Home
Breaking News
Breaking News News
-
Ambati Rayudu : నేను చూసినంతవరకు ప్రభుత్వంపై వ్యతిరేకత లేదు
గుంటూరు ఏటి అగ్రహారం లో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు పర్యటిస్తున్నారు. ఆటో డ్రైవర్ యూనియన్ తో అంబటి రాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా Ntv తో అంబటి రాయుడు మాట్లాడుతూ.. విద్య వ్యవస్థ, వ్యవసాయ, కార్మిక సమస్యల పై ప్రజలని కలుస్తున్నానని తెలిపారు. ప్రభుత్వంపై కార్మికులు, రైతుల్లో మంచి స్పందన వస్తుందని ఆయన వెల్లడించారు. నేను చూసినంతవరకు ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని ఆయన వెల్లడించారు. మంచిపనులు జరగాలంటే కొంత ఓపిక కావాలని ఆయన అన్నారు. breaking… -
CI Swarnalatha : సీఐ స్వర్ణలత నోట్ల మార్పిడి కేసులో ట్విస్ట్.. రిమాండ్ రిపోర్టులో షాకింగ్ నిజాలు
నోట్ల మార్పిడి వ్యవహారంలో కొందరిని బెదిరించి డబ్బులు గుంజిన కేసులో ఏఆర్ సీఐ స్వర్ణలత అరెస్టు కావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. రూ.2వేల నోట్ల మార్పిడి కేసులో విశ్రాంత నేవీ అధికారులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో పోలీసులు కోర్టుకు అందజేసిన రిమాండ్ రిపోర్టులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. రూ.90 లక్షలు విలువ చేసే రూ.500 నోట్లను ఇస్తే రూ.కోటి విలువ చేసే రూ.రెండు వేల నోట్లను ఇచ్చేందుకు విశ్రాంత నేవీ అధికారులతో గ్యాంగ్ ఒప్పందం… -
Fever Survey : నేటి నుంచి ఏపీలో ఫీవర్ సర్వే
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందకు ఏపీ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ సర్వే చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 40 వేల మంది ఆశా కార్యకర్తలు, 19 వేల మంది ఏఎన్ఎంలు నేటి నుంచి ఇంటింటికీ వెళ్లి జ్వర బాధితులను గుర్తించాలని ఆదేశించింది. breaking news, latest news, telugu… -
Cabinet Meeting : నేడు ఏపీ కేబినెట్ సమావేశం
పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదించేందుకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఈరోజు సమావేశం కానుంది. దళితులకు భూపంపిణీ అనేది ఎజెండాలోని కీలకాంశాల్లో ఒకటి. TOEFL (ఇంగ్లీష్‌ని విదేశీ భాషగా పరీక్ష) శిక్షణకు సంబంధించిన ఒప్పందాలను మంత్రివర్గం సమీక్షించి, ఆమోదం తెలుపుతుంది. నంద్యాల, అనంతపురం, కడప జిల్లాల్లో పాలిటెక్నిక్ కాలేజీల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇంకా బేతంచర్ల, గుంతకల్లు, మైదుకూరులో పాలిటెక్నిక్ కాలేజీల ప్రతిపాదనను కూడా పరిశీలించి ఆమోదం తెలపనున్నారు. breaking news, latest news, telugu news,… -
Top Headlines @9AM :టాప్ న్యూస్
Top Headlines @9AM 12.07.2023. Top Headlines @9AM, telugu news, ap news, breaking news, Delhi Floods, Tomato -
BRS Protest : నేడు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు
నేడు తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలకు భారత రాష్ట్ర సమితి సన్నద్ధమవుతోంది. ఉచిత విద్యుత్ అవసరం లేదన్న కాంగ్రెస్ ప్రకటనపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నిరసిస్తూ గ్రామాల్లో కాంగ్రెస్ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చింది బీఆర్ఎస్. అయితే.. ఉచిత విద్యుత్‌ను రద్దు చేయాలన్న కాంగ్రెస్ ఆలోచన దుర్మార్గమని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ మళ్లీ రైతు వ్యతిరేక విధానాలు బయటపెట్టిందని ఆరోపించారు.. breaking news, latest news, big news, BRS Protest, -
CM KCR : వీఆర్ఏలకు గుడ్‌న్యూస్.. విద్యార్హతను బట్టి ఉద్యోగం కేటాయింపు
వీఆర్ఏలకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. వీఆర్ఏలను, వారి వారి విద్యార్హతలను, సామర్థ్యాలను బట్టి ఇరిగేషన్ సహా ఇతర శాఖల్లో సర్దుబాటు చేసి వారి సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని, వీఆర్ఏలతో సమావేశమై, చర్చించి వారి అభిప్రాయాలను సేకరించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్. breaking news, latest news, telugu news, cm kcr, vra employees -
Talasani Srinivas Yadav : మునిగిపోతున్నా అని కాంగ్రెస్‌ను మొత్తంగా ముంచే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నారు
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మునిగిపోతున్నా అని కాంగ్రెస్ ను మొత్తంగా ముంచే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నారని మంత్రి తలసాని హెద్దేవ చేశారు. .. breaking news, latest news, telugu news, Talasani Srinivas Yadav, revanth reddy -
Breaking : విద్యార్థులకు అలర్ట్.. రేపు తెలంగాణలో స్కూళ్లు బంద్
రేపు రాష్ట్రంలో వామపక్ష విద్యార్థి సంఘం (ఏఐఎస్ఎఫ్) పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చింది. తెలంగాణ జిల్లాలన్నింటిలో పాఠశాలల బంద్ పాటించనున్నారు. విద్యార్థుల నుంచి అనధికారికంగా ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నాయని వామపక్ష విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బంద్ నిర్వహించనున్నారు. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల ఫీజులపై పరిమితి లేనందున ప్రభుత్వం ఫీజుల కట్టడిపై breaking news, latest news, telugu news, -
Singireddy Niranjan Reddy : నాసిరకం మందులు, ఎరువుల వాడకాన్ని కలిసికట్టుగా నిరోధించాలి
నాణ్యమైన దిగుబడి, రైతుల ఆదాయం పెంచేందుకు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తుల పాత్రపై ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయంలో నిర్వహించిన సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హజరయ్యారు. ఆయనతో పాటు.. వ్యవసాయ శాఖా కార్యదర్శి రఘునందన్ రావు, ప్రత్యేక కమీషనర్ హన్మంతు, రిజిస్ట్రార్ వెంకటరమణ, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ రఘురాంరెడ్డి, breaking news, latest news, telugu news, Singireddy Niranjan Reddy, brs, big news
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!