తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రో ఇస్తున్న సంగతి అందిరకీ తెలిసిందే. ఈ ప్రణాళికల్లో భాగంగా..ఆయన కొన్ని రాష్ట్రాలపై దృష్టి సారించిన కేసీఆర్ అందులో మరో తెలుగు రాష్ట్ర్టమైన ఆంధ్రప్రదేశ్ కూడాఉంది.
శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవి ఓరుగల్లుకు దక్కనుంది. తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు గురువారం నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈనెల 11న నామినేషన్లు స్వీకరించనున్నారు.