విక్కీతో సినిమా అంటే హిట్ గ్యారెంటీ అనే టాక్ బాలీవుడ్‌లో క్రియేట్ అయ్యింది. యురి నుండి రీసెంట్లీ వచ్చిన ఛావా వరకు వరుస విజయాలతో జోరు చూపిస్తున్నాడు. వేటికవే డిఫరెంట్ స్టోరీలు, డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలు. ఇక చత్రపతి శివాజీ మహారాజ్ స్టోరీతో వచ్చిన చావా తన కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది. అంతేకాదు ఏడాదిలో ఇప్పటి వరకు చావా కలెక్షన్లను రీచైన మూవీ రాలేదు. కూలీ, వార్2 బ్రేక్ చేస్తాయనుకుంటే.. వాటికవే బ్రేకులేసుకున్నాయి. Also…
తమిళ హీరో సూర్య కు తమిళ్ తో పాటు తెలుగులోను మంచి మార్కెట్ ఉంది. కానీ ఇన్నిరోజులు సూర్య తెలుగులో స్ట్రయిట్ సినిమా చేయలేదు. ఇప్పడు ఇన్నాళ్ళకు సూర్య స్ట్రయిట్ తెలుగు సినిమా చేస్తున్నాడు. సార్, లక్కీ భాస్కర్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్ లో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన సూర్య బర్త్ డే పోస్టర్ కు మంచి స్పందన…
Rashmika : రష్మిక అంటే నేషనల్ క్రష్. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్. పాన్ ఇండియా మార్కెట్లో ఆమెను కొట్టే బ్యూటీనే లేదు. వరుస బ్లాక్ బస్టర్ హిట్లు ఆమె ఖాతాలో పడుతున్నాయి. రష్మిక అంటే పెద్ద సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అన్నట్టు మారిపోతోంది. ఇలాంటి టైమ్ లో ఆమె నుంచి ఊహించని సినిమా అనౌన్స్ మెంట్. అదే మైసా. ఈ రోజు వచ్చిన పోస్టర్ లో ఆమె చాలా వయోలెంటిక్ పాత్ర చేస్తోందని…
తెలుగు ఆడియన్స్ బయటి భాషల్లో ట్రెండ్ క్రియేట్ చేస్తున్న హిట్ చిత్రాలను వెంటనే చూసేయాలని ఆరాటపడి పోతున్నారు. ఇప్పటికే ఈ పల్స్ పట్టిన గీతా ఆర్ట్స్ కాంతారా లాంటి సినిమాల తెలుగు డబ్బింగ్ రైట్స్ వెంటనే కొని మనకు చూపించి ఫుల్ క్యాష్ చేసుకున్నారు. అక్కడి నుంచి పలు తమిళ, మలయాళ సినిమాలు తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయడానికి ట్రెండింగ్ పేరుతో ముందుకొస్తూ కలెక్షన్స్ వసూల్ చేసుకుంటున్నాయి. Also Read RAPO 22: ఆంధ్ర కింగ్…
Chhaava: ఉత్తర్ ప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, తన సహచరులతో కలిసి బాలీవుడ్ సినిమా ‘‘ఛావా’’ చూశారు. మరాఠా ఛత్రపతి శంభాజీ మహరాజ్ జీవితం ఆధారంగా ఈ సినిమా వచ్చింది. ఔరంగజేబు, మరాఠాల మధ్య ఘర్షణలను సినిమాలో చూపించారు. ఇదిలా ఉంటే, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఛావా సినిమాను చూడాలని మౌర్య కోరారు. దీని ద్వారా ఔరంగజేబు క్రూరత్వం ఆమెకు తెలుస్తుందని ఆయన అన్నారు.
తాజాగా బాలీవుడ్ నుంచి వచ్చి సంచలన విజయం అందుకున్న చిత్రం ‘ఛావా’. దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఈ మూవీలో శంభాజీగా బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, ఆయన సతీమణి మహారాణి ఏసుభాయిగా రష్మిక మందన్న నటించగా, అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా రిలీజైన నాటి నుంచి థియేటర్లన్నీ జై జగదంబే, జై శివాజీ, జై శంభాజీ అనే నినాదాలతో మారుమోగుతున్నాయి. ప్రేక్షకుల…
బాలీవుడ్‌లో నిర్మాణ సంస్థలు అనగానే.. చాలా మంది ధర్మ ప్రొడక్షన్ హౌజ్, యష్ రాజ్ ఫిల్మ్స్, బాలాజీ టెలీ ఫిల్మ్స్ పేర్లే గుర్తుకు వస్తాయి. కానీ రీసెంట్లీ ఓ ప్రొడక్షన్ హౌస్ పేరు మారుమోగిపోతుంది అదే మెడాక్ ఫిల్మ్స్. 20 ఏళ్ల నుండి నిర్మాణ రంగంలో కొనసాగుతున్న.. ఈ కంపెనీ ఫేట్ మార్చింది మాత్రం స్త్రీ. 2018లో వచ్చిన ఈ సినిమాతో భారీ లాభాలు చూసిన మెడాక్.. అక్కడి నుండి భారీ సినిమాలను దించుతోంది. విజనరీ నిర్మాతగా…
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక నటించిన ‘ఛావా’ చిత్రం గతనెలలో బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకువచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ సంచలన విజయం నమోదు చేసింది. మహారాష్ట్ర వీరుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఛావాను రూపొందించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్ ముందు నుండే బుకింగ్స్‌లో ఈ చిత్రం రికార్డు సృష్టించింది. అందుకుతగ్గట్టే ఈ…
టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ శుక్రవారం అంటే ఏడో తారీఖున మొత్తం చిన్నా పెద్ద ఇంకా డబ్బింగ్ సినిమాలు ఇలా అన్ని కలిపి ఒకేసారి 13 సినిమాలు రిలీజ్ కానున్నాయి. నిజానికి ముందుగా అయితే 14 సినిమాలు రావాల్సి ఉంది. అందులో మలయాళ ఆఫీసర్ ఆన్ డ్యూటీ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ వాయిదా పడడంతో అవి 13 సినిమాలు అయ్యాయి. ఆ సినిమాల పేర్లు పరిశీలిస్తే 1.సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు (రీ రిలీజ్) 2.ఛావా…
మరాఠా పోరాట యోధుడు ఛత్రపతి శివాజీ కుమారుడు చత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన చిత్రం ఛావా. తొలుత హిందీలో రిలీజ్ అయిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ఎంతోమంది ప్రేక్షకులు ఈ సినిమా తెలుగులో కూడా వస్తే బాగుండు అంటూ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తులు చేసిన నేపథ్యంలో ఎట్టకేలకు ఈ సినిమాని తెలుగులో తీసుకువచ్చేందుకు గీతా ఆర్ట్స్ సంస్థ ముందుకు వచ్చింది. గీతా ఆర్ట్స్ సినిమా రిలీజ్ చేస్తుందంటేనే…