BroFirstSingle: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం బ్రో. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ సముతిరఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు అందించగా .. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Baby Movie Producer SKN Gives Costly Gift to Director Sai Rajesh: టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘బేబీ’. సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీలక పాత్రలో నటించారు. యువ నిర్మాత ఎస్కేఎన్ ఈ సినిమాని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. బేబీ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. స్కూల్,…
Trivikram Srinivas Does Not Make Movie without Pooja Hegde: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘బ్రో’. సముద్రఖని దర్శకుడు కాగా.. జీ స్టూడియోస్‌తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టిజి విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జులై 28న బ్రో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ…
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం బ్రో. సముతిరఖని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న విషయం తెల్సిందే.
T.G. Viswa Prasad: ప్రముఖ సినీ నిర్మాత, పీపుల్ మీడియా అధినేత టి. జి. విశ్వ ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మాతృ మూర్తి శ్రీమతి టి జి గీతాంజలి (70) కన్నుమూశారు.
Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మంచి మనసుకు బ్రాండ్ అంబాసిడర్ అంటే తేజ్ అని చెప్పొచ్చు. చిన్నా, పెద్దా.. అని తేడా లేకుండా ట్యాలెంట్ ను ఎంకరేజ్ చేయడంలో తేజ్ ముందు ఉంటాడు.
Tollywood Star Heros Aiming 2023 Second Half: ఈ యేడాది ఫస్ట్ ఆఫ్ కన్నామిన్నగా సెకండాఫ్ లో స్టార్స్ వార్ సాగబోతోంది. ఆరంభంలో బాలకృష్ణ, చిరంజీవి పొంగల్ బరిలో చేసిన హంగామా మళ్ళీ కనిపించలేదు. కానీ ద్వితీయార్ధంలో అలాంటి సీన్ మరింతగా కనిపించనుంది. ఈ సందడి జూలై నుండీ మొదలు కానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలసి నటించిన ‘బ్రో’ జూలై 28న విడుదల కానుంది. తమిళంలో సక్సెస్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం బ్రో.. ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు దర్శకనటుడు సముద్రఖని డైరెక్ట్ చేస్తున్నాడు. జీ స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లపై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ హీరోయిన్లుగా నటించారు. రోహిణి మొల్లేటి, సుబ్బరాజు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం తదితర సీనియర్ నేతలు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.. తమిళ్లో భారీ…
పవర్ స్టార్ పవన్ నటిస్తున్న సినిమాలలో బ్రో కూడా ఒకటి.. సాయి ధరమ్ తేజ్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.ఈ చిత్ర షూటింగ్ ని పవన్ కళ్యాణ్ వాయువేగంతో పూర్తి చేశారు. ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లిన బ్రో జులై 28న విడుదల కానుంది.. పవన్ కళ్యాణ్ సినిమాలు గతంలో ఏడాదికి ఒకటి వచ్చిన బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యేవి.. ఇప్పుడు ఇంత ఫాస్ట్గా సినిమా చెయ్యడం విశేషం..ఈ బ్రో తమిళ హిట్ మూవీ వినోదయ సితం…
Rakul Preet Singh: గసినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ ఛాన్స్ లు వచ్చినప్పుడే ఒడిసి పట్టుకోవాలి. అందులోనూ అవకాశాలు లేనప్పుడు.. స్టార్ హీరో పక్కన ఛాన్స్ వస్తే మరింత గట్టిగా పట్టుకోవాలి. లేకపోతే ఆ అవకాశం కోసం ఎదురుచూసేవాళ్ళు టక్కున లాగేసుకుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అలాగే ఉంది.