Sai Durga Tej : సాయిదుర్గా తేజ్ హీరోగా వస్తున్న మూవీ సంబరాల ఏటిగట్టు. బ్రో సినిమా ప్లాప్ కావడంతో ఈ సారి ఎలాగైనా మంచి హిట్ కొట్టాలనే ఉద్దేశంతో రోహిత్ కేపీకి ఛాన్స్ ఇచ్చాడు. చాలా రోజుల తర్వాత వస్తున్న సినిమా పైగా పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో వస్తోంది. నేడు సాయితేజ్ బర్త్ డే సందర్భంగా మూవీ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఇందులో సాయితేజ్ బాడీ లాంగ్వేజ్, గెటప్, డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. విజువల్స్ కూడా…
Dilruba : కిరణ్ అబ్బవరం ఇప్పుడిప్పుడే మంచి ఫామ్ లోకి వస్తున్నాడు. చాలా ప్లాపుల తర్వాత "క" సినిమాతో మంచి హిట్ కొట్టాడు. ఇదే జోష్ లో దిల్ రుబా అనే సినిమాతో వస్తున్నాడు.
TG Vishwa Prasad Says I was lucky to work with Pawan Kalyan: తాను చిన్నప్పటి నుంచి ‘మెగాస్టార్’ చిరంజీవికి పెద్ద ఫ్యాన్‌ని అని, ఆయన్ని దూరం నుంచి చూస్తే చాలనుకున్నానని నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ చెప్పారు. చిరు తమ్ముడు పవన్ కల్యాణ్‌తో కలిసి పని చేసే అవకాశం తన అదృష్టమని తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమకు మళ్లీ మంచి రోజులొచ్చాయని విశ్వప్రసాద్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి…
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇండియాలో ఆయనకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కి ఫాన్స్ కాదు భక్తులు మాత్రమే ఉంటారు అని అభిమానులు చెప్పుకొస్తూ ఉంటారు. ఈ విషయాన్ని చాలా సార్లు అభిమానులు నిరూపించారు కూడా.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆ పేరు లో ఉండే మ్యాజికే వేరు. ఆయనకు అభిమానులు కాదు భక్తులు మాత్రమే ఉంటారు. ఆ భక్తులు అప్పుడప్పుడు తమ దేవుడు కోసం ఏదైనా చేయడానికి సిద్దపడుతుంటారు. విమర్శలను పట్టించుకోకుండా హీరోగా పవన్ ఎదిగిన తీరు ఎంతో ఆదర్శదాయకం. పవన్ రాజకీయ నాయకుడిగా మారక ఆ ట్రోల్స్ ఇంకా పెరిగిపోయాయి.
Sai Dharam Tej Emotional note to fans after Bro Sucess tour: తన మేనమామ పవన్ కళ్యాణ్ తో కలిసి చేసిన బ్రో సినిమాకి మంచి టాక్ రావడం కలెక్షన్స్ రావడంతో సాయి ధరమ్ తేజ్ మంచి సంతోషంలో ఉన్నారు. ఈ క్రమంలో రెండు మూడు రోజుల నుంచి ఆయన ఏపీలో సక్సెస్ టూర్ కి వెళ్లారు. ఇక ఆ టూర్ ముగిసిన వెంటనే ఆయన ఒక ఎమోషనల్ నోట్ సోషల్ మీడియాలో షేర్…
Ambati Rambabu Delhi Tour to complain on Bro Movie: పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రధారులుగా సముద్రఖని డైరెక్ట్ చేసిన మూవీ బ్రో. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ విషయంలో అధికారికంగా ఎలాంటి ప్రకటనలు రాలేదు కాబట్టి కొంత కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. అయితే ఈ సినిమాలో శ్యామ్ బాబు అనే పాత్ర పెట్టి తనను కావాలనే అవమానించారు అని ఏపీ మంత్రి…
TG Viswaprasad:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం బ్రో. సముద్ర ఖని దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్. వివేక్ కూచిభోట్ల నిర్మించారు. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ అందించాడు.
Thaman Speech at BRO Movie BlockBuster Press Meet: బ్రో సినిమా సక్సెస్ ఫంక్షన్ లో ఆ సినిమాకి సంగీతం అందించిన సంగీత దర్శకుడు ఎస్.థమన్ మాట్లాడుతూ ముందుగా నా ధైర్యం, నా బలం త్రివిక్రమ్ గారికి ధన్యవాదాలు చెబుతూనే వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో, ఓజీ ఇలా వరుసగా పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు పనిచేయడానికి కారకులైన ఆయనకు రుణపడి ఉంటానని అన్నారు. నా సంగీతంలో ఇంత పరిణితి కనబడటానికి కారణం త్రివిక్రమ్…