Rashmika: రిలేషన్‌షిప్ ను కన్ఫామ్ చేసిన రష్మిక ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న బాలీవుడ్ లో నటించిన తాజా చిత్రం ‘చావా’. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చారిత్రాత్మక చిత్రం ఫిబ్రవరి 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కోసం రష్మిక మందన్న వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది.. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ చిన్నది తన రిలేషన్ షిప్ గురించి ఓపెన్ అయింది.
Also Read:Priyamani: ఆయన సినిమాలో నటించడానికి అదృష్టం ఉండాలి : ప్రియమణి
Also Read
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
- Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న 'రణబాలి' ట్రైలర్!
- Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
రష్మిక మందన్న మాట్లాడుతూ.. ‘ నా ఇల్లు నాకు అత్యంత అనందకరమైన ప్రదేశం.సక్సెస్, ఫెయిల్యూర్స్ వస్తూపోతుంటాయి.కానీ ఇల్లు ఇచ్చే ఆనందం శాశ్వతం. నేను ఎప్పటికీ ఓ బాధ్యత కలిగిన కుమార్తెను, సోదరిని, భాగస్వామిని కూడా. వీరి చుట్టూ కలబోసిన జీవితానికి నేను ఎంతో విలువిస్తాను’ అని రష్మిక మందన్న చెప్పింది. అయితే కుమార్తెను, సోదరిని.. అంటే ఓకే కానీ తను భాగస్వామి గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించడంతో, తన ప్రేమ వ్యవహారం గురించి చెప్పకనే చెప్పిందని సోషల్‌మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
అయితే రౌడి హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రిలేషన్‌లో ఉన్నట్లు గత కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. కానీ తామిద్దరం మంచి మిత్రులం మాత్రమేనని ఈ జంట చాలా సందర్భాల్లో స్పష్టం చేసింది. అయినా వారిద్దరి రిలేషన్‌కు సంబంధించిన వార్తలు మాత్రం ఆగడం లేదు. రష్మిక కూడా తరచు విజయ్ ఇంట్లోనే కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ ఇంటర్య్వూలో భాగస్వామి అని విజయ్ ని ఉద్దేశించి అన్నద ? లేకుంటే ఇంకా వేరే ఎవరైనా ఉన్నారా అనేది తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
-
Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
-
Telangana SIR : తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు.. 12,204 ఓట్లు డిలీట్
-
Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
-
Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ ఫైర్.. వైసీపీకి 11 సీట్లు కూడా రావంటూ వార్నింగ్.!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!