MP Nandigam Suresh: సీఎం జగన్ పేదల వైపు ఉంటే.. చంద్రబాబు పెత్తందార్ల వైపు ఉన్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నందిగం సురేష్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ పేదల పక్కన ఉంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం పెత్తందార్ల వైపు ఉన్నారు అని ఆయన విమర్శించారు. ఈ విషయాన్ని తట్టుకోలేక చంద్రబాబు తమ ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే చంద్రబాబు నాయుడికి భయం పట్టుకుంది. కుప్పంలో తనను పెద్దిరెడ్డి ఓడిస్తాడని చంద్రబాబు భయపడుతున్నాడు అని ఎంపీ నందిగం సురేష్ తెలిపారు.
Read Also: Apple Shoe’s : యాపిల్ కంపెనీ బూట్లు.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..
Also Read
- Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో దళితులపై జరిగిన దాడులు, అవమానాలను ప్రజలు ఇంకా మరిచిపోలేదు అని ఎంపీ నందిగం సురేష్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను చంద్రబాబు అన్ని రకాలుగాను మోసం చేశాడు.. సీఎం జగన్ ప్రభుత్వంలో మా వర్గాలన్నీ సంతోషంగా, గౌరవంగా ఉన్నాయని ఆయన కామెంట్స్ చేశారు. ఎస్సీల గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీ పార్టీకి లేదు అంటూ ఎంపీ నందిగం సురేష్ చెప్పారు.
Read Also: Car Buying: తక్కువ ప్రైజ్లో కారు కొనాలనుకుంటున్నారా.. రూ.7 లక్షల కంటే తక్కువ ధర కార్లు ఇవే
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ చేస్తున్న విష ప్రచారం బంద్ చేయాలని ఎంపీ నందిగం సురేష్ అన్నారు. లేదంటే మీకు తగిన బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. త్వరలోనే చంద్రబాబు, లోకేష్ లకు సరైన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు నిశ్చయించుకున్నారు అని ఎంపీ చెప్పారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారంలో వస్తామని నందిగం సురేష్ ధీమా వ్యక్తం చేశారు.. ఈ సారి రాష్ట్రంలో 175 సీట్లకు 175 గెలుస్తామని వెల్లడించారు.
తాజావార్తలు
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!