Jaiveer Reddy : ఎమ్మెల్యే నోముల భగత్‌పై జానారెడ్డి తనయుడు జైవీర్ రెడ్డి హాట్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హలియాలో కాంగ్రెస్ యువజన నాయకుడు, మాజీమంత్రి కందూరు జానారెడ్డి తనయుడు జైవీర్ రెడ్డి చేపట్టిన గిరిజన చైతన్య యాత్ర ముగింపు సభను పెద్దవూర చింతపల్లి తండాలో కుందూరులో నిర్వహించారు. ఈ సభలో మాజీమంత్రి కుందూరు జానారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జైవీర్ రెడ్డి మాట్లాడుతూ.. మేము ఉప ఎన్నికల సమయంలో గులాబీ కండువా కప్పుకుని ఉంటే… నువ్వు తిరిగి పెట్రోల్ బంకులను చూసుకునే వాడివని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ పై మండిపడ్డారు జానారెడ్డి తనయుడు జైవీర్ రెడ్డి.
Also Read : Siddhi Idnani Pics: సిద్ది ఇదాని అందాల విందు.. లేటెస్ట్ పిక్స్ వైరల్!
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
గత కొద్ది రోజులుగా నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న జైవీర్ రెడ్డి రెండో విడత పాదయాత్ర ముగింపు సభలో ఎమ్మెల్యే లక్ష్యంగా విమర్శలు సంధించారు. మొదటి విడత పాదయాత్ర గిరిజన తండాల లో సాగగా 14 రోజులు ఎలాంటి వివాదాలకు తావు లేకుండా, రాజకీయ విమర్శలకు చోటు ఇవ్వకుండా పాదయాత్ర పూర్తి చేయగా…. రెండో విడత పాదయాత్రలో ఎమ్మెల్యే లక్ష్యంగా, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం లో అవకతవకలపై విమర్శలు చేస్తూ పాదయాత్ర చేస్తున్నారు.
Also Read : Kethireddy Pedda Reddy: జేసీ ప్రభాకర్‌కి కేతిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
తాజాగా రెండో విడత పాదయాత్ర ముగింపు సభలో నమ్మిన సిద్ధాంతం కోసం పార్టీ కోసం మాత్రమే పనిచేస్తామని పదవులు డబ్బు తమ లక్ష్యం కాదని…. పదవుల కోసం డబ్బు కోసం పార్టీ మారే నైజం జానారెడ్డిది కాదని ఎమ్మెల్యేకు కౌంటర్ ఇస్తూ జానారెడ్డి తనయుడు జైవీర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నాగార్జునసాగర్ కాంగ్రెస్ సర్కిల్స్ లో కాక రేపుతోంది.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!