Home
Bullion Market
Bullion Market News
-
Weekly Gold Price: ఈ వారం తగ్గిన బంగారం ధర.. ఎంతో తెలుసుకోండి?
గత కొన్ని వారాలుగా వారం వారం బంగారం ధర తగ్గుముఖం పట్టింది. ఈ వారంలో కూడా బంగారం ధరలు తగ్గాయి. బంగారం ధరలు ఇప్పుడు 10 గ్రాములకు రూ.60,000 దిగువకు పడిపోయాయి. -
Gold Price : తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే?
బంగారం అంటే అందరికీ మక్కువే. ఆడవాళ్లకే కాకుండా.. మగవాళ్లు కూడా వంటిపై ధరిస్తారు కాబట్టి .. బంగారం ధరలపై ప్రజలు నిత్యం ఒక కన్నేసి ఉంటారు. బంగారం ధరలు తగ్గాయంటే కొనడం కోసం చూస్తుంటారు. పెళ్లిళ్ల సీజన్లో బంగారం ధరలు తగ్గాయంటే ప్రజలు పండగ చేసుకోకుండా ఉంటారా? -
Gold Price Today : గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం ధర
Gold Price Today : ఇటీవల బంగారం మాట వింటేనే జనాలు షాక్ కు గురవుతున్నారు. కొంత కాలంగా ఆల్ టైమ్ రికార్డు ధరలను బద్దలు కొడుతూ వస్తున్న బంగారం ధర తాజాగా తగ్గుముఖం పట్టింది. బంగారం ధరలు భారీగా పతనం అయ్యాయి. కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా భావించవచ్చు. -
Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం రేట్లు ఇవీ
బంగారం, వెండి ధరలు పరుగులు తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా బులియన్ మార్కెట్ లో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. మంగళవారం (ఏప్రిల్ 25) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం..దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,650 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,710గా ఉంది. కాగా, కిలో వెండి ధర రూ.76,400గా కొనసాగుతోంది. -
Gold Price Today: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇవీ..
పసిడి ప్రియులకు బంగారం ధరలు మరోసారి షాక్ ఇచ్చింది. నిన్న దిగివచ్చిన బంగారం ధర మళ్లీ ఒక్కసారిగా పెరిగింది. తాజాగా 22 క్యారెట్ల బంగారం రూ.300, 24 క్యారెట్ల పసిడి ధర రూ.330 పెరిగింది. -
Gold Price Today: స్థిరంగా బంగారం, వెండి ధరలు.. నేటి రేట్లు ఇవే
దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ రోజు బంగారం ధర రూ.10 తగ్గింది. హైదరాబాద్ మార్కెట్ లో 22 క్యారెట్లకు చెుందిన 10 గ్రాములకు రూ.10 తగ్గి రూ.55, 790 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.10 తగ్గి రూ.60, 860కి చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో రూ. 80,200గా ఉంది. -
Gold Price: మహిళలకు గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధర
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. గత రెండు రోజులుగా బంగారం ధర తగ్గుతోంది. బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పరుగెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వెండి, వెండి ప్రియులకు ఊరట లభించింది. -
Gold Rates: పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
Gold Rates: పసిడి ప్రియులకు షాక్ తగిలింది. బులియన్ మార్కెట్లో బుధవారం నాడు బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.500 పెరిగి రూ.47,350కి చేరింది. అటు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.550 పెరిగి రూ.51,660గా ఉంది. అటు వెండి ధర కూడా భారీగా పెరిగింది. కిలో వెండి ధర రూ.4,200 పెరిగి రూ.66,700కి చేరింది. ఏపీ, తెలంగాణలో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. Read… -
Gold Rates: స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు..
gold and silver rates today. -
Gold Rates: మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గిన పసిడి ధరలు..
gold and silver rates today.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎస్ఈసీ కార్యాలయంకు వైసీపీ నేతలు!
-
Ramayana: “డాడీ.. నువ్వు రాముడిగా ఎందుకు చేయలేదు?”.. యశ్‌తో కొడుకు ముచ్చట వైరల్!
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Simbu – Nayan: పదేళ్ల తర్వాత శింబుతో నయన్ జోడి.. వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్!
-
Muncipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. క్యూలైన్లలో ఉన్నవారికీ ఛాన్స్..
-
SBI Credit Card: ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ కొత్త బాదుడుపై ఒక లుక్ వేయండి!
ట్రెండింగ్
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!