BRO : రోజుకో కొత్త అప్ డేట్ ఇస్తూ మరింత క్యూరియాసిటీ పెంచేస్తున్నారు ‘బ్రో’ చిత్రయూనిట్. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.
PKSDT:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ ఏడాది సినిమాల్లో జోష్ పెంచాడు.. వరుస సినిమాలను లైన్లో పెట్టడమే కాకుండా.. షూటింగ్స్ ను కూడా ఫినిష్ చేసి ఔరా అనిపిస్తున్నాడు. ఇప్పటికే హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ , OG షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. అందుకు తగ్గట్టుగానే పోస్టర్స్ తో పిచ్చెక్కిస్తున్నారు మేకర్స్.. ఒకటా.. రెండా.. నిత్యం పవన్ కళ్యాణ్ సినిమాల అప్డేట్స్ తో ఫ్యాన్స్ కు ఊపిరి ఆడనివ్వడం లేదు.
నవీన్ చంద్ర, అవికా గోర్ అన్నాచెల్లెళ్ళు గా నటించిన సినిమా ‘#BRO’. మ్యాంగో మాస్ మీడియా, శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్ సమర్పణలో కార్తీక్ తుపురాణి దర్శకత్వంలో జె. జె. ఆర్. రవిచంద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని నవీన్ చంద్ర, అవికాగోర్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇటీవల రశ్మిక మందన్న ఆవిష్కరించింది. దీనికి మంచి అప్లాజ్ లభించిందని నిర్మాత రవిచంద్ తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు కార్తీక్ తుపురాణి…