Congress : రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డిల కీలక భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Very Interesting Incident at CLP Office Today. TPCC Revanth Reddy and MLA Jaggareddy meet.
నేడు సీఎల్పీలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలో మధ్య నెలకొన్న పరిణామాలు ఆ పార్టీలో కొంత గందరగోళాన్ని సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా అనుహ్యంగా జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డిలు భేటీ కావడం ఉత్కంఠ రేపుతోంది. నేడు సీఎల్పీ కార్యాలయానికి రేవంత్ రెడ్డి వచ్చారు. అయితే అదే సమయంలో సీఎల్పీ కార్యాలయంలో ఉన్న జగ్గారెడ్డి రేవంత్ రెడ్డిని ఆత్మీయంగా పలకరించారు. ఈ విషయాన్ని గుర్తించిన మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకోగానే మీడియాకు ఇద్దరు నేతలు ఫోజులు ఇచ్చారు. అంతేకాకుండా ఆ తర్వాత ఇద్దరు నేతలు సుమారు 20 నిమిషాలకు పైగా సమావేశమయ్యారు. అయితే తాము ఏం మాట్లాడామో చెప్పబోమని జగ్గారెడ్డి వెల్లడించడం గమనార్హం.
Also Read
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
అయితే రోజురోజుకు కాంగ్రెస్ దేశంలో బలహీనపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. నిన్న వెలువడిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతవడంత దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తున్న నేపథ్యంలో.. తెలంగాణ కాంగ్రెస్‌లో అక్కడక్కడ అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. అయితే రాబోయే ఎన్నికలకు సిద్ధంకావడం కోసమే.. జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డిలు వారి మధ్య ఉన్న అస్పష్టతమైన పరిస్థితిని ఎండగట్టడానికే సమావేశమై ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!