సీఎం కేసీఆర్‌పై మరోసారి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎక్కడున్నది? కమ్యూనిస్టులు ఎక్కడున్నరు? మమ్ముల్ని బంగాళా ఖాతంలో కలుపుతానంటవా? నీ తరం కాదు.. నీ అబ్బ తరం కాదు అంటూ బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. అంతేకాకుండా మేం గోల్ మాల్ గోవిందలమా?…… ప్రపంచ గోల్ మాల్ గోవిందాలకు అధ్యక్షుడివి నువ్వే… గోల్డ్ మెడల్ నీదే అని అన్నారు. అబద్దాలాడేటోళ్లకు ఆస్కార్ ఇవ్వాల్సి వస్తే అంతకుమించి పురస్కార్ నీకే ఇవ్వాలన్నారు.…
సీఎం కేసీఆర్ ఈ రోజు వనపర్తి జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. రేపు ఉదయం 10 గంటలకు సంచలన ప్రకటన చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడుతూ.. నిరుద్యోగులారా…. తస్మాత్ జాగ్రత్త, అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ మరోసారి మోసం చేయబోతున్నాడు అంటూ వ్యాఖ్యానించారు. లక్షా 91 వేల ఉద్యోగాలిచ్చేదాకా వదలిపెట్టే ప్రసక్తే లేదని, బకాయిలతో సహా నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. పదివేలో, 20 వేలో…
యావత్తు ప్రపంచాన్ని అతాలకుతలం చేసిన కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. మొన్నటి వరకు ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతుండడంతో తగ్గుముఖం పట్టిన కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుండడంతో భారత్‌లో ధర్డ్ వేవ్ మొదలైంది. దీంతో కరోనా కేసులు భారీగా నమోదైన రాష్ట్రాల్లో కోవిడ్ నిబంధనలు కఠిన తరం చేస్తూ.. నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్డౌన్లు విధించారు. దీంతో థర్డ్‌వేవ్ అదుపులోకి వచ్చింది. ప్రస్తుతం కరోనా కేసులు భారత్‌లో 5వేల లోపు నమోదవుతున్నాయి. అయితే…
ఎన్ని చట్టా చేసినా.. ఎన్ని కఠిన శిక్షలు వేసినా మృగాళ్లు మాత్రం మారడం లేదు. చిన్నా పెద్దా తేడా లేకుండా విచక్షణరహితంగా తమ కామవాంఛ తీర్చుకుంటున్నారు. ఈ రోజు అంతర్జాతీయ మహిళ దినోత్సవం.. ఈ రోజు ఏ ఒక్క మగాడిని అడిగిన అమ్మ గురించి.. అంతేకాకుండా తన అక్కచెల్లెళ్లు, భార్య ఇతరుల గురించి ఎంతో గొప్పగా చెబుతుంటారు. అయితే ఈ రోజునే ఓ ఇద్దరు కామాంధులు స్వదేశానికి వచ్చిన పరదేశి యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో…
సింగరేణిలో ప్రయోగాత్మకంగా చేపట్టిన బొగ్గు వెలికితీతలో ప్రమాదం జరిగిందని కాంగ్రెస ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. నలుగురు కార్మికులు గల్లంతు కావడం బాధాకరమని, 20రోజుల క్రితమే గని పైకప్పు లీకేజ్ అయ్యిందని ఆయన వెల్లడించారు. నీటి గుంత తీయడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అర్ధమవుతుందని, యాజమాన్యం నిర్లక్ష్యం అని తెలుస్తుందని ఆయన ఆరోపించారు. పై కప్పు డామేజ్ ఐనా.. కార్మికులను పంపి బొగ్గు తీయడం దారుణమని, రీసెంట్ గా.. శ్రీరామ్ పూర్ మైన్ లో నలుగురు,…
కరోనా మహమ్మారి సృష్టించిన అలజడి అంతాఇంతా కాదు. యావత్త ప్రపంచ దేశాలపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ఫ్రాన్స్ వంటి దేశాల్లో 75 శాతం కోవిడ్ వాక్సిన్లు పంపిణీ చేసినా కూడా.. కరోనా ప్రభావం తగ్గలేదు. ఇదిలా ఉంటే కరోనా నుంచి కొత్తంగా పుట్టుకొచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావంతో మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మరోసారి భారీ పెరిగి భారత్‌లో థర్డ్ వేవ్‌కు దారి తీశారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ నిబంధనలు…
హైదరాబాద్‌లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో దర్శనమ్ ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ఆధ్వర్యంలో భారత స్వాతంత్య్ర అమృత మహోత్సవాల్లో భాగంగా మరుమాముల దత్తాత్రేయ శర్మ రచించిన ‘ముట్నూరి కృష్ణారావు గారి సంపాదకీయాలు’ గ్రంథావిష్కరణ సభలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమానికి రచన టెలివిజన్ సంస్థల అధినేత తుమ్మల నరేంద్ర చౌదరి కూడా విశిష్ట అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరిని శాలువ కప్పి సన్మానించారు.
తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా సీఎం కేసీఆర్‌పై నిప్పులు చేరిగారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ తాటాకు చప్పుళ్ళకు బీజేపీ భయపడదని కిషన్ రెడ్డి అన్నారు. కొత్త రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారమైందని ఆయన విమర్శలు గుప్పించారు. దళితులకు వెన్నుపోటు పొడవటం, సచివాలయానికి రాకుండా పాలన చేయటమే కేసీఆర్ గుణాత్మకమైన మార్పు అన్నారు. కల్వకుంట్ల కుటుంబం పోయి.. బీజేపీ ప్రభుత్వం రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని ఆయన…
తెలంగాణ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టే చివరి బడ్జెట్ ఇదేనంటూ ఆయన జోస్యం చెప్పారు. మైనార్టీ అభివృద్ధిని కూడా అసెంబ్లీలో ప్రస్తావిస్తామని ఆయన తెలిపారు. కలెక్టర్లుగా ఎంత మందికి అర్హత ఉంది అన్నది చూడాలని ఆయన అన్నారు. ఎస్పీలలో చాలా మందికి అర్హత లేదని ఆయన అన్నారు. అందుకు అధికారులు కేసీఆర్‌కు లాయల్‌గా ఉంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.ఐదుగురు అధికారుల చేతుల్లో 40 శాఖలున్నాయని.. అధికారుల అండతో సీఎం…
పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ. 55 వేల కోట్లు నిధులు ఇచ్చింది ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డబ్బులు డ్రా చేయాలని తపన తప్ప ప్రాజెక్టులు గురించి రాష్ట్ర ప్రభుత్వం అలోచన చేయడం లేదని ఆయన మండిపడ్డారు. రాయలసీమలో ఉండే నీటి సమస్యపై ఈ నెల 19 న రాష్ట్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా కడప లో బీజేపీ భారీ ఎత్తున ధర్నా చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. రాయలసీమను రత్నాలసీమగా…