MLA Raghunandan : ఆ తరువాత ఉత్తర్వులు ఇస్తే మాకు న్యాయం జరుగదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మొదటి రోజు మా ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని, సస్పెండ్ అయిన మేము హైకోర్టు కి వెళ్ళామని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ అన్నారు. సస్పెండ్ కి కారణాలు ఏంటి అని రాత పూర్వకంగా హామీ ఆడిగాం ఇంత వరకు ఇవ్వలేదని, స్పీకర్ ఉండే విస్తృత అధికారుల పేరుతో మమ్మల్ని ఆరోజు బయటకు పంపించారన్నారు. అసెంబ్లీ సెక్రెటరీ కి నోటీసులు ఇవ్వండి అని హైకోర్టు చెప్పిందని, సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన నోటీసులు తీసుకోవడానికి అసెంబ్లీ సెక్రెటరీ సిద్ధంగా లేరన్నారు. నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన పాసుల ఉన్న మా పీఏ ని 3 గంటల పాటు బయటే ఉంచారని, కోర్టు మేము వేసిన పిటిషన్‌ను కొట్టి వేసిందని, సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆర్డర్ కాపీని తీసుకొనప్పుడు ఆ సెక్రెటరీ ని పిలిపించి మాకు న్యాయం చేయాల్సింది అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
సుప్రీంకోర్టు కి వెళ్తామని భయపడి ఆర్డర్ కాపీ లు అడ్డుకున్నారు.. సస్పెండ్ చేసిన ఆర్డర్ కాపీ ఇవ్వలేదు..కేసు కొట్టి వేసిన జడ్జి ఆర్డర్ కాపీ ఇవ్వలేదు…మేము ఎవరికి చెప్పాలి ప్రజలు గమనించాలన్నారు. మంగళవారం తరువాత మీరు ఉత్తర్వులు ఇస్తే మాకు న్యాయం జరుగదని, నిన్న సీఎస్ కేసు హైకోర్టు కి వచ్చింది.. ఐఏఎస్ ,ఐపీఎస్ ల విషయంలో క్యాట్, హైకోర్టులు జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందన్నారు. సోమేశ్ కుమార్ తెలంగాణ కు కేటాయించలేదు..ఆయన ను ఆంద్రప్రదేశ్ కి కేటాయిస్తే తెలంగాణ కు సీఎస్ అయ్యారన్నారు.
Also Read
తాజావార్తలు
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!