Auto Accident: ఆటోలో నుంచి ఎగిరిపడ్డ డ్రైవర్.. ఆపై రోడ్డుపై ఉన్న మనుషులపైకి..
- టర్నింగ్ తీసుకుంటున్న ఆటో బైక్‌ను ఢీకొట్టింది.
- బైక్‌పై ఉన్నవారితోపాటు ఆటో డ్రైవర్ కూడా ఎగిరి రోడ్డుపై పడ్డారు.
- మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Auto Accident: నడిరోడ్డుపై టర్నింగ్ తీసుకోబోతున్న ఆటో ను ఓ బైక్ ఒక్కసారిగా ఢీ కొట్టింది. దీంతో ఆ ఆటో డ్రైవర్, బైక్‌పై ఉన్న వ్యక్తులు ఒక్కసారిగా ఎగిరి రోడ్డుపై పడిపోయాడు. అయితే ఆటో పక్కనే రోడ్డుపై వెళ్తున్న పాదచారులను ఢీకొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన మహారాష్ట్ర (Maharastra) లోని కొల్హాపూర్ లో చోటుచేసుకుంది. షాహుపురి లోని పాట్కీ హాస్పిటల్ దగ్గర ఆటో యూటర్న్ తీసుకుంది. అయితే వేగంగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టింది. దింతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు రోడ్డుపై పడిపోయారు. ఇంతలో మలుపు తిరుగుతుండగా బైక్ ను ఢీకొన్న ఆటో డ్రైవర్ కూడా ఎగిరి రోడ్డుపై పడిపోయాడు. అయితే ఆటో మాత్రం ఆగిపోకుండా రోడ్డుపైకి దూసుకెళ్లింది. దాంతో ఆ ఆటో పాదచారులను ఢీకొట్టింది. రోడ్డు పక్కన ద్విచక్రవాహనాలు అడ్డుకోవడంతో ఆటోను ఎట్టకేలకు ఆపేసారు.
Japan: జపాన్ లో అరుదైన వ్యాధి.. అది సోకిన 48 గంటల్లో మనిషి ఖతం!
Also Read
- Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
మరోవైపు ఈ ఘటనలో మహిళలతో సహా ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలో ఈ దృశ్యాలు రికార్డ్ అవ్వగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వైరల్ వీడియో ను చుసిన నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇంతవరకు డ్రైవర్ లెస్ కారును మాత్రమే చూసాము., ఇప్పుడు ఆటోలు కూడా వచ్చేసాయి అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా.. మరికొందరు ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఇరుకు రోడ్లలో కాస్త నెమ్మదిగా ప్రయాణించడం మంచిదని కామెంట్ చేస్తున్నారు.
Mr Bachchan : రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ నుంచి షో రీల్ అప్డేట్ వైరల్..
తాజావార్తలు
-
Vijay Deverakonda: ‘రణబాలి’లో హింస ఎక్కువే.. కానీ ఆనాటి వాస్తవాలతో పోలిస్తే తక్కువే:
-
Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
-
Vijay Deverakonda: “బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!”.. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
-
Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!