టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ శుక్రవారం అంటే ఏడో తారీఖున మొత్తం చిన్నా పెద్ద ఇంకా డబ్బింగ్ సినిమాలు ఇలా అన్ని కలిపి ఒకేసారి 13 సినిమాలు రిలీజ్ కానున్నాయి. నిజానికి ముందుగా అయితే 14 సినిమాలు రావాల్సి ఉంది. అందులో మలయాళ ఆఫీసర్ ఆన్ డ్యూటీ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ వాయిదా పడడంతో అవి 13 సినిమాలు అయ్యాయి.
ఆ సినిమాల పేర్లు పరిశీలిస్తే
1.సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు (రీ రిలీజ్)
2.ఛావా ( హిందీ సినిమా తెలుగు డబ్డ్ వెర్షన్)
3. రాక్షస ( కన్నడ సినిమా తెలుగు డబ్డ్ వెర్షన్)
ఇక ఇవి కాకుండా
4.శివంగి
5.నీరుకుళ్ళ
6.రక్ష
7.పౌరుషం
8.కింగ్స్టన్ (తమిళ్- తెలుగు బై లింగ్యువల్)
9.రా రాజా
10. 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో
11.వైఫ్ ఆఫ్ అనిర్వేష్
12.జిగేల్
13.నారి