US Crime: ఒక అమెరికన్ వ్యక్తి తన భార్య, ప్రేమికుడితో కలిసి మంచంపై పడుకోవడం చూసి ఉలిక్కిపడ్డాడు. భార్య ప్రియుడిని అల్యూమినియం బ్యాట్‌తో కొట్టి చంపేందుకు ప్రయత్నించాడు.
Ludhiana: లూథియానాలోని ఓ క్యాష్ కంపెనీలో రూ.7 కోట్ల దోపిడీ కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది. క్యాష్ మేనేజ్‌మెంట్ సర్వీస్ కంపెనీ (సీఎంఎస్) కార్యాలయంలోకి సాయుధ దొంగలు ప్రవేశించి కోట్లాది రూపాయలను ఎత్తుకెళ్లారు.
హైదరాబాద్ నగరంలో గంటల వ్యవధిలో ఇద్దరు పిల్లల కిడ్నాప్ కు గురయ్యారు. సికింద్రాబాద్ లోని ప్యారడైస్ లో ఐదేళ్ల పాపతో పాటు సుల్తాన్ బజార్ లో రెండేళ్ల బాబు ను కూడా నిందితులు ఎత్తుకోని వెళ్లారు.
హైదరాబాద్ పరిసర ప్రాంతంలోని దుండిగల్ మున్సిపాలిటీ సమీపంలోని బౌరంపేట ఔటర్ రింగు రోడ్డు వద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. రెండున్నర నిమిషాల పాటుగా వీడియోలో పులి సంచారానికి సంబంధించిన ఆనవాళ్లు లభించాయి.
కన్నూర్‌కు వెళ్లే రైలులో తన సహ ప్రయాణికులకు నిప్పంటించిన అనుమానితుడి చిత్రాన్ని కేరళ పోలీసులు సోమవారం విడుదల చేశారు. రాత్రి 11.30 గంటల ప్రాంతంలో రికార్డయిన సీసీటీవీ ఫుటేజీలో అనుమానితుడి చిత్రాన్ని విడుదల చేశారు.
Bribery Case: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం రాజ్‌కోట్‌లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డిజిఎఫ్‌టి) డైరెక్టర్ జవరిమల్ బిష్ణోయ్ ను సిబిఐ అరెస్టు చేసింది.
పరారీలో ఉన్న ఖలిస్తాన్ అనుకూల మద్దతుదారుడు అమృత్‌పాల్ సింగ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Thieves in Kukatpally: హైదరాబాద్ లో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుస దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తాళాలు వేసిన ఇంటినే టార్గెట్ చేసి దొరికిన కాటికి దోచుకుపోతున్నారు. దీంతో నగరవాసులు లబోదిబో మంటున్నారు. ఈఘటన కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరగడం సంచలనంగా మారింది.
Viral : అసలు బహిరంగంగా తాగడమే తప్పు.. పైగా రోడ్డుమీద. రాయల్ ఫీల్డ్ బైక్ ఎక్కి.. నేను రాజును నన్నెవరు ఏం చేస్తారులే.. అని ఫీలయినట్టున్నాడు. మనోడి అతి చేష్టలు చూసి పోలీసులు తగిన శాస్తి చేశారు.