Prathinidhi 2 Movie Announcement: పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నారా రోహిత్ మొదటి సినిమాతోనే హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వరుస సినిమాలతో టాలీవుడ్ లో దూసుకొచ్చిన ఈ హీరో ఎంత త్వరగా సినిమాలు చేస్తూ వచ్చాడో అంత త్వరగా సైలెంట్ అయిపోయాడు. వరుసగా ఆటగాళ్లు, వీరభోగ వసంత రాయలు వంటి సినిమాలు నిరాశ పరచడంతో ఆయన సినిమాలకు గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతానికి పండగలా వచ్చాడు, అనగనగా దక్షిణాదిలో, శబ్దం, మద్రాస్ వంటి సినిమాలు కూడా…
చంద్రబాబు, పవన్ పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ప్రతి పక్షాలు ఎలా వచ్చినా మేము సిద్దమని ఆయన అన్నారు. వివేకా హత్య కేసులో వెనుక ఎవరు ఉన్నారు అనే వాస్తవాలను న్యాయస్ధానాలు నిగ్గు తేలుస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. ఎవరెన్ని ఆరోపణలు చేసినా న్యాయ స్ధానాలపై మాకు నమ్మకం ఉందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. breaking news, latest news, telugu…
కర్ణాటక ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ భారతదేశంలోనే అత్యంత సంపన్న ఎమ్మెల్యే అని ఓ నివేదిక వెల్లడించింది. డీకే శివకుమార్ ఆస్తుల విలువ రూ.1,413 కోట్లు అని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (న్యూ) నివేదిక పేర్కొంది.