మహారాష్ట్రలోని బద్లాపూర్ పాఠశాలలో ఇద్దరు బాలికలపై స్వీపర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆగస్టు 13న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య బాలికలపై స్వీపర్ లైంగిక దాడి చేశాడు. కాగా.. ఈ ఘటనపై ఆ బాలికలు తమ కుటుంబ సభ్యులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో.. బాధిత బాలికల కుటుంబ సభ్యులు ఆగస్టు 16న పోలీసులకు విషయం చెప్పారు. అనంతరం..…
Students Exam Copying : పేపర్ లీకేజీలు, పరీక్షల్లో అక్రమాలపై దేశంలో కలకలం రేగుతోంది. నీట్ యూజీ, యూజీసీ నెట్ సహా పలు పెద్ద పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీబీఐ, సుప్రీంకోర్టుకు చేరింది. ఇది ఇలా ఉండగా మరోవైపు మధ్యప్రదేశ్ లోని జీవాజీ యూనివర్శిటీలో దారుణమైన కాపీయింగ్ వెలుగుచూసింది. పరీక్షల సమయంలో విద్యార్థులు తిరుగుతూ ఒకరి పేపర్లను మరొకరు కాపీ కొట్టుకుంటున్నారు. చాలామంది విద్యార్థులు గుంపుగా ఓ డెస్క్ వద్ద కాపీ చేస్తున్నారు.…
Auto Accident: నడిరోడ్డుపై టర్నింగ్ తీసుకోబోతున్న ఆటో ను ఓ బైక్ ఒక్కసారిగా ఢీ కొట్టింది. దీంతో ఆ ఆటో డ్రైవర్, బైక్‌పై ఉన్న వ్యక్తులు ఒక్కసారిగా ఎగిరి రోడ్డుపై పడిపోయాడు. అయితే ఆటో పక్కనే రోడ్డుపై వెళ్తున్న పాదచారులను ఢీకొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన మహారాష్ట్ర (Maharastra) లోని కొల్హాపూర్ లో చోటుచేసుకుంది. షాహుపురి లోని పాట్కీ హాస్పిటల్ దగ్గర ఆటో యూటర్న్…
Churidar Gang: ఇప్పటి వరకు చెడ్డీ గ్యాంగ్ దోపిడీల గురించి విన్నాం, చూశాం. కానీ, తెరపైకి ఇప్పుడు మరో గ్యాంగ్ వచ్చింది అదే చూడీదార్ గ్యాంగ్. చుడీదార్ ధరించి,..
ఓ మహిళ తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో గురువారం బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ సాధారణ పౌరులకు ఈ నెల 2వ తేదీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ విజువల్స్ ను చూపించారు.
ఓ యువకుడు పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ దారుణానికి సిద్ధపడ్డాడు. యువకుడు బాలికపై ఏకంగా కత్తితో దాడి చేశాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలోని ముఖర్జీ నగర్ లో లైబ్రరీ కి వెళ్తున్న ఓ బాలికపై 22 ఏళ్ల అమన్ దాడి చేశాడు. ఈ ఘటన శుక్రవారం నాడు జరగాగా విషయం కాస్త లేటుగా బయటకు వచ్చింది. అయితే ఈ దాడికి సంబంధించిన విషయం తెలుసుకొని పోలీసులు నిందతుడిని అరెస్టు చేశారు.…
ఎక్కడైనా చోరీ జరిగిందంటే.. కాస్త డబ్బు, నగలు, విలువైన వస్తువులు ఇంకా అనుకుంటే ఏదైనా ఖరీదైన పరికరాలు కనపడకుండా పోతాయి. కాకపోతే వైరల్ గా మారిన ఓ వీడియోలో ఉన్న చోరీ చూస్తే ముక్కున వేలు వేసుకోవాల్సిందే. చోరీ జరిగిన సమయంలో సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు చూస్తే నవ్వు ఆపుకోలేరు. అసలు అక్కడ ఇంతకీ ఏం దొంగతనం జరిగిందో తెలుసా.? వినియాడానికే విడ్డురంగా ఉన్న పూల దొంగతనం జరిగింది. అది కూడా ఎలా జరిగిందో…
తాజాగా మహారాష్ట్రలో ఓ దారుణ హత్య చోటుచేసుకుంది. సోలాపూర్ – పూణే జాతీయ రహదారిపై ఈ సంఘటన చోటుచేసుకుంది. హైవే లో ఉన్న ఓ రెస్టారెంట్ లో అందరూ చూస్తుండగానే ఇద్దరు దుండగులు ఓ వ్యక్తి దగ్గరికి వచ్చి కాల్పులు చేశారు. ఒక వ్యక్తి తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఓ టేబుల్ వద్ద ఉండగా.. అక్కడికి ఆ వ్యక్తి పై ఇద్దరు దుండగులు తుపాకీతో కాల్పులు చేశారు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే టేబుల్ పై…
తూర్పు ఢిల్లీ లోని ఘాజీపూర్ లో బుధవారం రాత్రిరద్దీగా ఉండే మార్కెట్ లోకి అస్మాత్తుగా ఓ కారు దూసుకొచ్చింది. ఆ సమయంలో ఆ ప్రాంతానికి వచ్చిన జనాల్లో ఓ 22 ఏళ్ల మహిళ మృత్యువాత చెందింది. వీరితోపాటు మరో 15 మంది గాయలపాలైయ్యారు. ఈ సంఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు యాక్షిడెంట్ కు కారణమైన ఆ ట్యాక్సీ డ్రైవర్ ను పట్టుకుని చితకబాదారు. ఆపై మరికొంత మంది పోలీసులకు సమాచారాన్ని అందించారు. Also read: Viral:…