Telangana: ఐదుగురిని ప్రభుత్వ విప్‌లుగా నియమించిన తెలంగాణ ప్రభుత్వం..
- అసెంబ్లీలో ముగ్గురు, కౌన్సిల్లో ఇద్దరు..
- ప్రభుత్వ విప్‌లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ..
- కౌన్సిల్‌కు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం శాసనసభ , శాసన మండలిలో ప్రభుత్వ విప్‌ల నియామకానికి సంబంధించిన కీలక ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నియామకాలు మార్చి 18 నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. గవర్నర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను తెలంగాణ గెజిట్‌లో ప్రత్యేక సంచికగా ప్రచురించాలని కూడా సూచించారు.
అసెంబ్లీలో 3గ్గురు, కౌన్సిల్‌లో ఇద్దరు..
Also Read
తెలంగాణ శాసనసభలో ముగ్గురు ఎమ్మెల్యేలను ప్రభుత్వ విప్‌లుగా నియమించారు. వారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రామణరావు, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. వీరు సభలో ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహారాలు సజావుగా సాగేందుకు బాధ్యతలు నిర్వహిస్తారు.
అదేవిధంగా.. తెలంగాణ శాసన మండలిలో ఇద్దరు ఎమ్మెల్సీలను ప్రభుత్వ విప్‌లుగా నియమించారు. వారు అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్. మండలిలో కూడా ప్రభుత్వ పనితీరు సక్రమంగా కొనసాగేందుకు వీరు కీలక పాత్ర పోషిస్తారు.
ఈ నియామకాల ద్వారా శాసనసభ, శాసన మండలిలో ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతాయని అధికారులు భావిస్తున్నారు. సంబంధిత శాఖలు, అధికారులకు ఈ విషయాన్ని తెలియజేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు