Maddock Films: బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్న సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్‌లో నిర్మాణ సంస్థలు అనగానే.. చాలా మంది ధర్మ ప్రొడక్షన్ హౌజ్, యష్ రాజ్ ఫిల్మ్స్, బాలాజీ టెలీ ఫిల్మ్స్ పేర్లే గుర్తుకు వస్తాయి. కానీ రీసెంట్లీ ఓ ప్రొడక్షన్ హౌస్ పేరు మారుమోగిపోతుంది అదే మెడాక్ ఫిల్మ్స్. 20 ఏళ్ల నుండి నిర్మాణ రంగంలో కొనసాగుతున్న.. ఈ కంపెనీ ఫేట్ మార్చింది మాత్రం స్త్రీ. 2018లో వచ్చిన ఈ సినిమాతో భారీ లాభాలు చూసిన మెడాక్.. అక్కడి నుండి భారీ సినిమాలను దించుతోంది. విజనరీ నిర్మాతగా మారాడు దినేష్ విజన్.
Also Read
- Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
- Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
- Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
- Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
స్త్రీ తర్వాత కరోనా వల్ల కొన్ని మంచి సినిమాలు ఓటీటీలోకి తెచ్చింది మెడాక్. మళ్లీ బేధియాతో ఊపందుకున్న నిర్మాణ సంస్థ.. అక్కడ నుండి వెను తిరిగి చూసుకోలేదు. ఓవైపు థియేటర్ కంటెంట్ సినిమాలు చేస్తూనే.. మరో వైపు ఓటీటీ సినిమాలు తెరకెక్కించింది. తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియా, ముంజా, స్త్రీ2, స్కై ఫోర్స్, ఇప్పుడు ఛావాలాంటి పిక్చర్లతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని.. టాక్ ఆఫ్ ది బాలీవుడ్ అయ్యింది. మెడాక్ పట్టుకుంటే సినిమాకు కాసుల వర్షం కురవడం ఖాయం అనేట్లుగా మారింది. స్త్రీ 2తో హైయెస్ట్ గ్రాసర్ మూవీని చూసిన నిర్మాణ సంస్థ..ఇప్పుడు విక్కీ కౌశల్ ఛావాతో 500 కోట్ల మార్క్ ను మరోసారి టచ్ చేసింది. ఇలా ఏడాదిలోనే రెండు భారీ హిట్లను చూసింది ప్రొడక్షన్ హౌజ్. ఇలాంటి సక్సెస్ రీసెంట్ టైమ్స్ లో మరో నిర్మాణ సంస్థకు లేదనే చెప్పొచ్చు. ఈ సినిమాలిచ్చిన జోష్ తో పరమ్ సుందరి, ధామా, భూల్ చుక్ మాఫ్, తేహ్రన్ లాంటి చిత్రాలను నిర్మిస్తోంది మెడాక్. వీటిల్లో ఏదీ హిట్టు కొట్టినా.. నార్త్ బెల్ట్ లో వన్ ఆప్ ది టాప్ మోస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ గా మారిపోవడం ఖాయం.
- Tags
- #stree 2
- Chhaava
- Maddock Films
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!