఉత్తర్ ప్రదేశ్ లక్నోకి చెందిన 40 ఏళ్ల మహిళను దారుణంగా వేధించాడు. చైనాలో ఉద్యోగం చేసే భర్త, ఆ దేశంలో ఉన్న సమయంలో ఆఫ్రికా వ్యక్తితో లైంగిక సంబంధం పెట్టుకోవాలని, అశ్లీల చిత్రాలను చూడాలని ఒత్తిడి చేసేవాడని ఆమె ఆరోపించింది.
Degree in marriage: చైనాలో రోజురోజుకి జననాల సంఖ్య తగ్గుతోంది. అక్కడి యువత పెళ్లిళ్లపై మొగ్గు చూపకపోవడం, పిల్లల్ని కనాలనే ఇంట్రస్ట్ లేకపోవడంతో ఈ సమస్య ఏర్పడింది.
Street Girlfriends Trend In China: ప్రస్తుతం చైనాలో ఓ కొత్త ట్రెండ్ నడుస్తోంది. అదికూడా ఒంటరిగా ఉన్న అబ్బాయిల కోసమే. సాదాసీదా ఆఫర్ కాదండోయ్.. మతిపోయే ఆఫర్.. అదేంటంటే.. సింగిల్స్ కోసం అద్దెకు గర్ల్ ఫ్రెండ్ ను తీసుకోవచ్చు. ఔను.. మీరు విన్నది అక్షరాలా నిజం. కాకపోతే ఈ ఆఫర్ భారత్‌లో కాదండి., చైనాలో. ఆ దేశంలో స్ట్రీట్ గర్ల్‌ఫ్రెండ్ ట్రెండ్ ప్రస్తుతం తెగ ఊపందుకుంది. ఆ దేశ యువతులు ఏకంగా వీధుల్లో స్టాళ్లు ఏర్పాటు…