TDP Chief Chandrababu Naidu Fire on YCP Government over Jangareddy Gudem Incident. జంగారెడ్డిగూడెం మరణాలపై ప్రభుత్వం స్పందించాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. 15 మంది చనిపోతే కూడా ప్రభుత్వం కదలడం లేదన్నారు. నంద్యాలలో విద్యార్థుల అస్వస్థతకు కారకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా..? ప్రాణాలు పోతున్నా స్పందించరా..? అంటూ ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారె. మరణాలతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని,…
CM KCR to recover quickly from illness says Governor Tamilisai Soundararajan. సీఎం కేసీఆర్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి ఆయన వెళ్లారు. నిన్నటి నుంచి ఎడమ చేయి, నొప్పిగా అనిపిస్తోందని.. నీరసంగా ఉన్నారని సీఎంవో వర్గాలు చెప్పాయి. ఈ నేపథ్యంలో డాక్టర్ ఎంవీ రావు నేతృత్వంలోని వైద్యుల బృందం ఆయనకు పలు వైద్య పరీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ కు హార్ట్ యాంజియోగ్రామ్, సిటీ స్కాన్…
Very Interesting Incident at CLP Office Today. TPCC Revanth Reddy and MLA Jaggareddy meet. నేడు సీఎల్పీలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలో మధ్య నెలకొన్న పరిణామాలు ఆ పార్టీలో కొంత గందరగోళాన్ని సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా అనుహ్యంగా జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డిలు భేటీ కావడం ఉత్కంఠ రేపుతోంది. నేడు సీఎల్పీ కార్యాలయానికి రేవంత్ రెడ్డి వచ్చారు. అయితే అదే సమయంలో…
TPCC Prsident Revanth Reddy today met ED Officials. And Revanth Reddy Says Drugs in Telangana Are being supplied arbitrarily. తెలంగాణలో విచ్చలవిడిగా డ్రగ్స్ సరఫరా జరుగతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన డ్రగ్స్, గంజాయి ఇతర విషయాల గురించి వివరాలను తెలుసుకునేందుకు ఈడీ అధికారులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ గుట్కా లేదు, మట్కా లేదు అని కేసీఆర్ చెప్పారని, గల్లీ గల్లీలో…
Today Morning CM KCR Joined at Yashoda Hospital for For illness. And CM KCR Discharged from hospital after all Medical Test. సీఎం కేసీఆర్ ఈ రోజు స్వల్ప అస్వస్థతకు లోనవడంతో ఆయనను వెంటనే యశోద ఆసుపత్రికి తరలించారు. అయితే రెండు రోజులుగా కేసీఆర్ నీరసంగా ఉన్నారని, ఆయన ఎడమ చేయి లాగుతోందని చెబుతున్నారని వైద్యులు తెలిపారు. సీఎం కేసీఆర్కు వైద్యులు సిటీ స్కాన్, యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించినట్లు తెలంగాణ…
Assembly Elections 2022 war between BJP and Congress. BJP Candidates Lead In Goa Elections. ఇటీవల దేశంలో జరిగిన 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు నేడు వెలువడుతున్నాయి. అయితే ఓట్ల లెక్కింపు ప్రారంభమైన నాటి నుంచి 5 రాష్ట్రాల ఫలితాలు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటికే యూపీలో బీజేపీ అభ్యర్థులు సత్తా చాటుతున్నారు. యూపీలో మ్యాజిక్ ఫిగర్ 202 కు బీజేపీ అభ్యర్థులు 205 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇది చూస్తుంటే…
Balloons sales girl turned model in over night కొన్ని కొన్ని సార్లు జీవితం ఏవిధంగా మలుపు తిరుగుతుందో తెలియదు. తినడానికి తిండిలేకపోయినా.. ఒక్కరోజులోనే అదృష్టం వరించి స్టార్లుగా మారిన వారు చాలా మందే ఉన్నారు. ఇటీవల మమ్మికా అనే ఓ దినసరి కూలీని ఓ ఫోటో గ్రాఫర్ గుర్తించి.. ఆయనకు సూటు బూటు వేసి ఫోటోలో తీయడంతో ఒక్క రాత్రిలోనే మోడల్గా మారిపోయాడు. అయితే ఇప్పుడు ఓ యువతి తలరాతను ఓ ఫోటో గ్రాఫర్…
Temperatures in AP have been rising since the beginning of summer వేసవి కాలం కష్టాలు అప్పుడే మొదలయ్యాయి. ఆదిలోనే భానుడు భగభగ మంటున్నాడు. మొన్నటి వరకు శీతాకాలం పిల్లగాలులతో సేదతీరిన ప్రజలు ఇప్పుడు రుద్ర రూపం ఎత్తబోతున్న సూర్యుడి ప్రతాపాగ్ని జ్వాలలకు చెమటలు కక్కనున్నారు. అయితే ఎండాకాలం ప్రారంభంలోనే ఏపీలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గరిష్టంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో 34 డిగ్రీలకు వరకు నమోదవుతోంది.…
ఇటీవల ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్పై హత్యకు ప్లాన్ చేయగా, వారి ప్లాన్ను పోలీసులు భగ్నం చేసినట్లు వార్తలు గుప్పుమన్నాయి. అంతేకాకుండా మంత్రి హత్యకు కుట్ర వెనుక బీజేపీ నేతలు ఉన్నారంటూ ఆరోపణలు కూడా బయటకు వచ్చాయి. ఈ ఘటనను మరిచిపోకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. తొడ గొట్టి సవాల్ విసిరినా.. తన జీవితాన్ని చెప్పి కేసీఆర్ను నవ్వించిన మంత్రి మల్లారెడ్డికి బెదిరింపు కాల్స్ రావడం చర్చనీయాంశంమైంది. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి…
The first person to receive a heart transplant from a pig has died. అవయవ మార్పిడి రంగంలో ఈ సర్జరీ ఒక మైలురాయి. పంది గుండెను మనిషికి విజయవంతంగా మార్చిన మొదటి గుండె మార్పిడి సర్జరీ ఇదే. ఇతర జాతుల నుంచి అవయవాలను మానవులకు మార్పిడి చేయడాన్ని జెనోట్రాన్స్ప్లాంటేషన్ (xenotransplantation) అంటారు. ఈ ప్రక్రియకు సుదీర్ఘ చరిత్ర ఉంది. గతంలో మనుషులకు గుండె మార్పిడి సర్జరీల కోసం పరిశోధకులు ప్రైమేట్లపై దృష్టి సారించారు.…