సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సంక్షోభంపై ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ తనదైన శైలీలో రియాక్ట్ అయ్యారు. సంక్షోభంలో ఉన్న బ్యాంక్ ను కొనుగోలు చేసేందుకు తాను రెడీగా ఉన్నానంటూ పేర్కొన్నారు. SVBని డిజిటల్ బ్యాంక్ గా మారుస్తానంటూ ట్వీట్ చేశారు.
భారత్-ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్ లో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియాకి ఊహించని షాక్ తగిలింది. భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు.