Big Breaking: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా నటిస్తున్న చిత్రం బ్రో. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ డైలాగ్స్ అందిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభోట్ల నిర్మిస్తున్నారు.
Bro Pre Release Event May start late Due to this reason: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో మూవీ జులై 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మెగా మామా -అల్లుళ్లు తొలిసారి కలిసి నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం కూడా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అసలు బ్రో ప్రీ రిలీజ్…
అభిమానులందు.. ఈ అభిమాని వేరయ.. అనేలా ఉంటుంది బండ్ల గణేష్ అభిమానం. ఎందుకంటే.. ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా.. అంటూ వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బండ్లన్న ఇచ్చిన స్పీచ్.. పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించింది. అసలు పవర్ స్టార్, బండ్ల గణేష్ ఈ ఇద్దరి గురించి చర్చ వస్తే.. ముందుగా ఈ స్పీచ్‌నే గుర్తుకు వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. పవన్ అంటే బండ్లన్నకు దైవంతో సమానం. ఒక్కసారి బండ్లన్నకు పవన్ పూనుకుంటే చాలు..…
మరో రెండు రోజుల్లో వింటేజ్ పవర్ స్టార్‌ని చూసి.. ఫ్యాన్స్ కాదు, థియేటర్ స్క్రీన్సే విజిల్స్ వేసేలా ఉన్నాయి. భీమ్లా నాయక్ తర్వాత దాదాపు ఏడాదిన్నర తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా బ్రో. ఈ గ్యాప్‌ను ఫుల్ ఫిల్ చేసేందుకు వింటేజ్ పవర్ స్టార్‌తో కలిసి.. ఒక అభిమానిగా రచ్చ చేయబోతున్నాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. ఇప్పటికే రిలీజ్ అయిన బ్రో ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా పవన్ వింటేజ్ స్టైల్…
Pawan Kalyan and Sai Dharam Tej Movie Censor Certificate, RunTime: ‘పవర్ స్టార్’ పవన్ కల్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన మల్టీస్టారర్ సినిమా ‘బ్రో’. బ్రో సినిమాలో కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్స్‌గా నటించారు. తమిళ సినిమా ‘వినోదయ సీతం’ సినిమాకు ఇది రీమేక్. ఒరిజినల్లో ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సముద్రఖనినే.. బ్రో సినిమాను తెరకెక్కించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వ…
Samuthirakani Comments on Trivikram Supervising Bro Movie: పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ లు కీలక పాత్రలలో నటించిన సినిమా బ్రో. సముద్రఖని డైరెక్ట్ చేసిన వినోదయ చిత్తం సినిమాను తెలుగులో బ్రో పేరుతో రీమేక్ చేశారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ సినిమా జూలై 28న రిలీజ్ అవుతున్న క్రమంలో డైరెక్టర్ సముద్రఖని మీడియాతో ముచ్చటించారు. ఇక ఈ క్రమంలో…
Samuthirakani about how bro movie started: పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలయికలో సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘బ్రో’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించగా జీ స్టూడియోస్ సంస్థ సినిమాను సమర్పిస్తోంది. మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా…
Bro Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. త్రివిక్రమ్ కాంబో ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ చేత త్రివిక్రమ్ చెప్పించే డైలాగ్స్ కోసమే అభిమానులు థియేటర్ లకు క్యూ కడతారు. డైరెక్టర్ కాకముందు త్రివిక్రమ్ మాటల రచయిత అని అందరికి తెల్సిందే. ఇక పవన్ పొలిటికల్ స్పీచ్ లు కొన్నిసార్లు త్రివిక్రమే రాసేవాడు.
BRO Trailer Release time fixed: మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి మొట్ట మొదటిసారిగా నటిస్తున్న బ్రో సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సర్వం సిద్ధమవుతోంది. ఈ సినిమా కరెక్ట్ గా మరొక వారం రోజుల్లో తెలుగు ప్రేక్షకులను అలరించబోతోంది. తమిళ నటుడు, సముద్రఖని తమిళ్ లో తెరకెక్కించిన వినోదయ సిత్తం అనే సినిమాని తెలుగులో బ్రో పేరుతో రీమేక్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అతి తక్కువ…