Gold Prices: వరుసగా మూడు రోజుల పాటు తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు నేడు తిరిగి భారీగా పెరిగాయి. ప్రస్తుతం అమెరికాలో కొనసాగుతున్న ఆందోళలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రపంచ వాణిజ్య పరిస్థితులు బంగారం, వెండి వంటి లోహాల ధరలపై భారీగా ప్రభావితం చేస్తోంది. Read Also: Singer Mangli : సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీలో గంజాయి పట్టివేత.. ఈ నేపథ్యంలో నేడు హైదరాబాద్ లో బంగారం ధరల విషయానికి వస్తే.. 24…
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్. గత కొద్దిరోజులుగా హడలెత్తించిన బంగారం ధరలు.. గత వారం నుంచి వరుసగా తగ్గుముఖం పట్టాయి. మంగళవారం కూడా మరోసారి భారీగా ధరలు తగ్గాయి. ధరలు దిగి రావడంతో కొనుగోలుదారులు బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
Gold Rates: బంగారం ధర పెరగడమే తప్పించి తగ్గేదేలే అన్నట్లుగా కొనసాగుతోంది. ముఖ్యంగా గత నెల రోజుల నుంచి జెడ్ స్పీడ్ తో బంగారం ధరలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. అది ఎంతలా అంటే.. సామాన్యుడు బంగారం పేరు చెబుతానే అబ్బో.. అన్నట్లుగా మారింది పరిస్థితి. ఇక నేడు మరోసారి బంగారం ధరలు పెరిగాయి. ఒక తులం బంగారంపై రూ. 330 రూపాయల పెరిగి ఆల్ టైం హై రికార్డును సృష్టించింది. Read Also: Rekha Gupta: ఢిల్లీ…
Gold Price: గత కొన్ని రోజులనుంచి పసిడి ప్రియులకు బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. బంగారం కొనుగోలు చేద్దామన్న, ఇన్వెస్ట్ చేద్దామన్నా అంతుచిక్కని పరిస్థితి ఏర్పడింది. రోజురోజుకు అంతకంతకు ధరలు పెరుగుతూ సామాన్యులకు అందని ద్రాక్షలా మారింది బంగారం. కాగా, నేడు మరోసారి బంగారం ధరలు దూకుడును చూపించాయి. సోమవారం తులం బంగారంపై రూ. 550 పెరిగింది. దీనితో తగ్గేదేలే అంటూ బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. Read Also: Piduguralla: పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ ఛైర్మన్…
Today Gold Rates: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. గడిచిన కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ప్రజలకు షాక్ ఇచ్చాయి. అయితే, తార స్థాయికి చేరుకున్న ధరలు ఎట్టకేలకు కొద్దిమేర దిగొస్తున్నాయి. మంగళవారం నాడు స్వల్పంగా పెరిగిన బంగారం ధర బుధవారం నాడు మళ్లీ తగ్గింది. ఇకపోతే ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,500గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.78,000గా ఉంది. తాజాగా బంగారం ధరలలో ఒక…
Today Gold and Silver Rates: గత కొద్దీ కాలంగా పెరుగుతూ షాకిచ్చిన బంగారం ధరలు వరుసగా రెండు రోజులు భారీగా తగ్గి ఆ తర్వాత రెండు రోజులు స్థిరంగా కొనసాగింది. అయితే , నేడు (మంగళవారం) దేశ వ్యాప్తంగా స్వల్ప పెరుగుదల కనిపించింది. నేడు హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,500గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.78,000గా ఉంది. తాజాగా బంగారం ధరలలో ఒక తులం పై…
గత కొన్ని వారాలుగా వారం వారం బంగారం ధర తగ్గుముఖం పట్టింది. ఈ వారంలో కూడా బంగారం ధరలు తగ్గాయి. బంగారం ధరలు ఇప్పుడు 10 గ్రాములకు రూ.60,000 దిగువకు పడిపోయాయి.
బంగారం అంటే అందరికీ మక్కువే. ఆడవాళ్లకే కాకుండా.. మగవాళ్లు కూడా వంటిపై ధరిస్తారు కాబట్టి .. బంగారం ధరలపై ప్రజలు నిత్యం ఒక కన్నేసి ఉంటారు. బంగారం ధరలు తగ్గాయంటే కొనడం కోసం చూస్తుంటారు. పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం ధరలు తగ్గాయంటే ప్రజలు పండగ చేసుకోకుండా ఉంటారా?
Gold Price Today : ఇటీవల బంగారం మాట వింటేనే జనాలు షాక్ కు గురవుతున్నారు. కొంత కాలంగా ఆల్ టైమ్ రికార్డు ధరలను బద్దలు కొడుతూ వస్తున్న బంగారం ధర తాజాగా తగ్గుముఖం పట్టింది. బంగారం ధరలు భారీగా పతనం అయ్యాయి. కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా భావించవచ్చు.
బంగారం, వెండి ధరలు పరుగులు తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా బులియన్ మార్కెట్ లో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. మంగళవారం (ఏప్రిల్ 25) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం..దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,650 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,710గా ఉంది. కాగా, కిలో వెండి ధర రూ.76,400గా కొనసాగుతోంది.