Home
Cctv Footage
Cctv Footage News
-
Hyderabad: హైదరాబాద్ లో గంటల వ్యవధిలో ఇద్దరు పిల్లల కిడ్నాప్
హైదరాబాద్ నగరంలో గంటల వ్యవధిలో ఇద్దరు పిల్లల కిడ్నాప్ కు గురయ్యారు. సికింద్రాబాద్ లోని ప్యారడైస్ లో ఐదేళ్ల పాపతో పాటు సుల్తాన్ బజార్ లో రెండేళ్ల బాబు ను కూడా నిందితులు ఎత్తుకోని వెళ్లారు. -
Tiger : హైదరాబాద్ పరిసరాల్లో పులి సంచారం
హైదరాబాద్ పరిసర ప్రాంతంలోని దుండిగల్ మున్సిపాలిటీ సమీపంలోని బౌరంపేట ఔటర్ రింగు రోడ్డు వద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. రెండున్నర నిమిషాల పాటుగా వీడియోలో పులి సంచారానికి సంబంధించిన ఆనవాళ్లు లభించాయి. -
Kerala: రైలులో ప్రయాణికులకు నిప్పంటించిన వ్యక్తి… నిందితుడి ఊహా చిత్రం ఇదే
కన్నూర్‌కు వెళ్లే రైలులో తన సహ ప్రయాణికులకు నిప్పంటించిన అనుమానితుడి చిత్రాన్ని కేరళ పోలీసులు సోమవారం విడుదల చేశారు. రాత్రి 11.30 గంటల ప్రాంతంలో రికార్డయిన సీసీటీవీ ఫుటేజీలో అనుమానితుడి చిత్రాన్ని విడుదల చేశారు. -
Bribery Case: బ్యాగు నిండా డబ్బులు.. భార్య చేసిన పనికి షాక్
Bribery Case: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం రాజ్‌కోట్‌లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డిజిఎఫ్‌టి) డైరెక్టర్ జవరిమల్ బిష్ణోయ్ ను సిబిఐ అరెస్టు చేసింది. -
Amritpal Singh: వేషం మార్చిన అమృత్‌పాల్… కొత్త లుక్‌లో ఖలిస్థానీ మద్దతుదారుడు
పరారీలో ఉన్న ఖలిస్తాన్ అనుకూల మద్దతుదారుడు అమృత్‌పాల్ సింగ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
Robbery in Kukatpally: కూకట్‌పల్లిలో దొంగల భీభత్సం.. 16 ఇళ్ళలో వరుస చోరీ
Thieves in Kukatpally: హైదరాబాద్ లో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుస దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తాళాలు వేసిన ఇంటినే టార్గెట్ చేసి దొరికిన కాటికి దోచుకుపోతున్నారు. దీంతో నగరవాసులు లబోదిబో మంటున్నారు. ఈఘటన కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరగడం సంచలనంగా మారింది. -
Viral : తాగిన ఒక్క బీరుకు.. బారెడంత బిల్లు వేసి మత్తు దించిన పోలీసులు
Viral : అసలు బహిరంగంగా తాగడమే తప్పు.. పైగా రోడ్డుమీద. రాయల్ ఫీల్డ్ బైక్ ఎక్కి.. నేను రాజును నన్నెవరు ఏం చేస్తారులే.. అని ఫీలయినట్టున్నాడు. మనోడి అతి చేష్టలు చూసి పోలీసులు తగిన శాస్తి చేశారు. -
Tragedy: కుమార్తె బాధ భరించలేక.. కఠిన నిర్ణయం తీసుకున్న తల్లి
Tragedy: గుజరాత్ రాజధాని అహ్మదాబాదులో విషాదం చోటు చేసుకుంది. కూతురు తరచూ అనారోగ్యం పాలవుతుండడంతో తన బాధ చూడలేకపోయింది. -
Cows Theft: అక్కడ ఆవుల్నీ వదల్లేదు కేటుగాళ్లు
Cows Theft in Satyasai District -
Old City Incident :పాతబస్తీ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
Old City Incident
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!