Chandra Bose Launched Independent Music Video ‘Bangaru Bomma’: ఒకప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు కానీ ఈరోజుల్లో మాత్రం టాలెంట్‌ను ప్రద్రర్శించేందుకు ప్రస్తుతం ఎన్నో మార్గాలు, సాధనాలున్నాయి. టాలెంట్ ఏ ఒక్కరి సొత్తు కాదు. యంగ్ యాక్టర్స్, మ్యూజిషీయన్స్, ఆర్ట్ మీద ఫ్యాషన్ ఉన్న వాళ్లంతా కూడా రకరకాల మాధ్యమాల్లో తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ప్రస్తుతం ఇండిపెండెంట్ ఆల్బమ్స్‌కు క్రేజ్ పెరిగింది. యువ హీరో, హీరోయిన్లు సైతం ఇండిపెండెంట్ ఆల్బమ్స్‌పై దృష్టి పెడుతున్నారు. అయితే…
Aswani Dutt – Chandra Bose : జూన్ 27 2024న కల్కి చిత్రం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమయింది. ఈ సినిమాపై ప్రపంచ సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మహానటి సినిమా ఫేమ్ నాగ అశ్విన్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి ఈ సినిమాను తీర్చిదిద్దాడు. ఈ సినిమా సంబంధించిన ప్రమోషన్స్ గత కొన్ని రోజుల నుంచి నెక్స్ట్ లెవెల్ లో జరుగుతున్నాయి. ఒక్కో క్యారెక్టర్ సంబంధించి…
విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా ‘శబరి’. మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. మహర్షి కూండ్ల చిత్ర సమర్పకులు. అనిల్ కాట్జ్ దర్శకుడు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న సినిమా విడుదల అవుతోంది. ఆల్రెడీ విడుదల చేసిన ‘నా చెయ్యి పట్టుకోవే…’ పాటకు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. ఇప్పుడు ‘అనగనగా ఒక కథలా…’ పాటను ఆస్కార్ విన్నర్ చంద్రబోస్…
జూన్ 4న యస్.పి. బాలు జయంతి పురస్కరించుకుని సినీ మ్యుజీషియన్స్ యూనియన్ రవీంద్రభార తిలో ‘బాలుకి ప్రేమతో’ పేరుతో పాటల కచేరి నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యం.ఎల్.ఏ రసమయి బాలకిషన్, పాటల రచయిత చంద్రబోస్‌తో హాజరయ్యారు. వీరితో పాటు సినీ మ్యుజీషియన్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షలు ఆర్.పి పట్నాయక్, అధక్షురాలు, నేపధ్యగాయిని విజయలక్ష్మీ, వైస్ ప్రెసిడెంట్ జైపాల్‌రాజు, జనరల్ సెక్రటరీ రామాచారి, ట్రెజరర్ రమణ సీలం, జాయింట్ సెక్రటరీ ఆర్. మాధవి, ఈసి మెంబర్…