Super : బెలూన్స్ సెల్స్ గర్ల్ టూ మోడల్.. తన జీవితాన్ని మార్చి ఫోటో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balloons sales girl turned model in over night
కొన్ని కొన్ని సార్లు జీవితం ఏవిధంగా మలుపు తిరుగుతుందో తెలియదు. తినడానికి తిండిలేకపోయినా.. ఒక్కరోజులోనే అదృష్టం వరించి స్టార్లుగా మారిన వారు చాలా మందే ఉన్నారు. ఇటీవల మమ్మికా అనే ఓ దినసరి కూలీని ఓ ఫోటో గ్రాఫర్ గుర్తించి.. ఆయనకు సూటు బూటు వేసి ఫోటోలో తీయడంతో ఒక్క రాత్రిలోనే మోడల్‌గా మారిపోయాడు. అయితే ఇప్పుడు ఓ యువతి తలరాతను ఓ ఫోటో గ్రాఫర్ బుర్రలో మెదిలిన ఆలోచన మార్చింది. జనవరి 17న కేరళలోని అందలూరుకావులో జరిగిన ఓ జాతరకు ఫోటో గ్రాఫర్ అర్జున్ కృష్ణన్ వెళ్లాడు. అయితే అక్కడ కిస్బూ అనే యువతి బెలూన్లు అమ్ముతూ కనిపించింది. దీంతో అర్జున్ కృష్ణన్ బుర్రలో ఓ ఆలోచన వచ్చి ఓ ఫోటో తీశాడు.
Also Read
- Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
- Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
ఆ ఫోటో తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అయ్యాయి. దీంతో అర్జున్ కృష్ణన్ కిస్బూ ఇంటి వెళ్లి ఆ యువతి వాళ్లమ్మకు ఆ ఫోటో చూపించాడు. ఆ ఫోటోలు చూసిన కిస్బూ అమ్మసైతం ఆనందం వ్యక్తం చేసింది. అయితే అర్జున్ కృష్ణన్ కిస్బూ వాళ్ల అమ్మను తనను ఒప్పించి ఫోటో షూట్ చేశారు. ఈ సారి మేకప్ వేయించి ఓ మోడల్ ఫోటో షూట్ మాదిరిగా చిత్రీకరించి నెట్టింట్లోకి వదిలాడు. ఇంకేముంది.. బెలూన్స్ సెల్స్ గర్ల్ కాస్త మోడల్‌గా మారిపోయింది. ఆమె ఫోటో చూసిన కొన్ని కంపెనీలు మోడల్‌గా తీసుకుంటామని ముందుకురావడం విశేషం.
తాజావార్తలు
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
-
Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!