Minister Botsa Satyanarayana: పార్లమెంట్‌లో అవిశ్వాసానికి వైసీపీ వ్యతిరేకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Botsa Satyanarayana: కేంద్రంపై పెట్టే అవిశ్వాస తీర్మానానికి తాము వ్యతిరేకమని, ఎందుకు వ్యతిరేకమో ఇప్పటికీ పార్టీ చెప్పిందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. టీడీపీ స్టాండ్ ఏంటో చంద్రబాబు చెప్పాలన్నారు. వ్యతిరేకిస్తే ఎందుకు ఇస్తున్నారో చెప్పాలని.. దాక్కుంటే కుదరదన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తున్న చంద్రబాబు… తాను అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం చేతులలో నుంచి పోలవరాన్ని తీసుకున్నది చంద్రబాబు.. చంద్రబాబుది రెండు నాలుకల ధోరణి అని బొత్స సత్యనారాయణ విమర్శించారు.
Also Read: Pothula Sunitha: జగన్‌పై బురద జల్లేందుకు చంద్రబాబు, పవన్ ప్రయత్నిస్తున్నారు..
Also Read
పోలవరంను బ్రష్టు పట్టించింది ఎవరు అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. స్వార్ధం కోసం పోలవరంను నాశనం చేసింది చంద్రబాబు కాదా అంటూ మండిపడ్డారు. డయాఫ్రం వాల్ ఎందుకు కొట్టుకుపోయిందంటూ ఆయన ప్రశ్నలు కురిపించారు. జాతీయ ప్రాజెక్టుగా చంద్రబాబు ఎందుకు అంగీకరించారో చెప్పాలన్నారు. చంద్రబాబు ఇస్తున్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఎవరికోసమంటూ ఆయన పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఏమి చేశారని మంత్రి ప్రశ్నించారు. అధికారంలో ఉన్నపుడు ప్రజలు ఎందుకు గుర్తుకి రారని ఆయన మండిపడ్డారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!