Minister Gangula Kamalakar Detailed about Tomorrow Minister KTR Karimnagar Visit. ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రేపు కరీంనగర్లో పర్యటించున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కమాలాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాక ముందు నేను ఎమ్మెల్యేగా ఉన్నానని, కరీంనగర్ నగరములో ఎక్కడా అభివృద్ధి జరగలేదని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్కు నిధులు ఇవ్వాలని కోరానని వెల్లడించారు. తెలంగాణ వచ్చాక నగర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నామని ఆయన తెలిపారు. రేపు కరీంనగర్లో కేటీఆర్ చేతుల…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు నిరవధిక వాయిదా పడ్డాయి. నేడు సభలో సీఎం కేసీఆర్ 111 జీవో ఎత్తేస్తామని ప్రకటించారు. దీనిపై మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పందిస్తూ.. గతంలో త్రాగునీటి అవసరాల కోసం అక్కడ 111 జీవోను అమలు చేశారని, కానీ ఇప్పుడు ఆ రిజర్వాయర్ల ద్వారా త్రాగునీటి అవసరం లేదు కనుక ఇబ్బంది లేదన్నారు. 111జీవో పై సీఎం సరైన నిర్ణయం తీసుకున్నారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. 84 గ్రామాల పరిధిలో దీనితో మేలు…
Karnataka High Court Going Verdict Tomorrow on Hijab Row Issue. దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన హిజాబ్ వివాదంపై క్లారిటీ రానుంది. తరగతులకు హిజాబ్తో రావద్దంటూ ఓ విద్యా సంస్థ ఇచ్చిన ఆదేశంతో రేగిన ఈ వివాదం కర్ణాటకను అల్లకల్లోలానికి గురి చేసింది. కేవలం ఒకే ఒక్క విద్యా సంస్థ జారీ చేసిన ఈ ఉత్తర్వులు దేశవ్యాప్తంగా మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రమాదముందంటూ జనం భయాందోళనలకు గురయ్యారు. దీంతో దీనిపై కర్ణాటక హైకోర్టు విచారణ…
యంగ్ హీరో కిరణ్ అబ్బవరంకు తొలి రెండు చిత్రాలు ‘రాజావారు రాణి గారు’, ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’ చక్కని గుర్తింపు నిచ్చాయి. ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’ కమర్షియల్ గానూ చక్కని విజయాన్ని అందుకుంది. కానీ మూడో సినిమా ‘సెబాస్టియన్’ మాత్రం కిరణ్ కు తీవ్ర నిరాశను కలిగించింది. చిత్రం ఏమంటే… ఈ సినిమాల జయాపజయాలతో నిమిత్తం లేకుండానే అతనితో అగ్ర నిర్మాణ సంస్థలు ప్రస్తుతం సినిమాలు నిర్మిస్తున్నాయి. అందులో ఒకటి అల్లు అరవింద్ సమర్పణలో…
Hero Vaibhav New Movie Buffoon Trailer Released. ప్రముఖ దర్శకుడు ఎ. కోదండ రామిరెడ్డి కుమారుడు వైభవ్ తెలుగులో కొన్ని చిత్రాలలో హీరోగా నటించాడు. అయితే… ఇక్కడ కంటే కోలీవుడ్ లోనే అతనికి కలిసొచ్చింది. అక్కడ హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రకరకాల పాత్రలు చేశాడు. డిఫరెంట్ జానర్ మూవీస్ లో నటించాడు. తాజాగా అతను హీరోగా ‘బఫూన్’ సినిమా తెరకెక్కుతోంది. సముద్రతీరంలో సాగే స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ యాక్షన్ డ్రామాకు…
Tax Free on The Kashmir Files Movie at Karnataka Also. అనుపమ్ ఖేర్, మిధున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవిజోషి కీలక పాత్రలు పోషించిన సినిమా ‘ది కశ్మీర్ ఫైల్స్’. ఈ సినిమాకు రోజు రోజుకూ ఆదరణ పెరుగుతోంది. శుక్రవారం వరల్డ్ వైడ్ విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు కంటే ఆదివారానికి మూడు, నాలుగు రెట్లు అధికంగా వసూళ్ళు సాధించింది. మొత్తం మీద వీకెండ్ లో ఈ మూవీకి రూ. 31.6 కోట్ల…
బీజేపీ ముగ్గురు శాసనసభ్యులను పూర్తి సెషన్ సస్పెండ్ చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టడంతో టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానం బహిర్గతమైందని, బీజేపీ నైతికంగా విజయం సాధించిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను పూర్తి సెషన్ కోసం సస్పెండ్ చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టిందని, బీజేపీ ఎమ్మెల్యేలను పూర్తి సెషన్ సస్పెండ్ చేయడం వారి ప్రాథమిక హక్కులను హరించినట్లయిందని పేర్కొన్నందున టీఆర్ఎస్ పార్టీ ఇకముందు ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని…
Former CM Chandrababu about jangareddygudem death mysterys. పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలు చోటు చేసుకున్న విషయం తెలిసింది. ఈ ఘటన రాష్ట్రా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అంతేకాకుండా అసెంబ్లీ సమావేశాలను కూడా ఈ ఘటన కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ.. నాటు సారా వల్లనే జంగారెడ్డిగూడెం వరుస మరణాలు చోటు చేసుకున్నాయన్నారు. అంతేకాకుండా సహజ మరణాలు అంటూ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని, అసెంబ్లీలో…
Congress MLA Jaggareddy Made Sensational Comments On Joining on TRS. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం నాడు అసెంబ్లీ ఆవరణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డిలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్టాపిక్గా మారాయి. ఇప్పటికే కాంగ్రెస్కు రాజీనామా చేస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలన సృష్టించిన విషయం తెలిసింది. అంతేకాకుండ ఆయన టీఆర్ఎస్లో చేరతారని వార్తలు గుప్పుమనడంతో.. కాంగ్రెస్ను…