బాలీవుడ్ నుండి విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం ‘ఛావా’. విక్కీ కౌశల్ హీరోగా లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కిన ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామా ను దినేష్ విజన్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. పాన్ ఇండియా స్థాయిలో ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషనల్ కార్యక్రమాలు వైభవంగా జరుపుతున్నారు మూవీ టీం. ఇందులో భాగంగా తాజాగా చిత్రయూనిట్ హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈవెంట్ లో హీరో విక్కీ కౌశల్ తో పాటుగా రష్మిక…
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న బాలీవుడ్ లో నటించిన తాజా చిత్రం ‘చావా’. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చారిత్రాత్మక చిత్రం ఫిబ్రవరి 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కోసం రష్మిక మందన్న వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది.. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ చిన్నది తన రిలేషన్ షిప్ గురించి ఓపెన్ అయింది. Also Read:Priyamani: ఆయన సినిమాలో నటించడానికి అదృష్టం ఉండాలి : ప్రియమణి…
పుష్ప2తో పుష్ప రాజ్ ప్రమోషన్లలో ర్యాంపాడిస్తున్నాడు. సినిమా సెట్స్‌పై ఉండగానే ప్రచారాలను హోరెత్తిస్తున్నారు మేకర్స్. ఇప్పుడు షూటింగ్‌కు గుమ్మడి కాయ కొట్టి మరింత జోరు చూపిస్తోంది. ఇప్పటికే హై బజ్.. హైటెన్షన్ క్రియేట్ చేసేసింది పుష్ప 2. మొదటి నుండి సౌత్, నార్త్ బెల్ట్‌లో భీభత్సమైన బజ్ క్రియేట్ చేస్తోందీ మూవీ. ఈ మేనియా బాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. పుష్ప 2 ఫీవర్ చూసి.. అదే రోజున రిలీజ్ చేద్దామనుకున్న బాలీవుడ్ మూవీ ఛావాకు ఫీవరొచ్చింది. మీరు…
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా స్టార్ దర్శకుడు సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న పాన్ ఇండియా సినిమా పుష్ప ది రూల్. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ సినిమాగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ చేసుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. అత్యంత భారీ బడ్జెట్ పై భారీ స్కేల్ లో తెరకెక్కుతున్న పుష్ప -2 కు పోటీగా సినిమాలు రిలీజ్…
నేషనల్ క్రేజ్ రష్మిక మాములుగా లేదు. ఇటు టాలీవుడ్ లో అటు బాలీవుడ్ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది రష్మిక. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప హిట్ తో అమ్మడి క్రేజ్ పాన్ ఇండియా స్థాయిలో అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం ఆ సినిమాకు సిక్వెల్ గా తెరకెక్కుతున్న పుష్ప -2లో బన్నీ సరసన నటిస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెలో మైత్రి మూవీస్ సంస్థ…